Telugu Meaning of To Wield

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Wield is as below...

To Wield : (v), ( a), to rule ఏలుట. to use with full power అవలీలగా తిప్పుట, విసురుట. he *s the sword వాడుకత్తిని అవలీలగా తిప్పుతాడు.she *s the sceptre ఆమె ప్రభుత్వము చేస్తున్నది,యేలుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Beleaguer
(v), ( a), ముట్టడి వేసుకొనుట, చుట్టుకొనుట.
Successor
(n), ( s), వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు. I was his * వానికి తర్వాత నేను వచ్చినాను. who was your *?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు. he and his *s in the ministry ఆ మంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను. my * నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు. he left heavy debts to his*s తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు. he had no *s వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.
Filemot
(n), (s.), or feuillemorte(French) యెండిన ఆకువన్నె.
Untaught
( adj.), not instructed నేర్పబడని, అశిక్షితమైన,చదవని, an * poetచదువలేకనే కవనధారగలవాడు, పుట్టుకవి. an * mathematician గురువు లేకనేమహాగణితము తెలుసుకొన్నవాడు.
Pirate
(n), ( s), సముద్రములో తిరిగే దొంగ, దొంగవాడ.
Inshrined
(adj), ప్రతిష్టచేసిన, నిలిపిన. her image is * in my heartదాని రూపు నా మనస్సులో నిలుపబడి యున్నది.
Timeserver
(n), ( s), one who meanly complies with present powerసమయోచితముగా నడిచేవాడు, ఇచ్చకాలమారి.
Blackcattle
(n), ( s), పశువులు, గొడ్లు.
Chitgang
read "Chittagong" this wood is the Mahogany of India
Emphasis
(n), ( s), అవధారణము. with * అతి ముఖ్యముగా విశేషించి. he talked with more * (i. e. feeling, passion) than philosophy on his misfortunes అతడు తన ఆపదలను గురించి శాంతముగా వుండక మహా వ్యాకులముతో మాట్లాడినాడు.
To Chalk
(v), ( a), శీను సున్నముతో వ్రాసుట, లేక గుర్తు పెట్టు. to * out ఆలోచించుట, యేర్పరచుట, యోచించుట. Patterns chalked on a floor రంగవల్లి, ముగ్గు. he chalked his face ముఖానికి సున్నము పూసుకొన్నాడు. he chalked up their names శీమ సున్నముతో వాండ్ల పేర్లను వ్రాసినాడు.
Abruptly
(adv), ఆకస్మికముగా, ఆకస్మాత్తుగా, దడీలుమని, కట్టెవిరచినట్టుగా.
To Domineer
(v), ( a), ధూర్తప్రభుత్వము చేసుట, దౌర్జన్యముగా ప్రభుత్వము చేసుట.
Bonafide
(adv), (really, honestly, in truth) వాస్తవ్యముగా, నిశ్చయముగా,యధార్ధముగా. Did he * sell you the horse నీవు ఆ గుర్రమును కొనుక్కున్నందులోయేమిన్ని పిత్తలాటకములేదా.
Infinity
(n), ( s), అపరిమితత్వము, అపారత. in an * of places లక్షచోట్లు.
To Bleat
(v), ( n), కూసుట, యిది మేకనుగురించిన మాట.
Diversion
(n), ( s), ఆట, క్రీడ, వేడుక, కేళీవిలాసము, లీలావినోదము.by way of * పొద్దుబోకకు, వుబుసుపోకకు, అట్లాటకు. to preventthe * of the water of the river ఆ యేటి నీళ్లు చెదిరిపోకుండా.he made a * and brought his troops the other way వాడుయేమార్చి సేనను మరివొక దోవను తీసుకవచ్చినాడు. he made a * to drawoff the way వాడు యే మార్చడానకై వొక యుక్తి చేసినాడు.
Footing
(n), ( s), నిలకడ, నిలిచేస్థానము, ఆటలో అడుగులు వేయడము. in climbing the hill he could not keep his * కొండ యెక్కడములోవాడికి అడుగు వూనకపోయినది. he lost his * కాలుజారిపడ్డాడు. on the * of friendship స్నేహభావమువల్ల , స్నేహమునుపట్టి. he is not on a *with them వాండ్లెక్కడ వీడెక్కడ, వాండ్ల స్థితి యెక్కడవీడిస్థితి యెక్కడ he is now on a good * with them వాండ్లకువీడికి యిప్పుడు విహితముగా వున్నది. these t hree are on the same * at courtరాజుకు వీండ్లు ముగ్గురు సమమే.
Gyal
(n), ( s), a sort of wild ox గవయము, మనుబోతు.
Sector
(n), ( s), a certain instrument మహాగణితములో కొలిచే వొక ఆయుధము పేరు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Wield is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Wield now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Wield. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Wield is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Wield, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close