Telugu Meaning of To Store

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Store is as below...

To Store : (v), ( a), కూడబెట్టుట, చేర్చిపెట్టుట, సంగ్రహము చేసి వుంచుట. he *d the town with grain ఆ వూళ్ళో నిండా ధాన్యముచేర్చి పెట్టినాడు, సంగ్రహము చేసి వుంచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pythagorean
(n), ( s), పైతేగోరసు మతస్థుడు.
Entireness
(n), ( s), పూర్ణత్వము. from the * of the body, పీనుగ చెక్కుచెదరకుండా వుండినందున.
Compensation
(n), ( s), చెల్లు, పడ్డ నష్టమునకు చెల్లు, యీడు, బదులు, (H.)బహుమానము.
To Obstruct
(v), ( a), అడ్డు కట్టుట, అడుచుట, ఆటంకము చేసుట,విఘాతము చేసుట. these bushes *ed the road ఆ దోవను యీ పొదలుఅడుచుకొన్నవి. the water *ed the passage ఆ దారికి నీళ్ళు అడ్డమైనది, పోవడానికి నీళ్లు ఆటంకము చేసినవి. the mud *ed the passage of the water through the drain ఆ తూములో నీళ్ళు పోకుండా మన్ను అడుచుకొన్నది. the tree *ed my sight ఆ చెట్టు నా దృష్టికి అడ్డమైనది. the troops *ed the passage పోవడానికి దండు అడ్డమైనది. Obstructed, adj. అడ్డుపడ్డ, ఆటంకమైన, విఘాతమైన.
Staring
(adj), పెద్దకండ్లుచేసే, తేరిచూచే, ప్రత్యక్షమైన. the * owlఎగాదిగా చూచే గుడ్ల గూబ. this is a * error యిది ప్రత్యక్షమైనతప్పు. this picture is a * likeness of him యిది తద్వత్తుగావాడివలెనే వుండే పటము. a * doll తేరిచూచే బొమ్మ. with this *you in the face యిది నీకు ప్రత్యక్షముగా వుండగా. with hell *him in the face నరకము ప్రత్యక్షముగా వుండిన్ని. stark * madపచ్చివెర్రి.
Geranium
(n), ( s), a certain flower ఒక పుష్పచెట్టు, దీని పూలువాసనగానున్ను అందముగానున్న వుంటవి.
Recognition
(n), ( s), విచారణ, పరిశోధన. he made a * of the prisoner వాడి అట్టుపుట్టు ఆనవాలు చూచుకొన్నాడు.
Incurvation
(n), ( s), bending వౌంపు.
Market-place
(n), ( s), అంగడివీధి, బాజారు, సంతకూడే స్థలము.
To Rain
(v), ( n), కురిపించుట. It *s flames నిప్పులు చెరుగుతున్నది నిప్పులుకరుగుస్తున్నది. they say it * ed dust మంటి వాన కురిసిన దంటారు.
Unconstitutional
(adj), విరుద్ధమైన, విపరీతమైన.
To Exercise
(v), ( a), to empty ఉపయోగపరచుట, వినియోగపరుచుట, అభ్యాసముచేయించుట, అభ్యసింపచేసుట, సాధకముచేయించుట, పనుపరుచుట, అలవరుచుట.the Governor *d his discretion in this యిందున గురించి గవనరు తనకు వుండే స్వతంత్రమును వుపయోగపరచినాడు, అనగా యిమదులో గవనరు స్వతంత్రించినాడని యర్ధము. he *d the boy in figures పిల్లకాయకు లెక్కలో వాడిక చేసినాడు. he *d the horse ఆ గుర్రమును తిప్పినాడు. this*d his patience greatly యిందుచేత వాడు చాలా ఆయాసపడ్డాడు, విసికినాడు. his wife's misconduct *d (or tried) his patience greatly వాడి పెండ్లాము యొక్క దుర్నడతచేత వాడికి చాలా ఆయాసము వచ్చినది, వాడికి ప్రాణము విసికినది. he *d patience సహనము పెట్టినాడు. he *d himself in walking on the parapet చెయి గోడమీదుగా నడిచేటట్టుగా సాధకము చేసినాడు. he *d his authority వాడి అధికారమును చెల్లించినాడు. he *d the boys in Sanscrit ఆ పిల్లకాయలకు సంస్కృత శిక్ష చెప్పినాడు. you should * your reason in this యిందులో నీ వివేకమను వుపయోగపరచవలెను, వినియోగపరచవలెను. he *d the horse in leaping ఆ గుర్రములకు దాటేటట్టు అలవాటు చేసినాడు. the priests do not now * this power గురువులు యిప్పట్లో యీ అధికారమును చెల్లించడము లేదు.
Identically
(adj), సాక్షాత్తు. these two are * the same ఇవి సాక్షాత్తు అవే.
To Outroot
(v), ( a), పెల్లగించుట, నిమూ ్లము చేసుట.
To Wrestle, Resle
(v), (n.), to struggle పెనుగులాడుట పోరాడుట. helong *d with the miseries of of indigence వాడు కూటికిలేనిసంకటము చేత బహదినాలు తొందరపెడుతూ వుండెను.
To Rebuke
(v), ( a), తిరస్కరించుట, గద్దించుట, కూకలు బెట్టు, కసురుకొనుట.
Accountant
(n), ( s), లెక్కవాడు. of a village కరణము.
Eyefly
(n), ( s), or Midge సన్నదోమ, నుసుమ , చీకటిగల.
Corroboration
(n), ( s), ప్రమాణము, దాహరణము, సాక్ష్యము, ప్రోద్బలము. this is a *of his statement వాడు చెప్పినదానికి యిది ప్రమాణము. in * of his testimonyవాడి సాక్షిక వుపబలముగా.
Filthiness
(n), ( s), మురికి,మైల, రోత, అశుద్దము, మాలిన్యము.(మలము B+.) * of language బండమాటలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Store is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Store now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Store. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Store is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Store, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149740
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112979
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101350
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95618
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55801
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51463
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40176
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39079

Please like, if you love this website
close