Telugu Meaning of Tournament

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tournament is as below...

Tournament : (n), ( s), మృషామృధము, వేడుకకు చేసే యుద్ధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Windgall
(n), ( s), a soft tumor on the fetlock joints of ahorse గుర్రపు గొరిశెలకు పైగా వుండే గెణపు మీద వచ్చే వొక పుండు.
Hatchway
(n), ( s), వాడలో వొక అంతస్తులో నుంచి మరి వొక అంతస్తులోకి దిగే దోవ యిది గోపురములో ప్రతి అంతస్తుకు వుండే దోవవంటిది. he went down the * వాడలో ిదిగిపోయినాడు.
Investiture
(n), ( s), ప్రవేశించడము. he was appointed to this duty butdied before his * ఈ వుద్యోగము వాడికి అయినది అయితే అందులోప్రవేశించక మునుపే చచ్చినాడు. * with the Brahmnical thread ఉపనయనము. * with the limgam లోంగోధ్ధారణము.
Heraldic
(adj), వంశావళి సంబంధమైన. * device వంశము యొక్క ముద్ర, వంశ చిహ్నము.
Immature
(adj), అపక్వమైన, లేతైన. she was married at an * ageదానికి పశితనములో పెండ్లి అయినది. a very * judgement జబ్బైన తీర్పు.
Familiarized
(adj), పనుబడ్డ, అలవాటుపడ్డ, మరిగిన.
Ploughman
(n), ( s), దున్నేవాడు.
Ghostly
(adj), ఆత్మసంబంధమైన. a * father ఆత్మసంబంధమైన,తండ్రి అనగా గురువు. * comforters ఆత్మకు హితమును చేసేవాండ్లు.
Corked
(adj), బిరడా వేసిన. a * bottle బిరడా వేసిన బుడ్డి. this wine is * యీసారాయికి బెండు బిరడా కంపు తగిలింది.
Heliotrope
(n), ( s), (add,) భూరుండి, గురుగుచెట్టు.
Pecceable
(adj), అపరాధియైన.
To Hang
(v), ( a), (add,) to strangle ఉరితీశి చంపుట.
Externally
(adv), బయిటికి, పయికి, బాహ్యముగా. this fruit is * roughయీ పండు పైన గరుకుగా వున్నది.
Stockholder
(n), ( s), దివాణపు పత్రాలు పెట్టుకొని వుండేవాడు.
Fell
(the pret,of to fall), పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s. తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.ఉద్ది,యీడు, జోడు,జత. that * Mutyalu ముత్యాలుగాడు. such a *asthis యిటువంటిగొడ్డు. a low * క్షుద్రుడు, నీచుడు. a handsome *అందగాడు. this వీడు, యితగాడు. that అతడు, అతగాడు. my good *ఒరె,అబ్బాయి,నాయన. a * servant తన తోటిపాటి వుద్యోగస్థుడు. a * clerkతనసరికరణము . a * disciple or student సహపాఠి, సహధ్యాయి. * citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్తులు. I want the shoe that is the * to thisదీని జత చెప్పు కావలెను. these shoes are not *s యీ చెప్పులు విజ్జోడుగావున్నవి. as you are a good * నీవు మంచివాడవు గనుక. I dont knowmy good * నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా. a voung * కుర్రవాడుచిన్నవాడు,పసివాడు. an old * ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది. a foolish * పిచ్చివాడు.he is a clever * అతను మహా సమర్దుడు. a school * వొక బడిలో కూడాచదివేవాడు. a fine * ఘట్టివాడు. a trouble some * తొందరగాడు.what sort of * is he వాడు యెటువంటివాడు. one of my *s told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు. a * farmer పాలికాపు.this elephant was an immense * అది బ్రహ్మండమైన యేనుగ. little *s కుర్రవాండ్లు. look at that child poor little * పాపము ఆబిడ్డను చూడు. their or your * creatures మనుష్యలు. dont beathim poor* ! పాపము వాణ్ని కొట్టవద్దు. take up that childdpoor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.
Arabian
(n), ( s), అరబ్బిదేశస్థుడు. The Arabian Nights Entertainments కధలపుస్తకము.
Barb
(n), ( s), చిల్ల, జిట్ట, తగులు. a pointed iron with one * చిల్లాకౌల,or steed తురుకీ గుర్రము, యిది కావ్యమందు వచ్చేమాట.
Spat
(the past tense of the verb ToSpit), ఉమ్మివేసినాడు,ఇదిప్రాచీనశ
To Mount
(v), ( a), యెక్కుట, యెక్కించుట. he *ed the horse గుర్రముమీద యెక్కినాడు. he *ed his wife on the horse పెండ్లాన్ని గుర్రము మీద యెక్కించినాడు. when he *ed the ladder వాడు నిచ్చెనమీద యెక్కినప్పుడు. he *ed the hill కొండమీద కెక్కినాడు. he *ed the tree చెట్టెక్కినాడు. he *ed the table:or he *ed on the table బల్ల మీది కెక్కి నిలిచినాడు. ofter he *ed the throne సింహాసన మెక్కిన తరువాత. he *ed the maps or pictures ఆ పటాలకు చట్టములువేసినాడు. while he *ed guard వాడు పారామీద వుండగా, పారాయిస్తూవుండగా. to * a cannon ఫిరంగిని దాని చట్టముమీది కెక్కించుట, పరముమీదికెక్కించుట.
Penniless
(adj), దుడ్డులేని, బీదైన, నిరుపేద అయిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tournament is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tournament now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tournament. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tournament is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tournament, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149824
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113040
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101416
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95673
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55834
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51500
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39112

Please like, if you love this website
close