Telugu Meaning of Trenchant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Trenchant is as below...

Trenchant : (adj), sharp; cutting తీక్ష్ణమైన, వాడియైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Acorn
(n), ( s), కాయ, విత్తు, యిది Oak మొదలైన కొన్ని గొప్ప వృక్షముల యొక్క కాయ,వీటిని పందులు తింటవి.
Unenlightened
(adj), not illuminated వివేకము లేని, తెలివిమాలిన.
Drift
(n), ( s), వేగము, వురువడి, దెబ్బ. the * of the river carried him away ఆ యేటి వేగములో వాణ్ని కొట్టుకొని పోయినది. * wood యేట్లో కొట్టుకవచ్చిన మానులు. a * of sand యిసుక దిన్నె,యిసుక కుప్ప, సైకతము. the aim of action ఉద్దేశ్యము. I do not see his * అతని తాత్పర్యము నాకు తెలియలేదు. To Drift, v. n. నీళ్లల్లో కొట్టుకొనివచ్చుట, తేలుతూ వొడ్డుకు వచ్చుట. the ship *ed ashore ఆ వాడ తనంతటనే గట్టుకు కొట్టుకొని వచ్చినది. the sand *ed much యిసుక కుప్పకుప్పలుగా అయినది.
Obsteric
(adj), మంత్రసానితనమును గురించిన. the * art మంత్రసానితనము.
Bargaining
(n), ( s), బేరము, కొనడము, అమ్మడము.
Sacrament
(n), ( s), (add,) In the Tamil prayer book this word is retained untranslated. This was the final decision in 1850. To Saunter, v. n. (add,) in Gent. Mag. Oct. 1831. p. 292 the poet Pope says in a letter "I have not dined at home these 15 days and perfectly regret the quiet indolence, silence, and sauntering that made up my whole life in Windsor Forest."
Simpleness
(n), ( s), సరళత. from the * of this rule యీ సూత్రముసరళమైనది గనక, చిక్కులేనిది గనక.
To Experience
(v), ( a), to try శోధించుట, పరీక్షించుట. to sufferto come in for to enjoy అనుభవించుట, పడుట, పొందుట. thehardships which he *d అతడు పడ్డ శ్రమలు. to know by practiceఅనుభవమువల్ల తెలుసుకొనుట. he *d much trouble శానా వ్యాకులముపొందినాడు. he *d much satisfaction వాడికి నిండా సంతోషమైనది.he *d a change of fortune వాడు దుర్దశను పొందినాడు. I often *d their kindness అడుగడుక్కు వాండ్ల విశ్వాసమునకు పాత్రుడైనాను. this I have often *d యిది నాకు పదేపదే సంభవిస్తూ వచ్చినది. we *d a storm గాలివాన కొట్టినది.
Prayer
(n), ( s), ప్రార్థన, స్తుతి. or entreaty మనవి, విన్నపము. he was in * జపములోవుండినాడు, పూజలో వుండినాడు.
Scholastic, Scholastical
(adj), పాండిత్య సంబంధమైన, శాస్త్ర సంబంధమైన.his * attainments are very small వాడు నిండా చదివిన వాడు కాడు. * learning వేదాంతము. as opposed to classical learning, that of humanists viz. సాహిత్యజ్ఞానము, * theology మీమాంస.
On Horse-back
(adv), గుర్రముల మీద. he came * గుర్రము యెక్కి వచ్చినాడు.
Strictness
(n), ( s), ఖండితము, కాఠిన్యము, క్రూరత్వము, ఖండింపు. fromట్హే * of this rule యీ సూత్రము నిండా ఖండితమైనది గనక.
Flesh
(n), (s), మాంసము, కండ. the tiger prefers human * to any otherపులికి యితర మాంసము కంటే మనిషి యొక్క మాంసము ముఖ్యము. or corpulence పుష్టి. fulness of * కాయ పుష్టి. he fell away in * orhe fell off in * వాడు సన్న నూలు వొడికినాడు, చిక్కిపోయినాడు,శుష్కించిపోయినాడు. he picked up * or he got into * వాడికి వొళ్లుపట్టినది.* and blood could not bear this దీన్ని యెవరు పడుదురు. " the *" (theologically)Rom V.17. సాంసారికము. A+. in jude 8 శరీరము. A+. while they are in the * i.ewhile they live వాండ్లు దేహమును యెత్తి వుండేటప్పుడు. those that are in the *cannot please God ( సాంసారికః A+.) (Rom. 8. 8.) మోహపాశబద్దులు దేవుడిఅనుగ్రహమునకు పాత్రులు కారు. See wilsons Vish P.page 645. he who is one withBramha sees not with the eye of the * , here the original runs thusనమాంస చక్షుషాద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతె బ్రహ్మసాన్నిద్యము కలవానికిజ్ఞానచక్షుస్సేగాని కర్మచక్షుస్సులు లేవు. he is gone the way of all * చనిపోయినాడు.the ills that * is heir to మనుష్యులకు సహజముగా సంభవించే సంకటములు. * in the Sanscrit theological sense రజోగుణము. the desires of the *విషయేచ్చ, అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు. the ties ofthe * ఐహికపాశములు. he is under the bondage of the * పంచేంద్రియబద్దుడైవున్నాడు, మోహబద్దుడై వున్నాడు. while he was in * and blood శరీరియైఉండగా. Fish and fowl are by the Hindus considered to be * (as in 1 corinth XV.39 ) viz. పక్షిమాంసము, మత్స్యమాంసము. but modern English confinesword * to the * of quadrupeds alone , Flesh అనే శబ్దము చేపలను గురించిన్నిపక్షులను గురించిన్ని ప్రయోగించకూడదు. నాలుగు కాళ్ల జంతువులను గురించిమాత్రము కద్దు.
Spirit
(n), ( s), the breath, the soul జీవము, ప్రాణము, జీవాత్మ, ఆత్మ, ఊపిరి, ఉసురు. the * of love, or kindness దయారసము. a woman of * ధైర్యవంతురాలు. a man of * ధైర్యము. a noble * ధీరుడు,ధైర్యశాలి. a gifted * అంశ పురుశుడు. fasting brings down the * ఆకలిచేత ధైర్యము కలుగుతున్నది. a broken * భగ్న మనస్సు. A+. God is (pneuma) a * (John IV. 24.) ఈశ్వర ఆత్మ స్వరూపః A+. ఈశ్వరోస్తాత్మాC+. P+. an apparition భూతము, దయ్యము, పిశాచము, గ్రహము. the *or demon that haunts this place యిక్కడ తిరిగే దేవత, తిరిగే రాక్షసుడు. an embodied * దేహి. a disembodied * విదేహి. In Job IV. మూర్తి D+. ardour, vigour తేజస్సు, బలము, శక్తి, ధైర్యము.import తాత్పర్యము. I do not understand the * of his letterవాడి జాబు యొక్క తాత్పర్యము నాకు తెలియలేదు. essence సత్తువ, సారము.this letter is written in a bad * యిది దుర్బుద్ధితో వ్రాసిన జాబు. a * of contradiction వితండవాదము చేసే గుణము. evil * మనుష్యులకు దుర్బుద్ధి పుట్టించే భూతము. In Luke XI. 24. the unclean * అమేధ్యభూతఃA+. The word (psyche) is thus rendered in 1. Thes. V. 23. (pneuma, psyehe, soma) ఆత్మ, ప్రాణము, శరీరము. A+. In Roman Catholioc books, the Latin word `Spiritus' is retained; and Holy Spirit is written Sancta Spirita సాంక్తస్పిరిత.
Hooded
(adj), పడిగగల. the * snake తాచు పాము.
Unfavourable
(adj), not agreeable ప్రతికూలమైన, విరుద్ధమైన, కాని. they heardan * account of the country ఆ దేశమును గురించి వొక చెడు సమాచారమునువిన్నారు.
Risible
(adj), నవ్వటాలైన, నవ్వేటందుకు ఆస్పదమైన, ఎగతాళిగా వుండే.this excited his * muscles యిందువల్ల నవ్వును పట్టలేక పోయినాడు. he had some difficulty in composing his * muscles వచ్చిన నవ్వును అణచుకొన్నాడు.
Nonsuited
(adj), తోసివేయబడ్డ, కొట్టివేయబడ్డ, వోడిన.
Morale
(n), ( s), (French) ధైర్యము, దార్ఢ్యము, త్రాణ. good behaviour,order క్రమము, నీతి.
Flight
(n), ( s), ఫలాయనము, పారిపోవడము. or flock పక్షులగుంపు.of arrows బాణాచయము, బాణ వర్షము. during thier * వాండ్లుపారిపోవడములో , అవి యెగిరిపోవడములో. a * of imagination ఉత్ప్రేక్ష. a * ofsteps మెట్లు, సోపానము. a * of stairs or steps నిచ్చెన. to take* or to take to * పారిపోవుట, వురుకుట, యెగిరిపోవుట. the birdtook a long * ఆ పక్షి బహుదూరము యెగిరిపోయినది. he put them to * వాండ్లనుపారదోలినాడు, తరిమినాడు. those who were put to * ఫలాయనమైన వాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Trenchant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Trenchant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Trenchant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Trenchant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Trenchant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close