Telugu Meaning of Truelove

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Truelove is as below...

Truelove : (n), ( s), a sweetheart ప్రాణనాయకి, ప్రాణనాయకుడు, ఇది నీచమాట. she ishis * అది వాని ప్రాణనాయకి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incorruptness
(n), ( s), గార్హస్ధ్యము, ప్రామాణికత్వము.
To Feign
(v), ( n), బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.he *ed to be a friend స్నేహితుడైనట్టు నటించినాడు.
Emprise
(n), ( s), ధైర్యము, సాహసము.
Stroll
(n), ( s), విహారము. they took a * in the wood అడవిలోమనసువచ్చినట్టు తిరిగినారు.
To Interrupt
(v), ( a), అడ్డగించుట, అభ్యంతరము చేసుట do not * him whilehe is talking వాడు మాట్లాడేప్పుడు అడ్డము పోకు. that tree *s the view ఆ చెట్టు దృష్టికి అడ్డముగా యున్నది.
Unalterably
(adv), స్థిరముగా, శాశ్వతముగా.
Collier
(n), ( s), బొగ్గులు తవ్వేవాడు, బొగ్గులు అమ్మేవాడు. or ship బొగ్గులు తీసుకొని పొయ్యేవాడు.
To Parallel
(v), ( a), or compare సమానము చలేసుట సాదృశ్యముగా చెప్పుట.ఉపమానముగా చెప్పుట. do you * this book with that ? యీ పుస్తకమును ఆపుస్తకమునకు సమాన మంటావా.
Emission
(n), ( s), స్థలనము, ప్రసరణము.
To Thin
(v), ( a), వెలికిచేసుట, తగ్గించుట. he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు. when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు. this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.
Equivoke Or Equivoque
(n), ( s), సందిగ్ధముగా చెప్పినమాట, యిటూగాకుండాఅటుగాకుండా సంశయాస్పదముగా చెప్పేమాట.
Fore-runner
(n), ( s), సూచన, పురోసూచన, సూచకము, ఇదుగో వచ్చెనని ముందుగావచ్చి తెలియచేసేవాడు.
Safely
(adv), భద్రముగా, సురక్షితముగా, సుఖముగా. you may * say that he is an excellent doctor వాడు ఘనమైన వైద్యుడని నీవుచెప్పితే చింతలేదు. నీవు సుఖముగా చెప్పవచ్చును.
Unbeneficed
(adj), not preferred to a benefice మాన్యము లేని.
Holy
(adj), good, pious, religious మంచి, సత్, భక్తిగల, మత విషయమైనపూజనియ్యమైన, పూజ్యమైన. consecrated to divine use దేవార్పితమైన, సమర్పితమైన.(the Sabbath was held * సబ్బాతుపుణ్య దివసము.) pure, unstainedనిర్మలమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, పావనమైన, పునీతమైన. Sacred భవ్యమైన,దైవమైన, దైవసంబంధమైన, పుణ్యమైన, మహనీయమైన, మీదు కట్టిన, అంటరాని. the *lord పావనమూర్తి. In Ps. 86. 2. పుణ్యసంయుతం. A+. In Zech. VIII. 8. పవిత్ర పర్వతం. D+ In Hebs. IX. 12. the * place మహాపవిత్రస్థానం. A+. his * name Ps. 33. 21. ధర్మమయనామం A+D+. పరిశుద్ధనామం F+. a better phrase might be పావననామము. thus, in the Dasarathi Satacam పావనామ హరే యటంచు సుస్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల. &c In 1 Cor. VII.14 శుచి A+. పరిశుద్ధము G+. a * man పావనమూర్తి, సత్పురుషుడు, సద్భకుడు, పుణ్యపురుషుడు, మహనీయుడు, మహాపురుషుడు. visiting or waiting on * men సత్సేవ.a * book పుణ్యగ్రంథము. the priesthood is a * state ఆచార్యపుంస్త్వము వొకసద్వృత్తి. money presented in a temple is considered * గుడిలో వచ్చిన రూక. Marriage is, among Protestants considered a * state గార్హస్థ్యము సత్ స్థితి అని అంటారు. the * fire in a temple సంస్కారాగ్ని. a * place పుణ్యక్షేత్రము, మహాస్థలము, తీర్థము. * water తీర్థము. * bread ప్రసాదము. Note. In books written in Tamil or Telugu by Roman catholicks, the words used are శ్రీ తిరు. while Holy Spiritis written thus, (in Latin words untranslated) `Sanctu' `Spiritu' సాంక్తస్పిరిత. A holy man or saint, `Sanctus' సాంక్తుడు, మహాపురుషుడు. The saints పవిత్రలోకులు. (A+ in Hebr. VI. 10.)A * act సత్కర్మము, సత్ర్కియ, పుణ్యము, ధర్మము.
Allowable
(adj), ఒప్పుకోతగిన, అంగీకరించ తగిన, న్యాయమైన. his joy at thiswas very * యిందున గురించి వాడు సంతోషపడవలసినది సహజమే న్యాయమే.
Emption
(n), ( s), విక్రయము, యిది ధర్మశాస్త్రమందు వచ్చే పదము.
Concentration
(n), ( s), నడమ చేరడము, ఒకటిగా కూడడము. * of thoughtsతదేకధ్యానము, ఏక చింత.
Simpleton
(n), ( s), a fool తెలివిమాలినవాడు, అవివేకి.
Bas-relief
(n), ( s), ఉబుకుపని. the face that appears upon a rupee isin * రూపాయమీద అగుపడే ముఖము వుబుకుపనిగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Truelove is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Truelove now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Truelove. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Truelove is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Truelove, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close