Telugu Meaning of Unactuated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unactuated is as below...

Unactuated : (adj), అప్రేరితమైన, ప్రేరేపించబడని. witness who were * bymalice చలములేని సాక్షులు. * by anger కోపము లేనివాడై.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Loamy
(adj), బంకమన్నుగా వుండే.
Unreasonable
(adj), without proper cause, without sense అన్యాయమైన,వివేకము లేని, తెలివిలేని. this is an * claim ఇది అన్యాయమైన వ్యాజ్యము. you arevery * if you expect that your father will consent to this దీనికి నీ తండ్రివొప్పుకొంటాడనేది వట్టి వెర్రి. you are * నీవు చెప్పేది అన్యాయము. In 2 Thess. III. 2. అవివేచకులు. A+.
Contra
(adv), యెదురుగా. per * మారుగా, చెల్లుగా. we paid 100 rupees but per* we gained 50 నూరు చెల్లించినాము సరే, దానికి ప్రతిగా యాభై వచ్చినది,బదులుగా యాభై వచ్చినది.
Topper
(n), ( s), a drinker తాగుబోతు.
Ceremony
(n), ( s), ప్రస్తుతము, ప్రయోజనము, కర్మము, మర్యాద, ఆచారము. amaster of ceremonies పెత్తనగాడు, రాజ దర్శనానకు వచ్చే వాండ్లకు రాజు యెదటికి తీసుకొని పొయ్యేవాడు. funeral ceremonies ఉత్తర క్రియలు, * marriage * పెండ్లి ప్రయోజనము. with * వినయముగా, వుపచారముగా. without * or without standing on * అమర్యాదగా.
Humble-bees
(n), ( s), తుమ్మెదలు, గండుతుమ్మెదలు.
Wealth, Welth
(n), (s.), riches, prosperity ధనము, భాగ్యము,కలిమి, ఐశ్వర్యము.
Journeyman
(n), ( s), పనివాడు, కూలివాడు, ఒకడి చేతికిండ కూలికి పనిచేసేవాడు.
Reserved
(adj), remaining నిలిచిన, ఎత్తిపెట్టిన, పెట్టి పెట్టిన, నిలిపి పెట్టిన. this must be * till tomorrow దాన్ని రేపటిదాకా పెట్టి పెట్టవలసినది. he was * for another fate వాడికి వేరే చావు వున్నది గనక యీ చావు తప్పినది. modest, sullen, not frank మూతి ముడుచుకొని వుండే, పుట్ట ముంగివలె వుండే. she is very * అదివొకరికిన్ని మనసు యిచ్చేదికాదు, అది అంతా లోగా వున్నది.
Obsceneness,Obscenity
(n), ( s.), బండతనము, పోకిరితనము, పలవతనము.
Irascibility
(n), ( s), ముంగోపితనము.
Unpursued
(adj), not followed వెంబడించబడని.
Sagacious
(adj), సూక్ష్మబుద్దిగల, చురుకు బుద్ది గల. చతురమైన,వివేకముగల.
Snake
(n), ( s), పాము; సర్పము. the * called boa కొండచిలువ. the rock * కొండ చిలువ, కొండ పలుగు పాము. the cobra de capello; the male of thisis called జెర్రిపోతు, సారెపాము. the female is మంచిపాము, తాచుపాము, నాగుపాము. the water * నీళ్లపాము, నీరుకట్టె, వాన కోవిల. * doctor పాములవాడు. the * pipe పాము నాగసరము. A *'s skin when cast off కుబుసము. a hooka * హుక్కా తాగే నాళము, తీగె.
Stigma
(n), ( s), a mark of infamy అపవాదము, నింద, కళంకము,ఒచ్చెము. they fixed the of theft on him దోంగతనమనే అపవాదమునువానికి కట్టిపెట్టినారు. they labour under the * of murder హత్యచేసినవాండ్లు అనే అపదూరు వాండ్లకు వచ్చి యున్నది.
To Unburden
(n), ( a), బరువును దించుట. they *ed the bullocks పెరకెలనుదించినారు. he *ed his heart మనసులో వుండే దుఃఖాన్ని వెల్ళబోసుకొన్నాడు.
Turpentine
(n), ( s), the gum exuded by the pine గుగ్గిలమువంటి దేవదారు చెట్టుయొక్క బంక, శ్రీవాసము, వృక్షధూపము.
To Deprecate
(v), ( a), వద్దని బతిమాలుకొనుట, నివారించమని మొరపెట్టుకొనుట.they *d his anger నీకు కోపము కారాదని వాణ్ని బతిమాలుకొన్నారు.I * the idea of my being his enemy అతనికి నేను శత్రువుఅనే తలంపే నాకు వొద్దురా అబ్బా.
Hum
(n), ( s), ఝంకారము, ఝంమనే ధ్వని, అబద్ధము.
Unexposed
(adj), not laid open తెరవబడని, అనుభవించని. children who are * to trouble కష్టమెరగని బిడ్డలు. a garden * to storms గాలివాన యొక్క తొందరయెరగని తోట. goods hitherto * for sale యింకా అమ్మకానికి చూపని సరుకులు.those who are yet * to judicial censure నిరపరాధులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unactuated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unactuated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unactuated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unactuated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unactuated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close