Telugu Meaning of Unagitated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unagitated is as below...

Unagitated : (adj), కదలని తొందరలేని, కలవరపడని కలియపెట్టబడిన. those whowere * by fear and hope భయము ఆశ అనే తొందర లేనివాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Wheel
(v), ( a), to move on wheels, to turn round తిప్పుట,దొల్లించుట. v. n. to * round తిరుగుట.
Instructive
(adj), జ్ఞానబోధకమైన,జ్ఞానముకలుగచేసే,జ్ఞానవర్ధకమైన, this is an * book జ్ఞాన వర్ధకమైన గ్రంథము.
Unofficial
(adj), not according to rule వుద్యోగ ధర్మమును బట్టని. one letterwas official, the other was * వొక జాబు వుద్యోగ ధర్మమును బట్టి వ్రాశినది మరివొకటి అట్లా కాదు.
Oasis
(n), ( s), అఘోరమైన అడవిలో చిక్కిన రమ్యమైన ప్రదేశము. this village is a perfect * amid the wild కుంపటిలో తామర మొలిచినట్టు వున్నది, అనగా యీ మోట రాజ్యములో యీ వొకవూరు అతి రమణీయముగా వున్నది.
Board-wages
(n), ( s), కూటిఖర్చు, బత్యఖర్చు.
To Hesiate
(v), ( a), అనుమానించుట, శంకించుట, సందేహించుట.
To Be
(v), ( n), ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is heవాడెవడు. this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది.There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to writeit అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణసంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off!మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
Crazy
(adj), దుర్బలమైన, వెర్రి. he is in * health వాడు అశక్తుడుగా వున్నాడు.
Hop
(n), ( s), వొంటికాలిదుముకు. there was a * (meaning, a dance) at hishouse వాని యింట్లో చదురు చేసినారు, యిది నీచ ప్రయోగము. Hops for beer చేదుగా వుండే వొక ఓషధి, దీని కషాయము పోసి బీరుసారాయి చేస్తారు. they are as thick as *s ఏకముగా పడివున్నవి.
To Like
(v), ( a), ఇష్టపడుట, కోరుట, ఆపేక్షించుట. Do you * this ? ఇది నీకు యిష్టమా, సమ్మతా. I do not * this నాకు యిది బాగా వుండలేదు. I do not * itఅది నాకు వద్దు, అది నాకు బాగా పనసపండు యిష్టములేదు. Bramins do not * dogsబ్రాహ్మణులకు కుక్కలు సరిపడవు. any one who *s may go there యిష్టమైనవాడుఅక్కడికి పోవచ్చును. just as you * నీ మనసు ప్రకారము, నీకు యిష్టమైనట్టు.I do not * their conduct వాండ్ల నడత నాకు బాగా వుండలేదు. I * mangoes but theydo not * me నాకు మామిడిపండ్లు యిష్టమేగాని, అయితే అవి నాకు గిట్టవు, నా వొంటికి కావు. Do you * this (dish)? నీకు యిది యిష్టమా.
Heartshaned
(adj), గంగరావి ఆకుతీరైన, కమలాకారమైన, ముఖ్యముగా ఆడే కాగిదాలలోఆడుదనుయనే కాగిదములో వుండే యెర్రచుక్క యొక్క ఆకారముగా వుండే.
Jewess
(n), ( s), యూదియాదేశపు స్త్రీ, యహూదియ్యనారీ.
Jockey
(n), ( s), పందెపు గుర్రము యెక్కేవాడు, or dealer దలాలి, మోసగాడు.
Brute
(n), ( s), మృగము, పశువు, గొడ్డు. or wretch దుర్జనుడు,క్రూరుడు, కిరాతకుడు.
Gutter
(n), ( s), నీళ్లకాలువ, అనగా యింటిమీద కురిసే నీళ్లు జారి కిందపడడమునకైపెంకులు దోనెలవలె పెట్టి వుండే కాలవ. or dirty water మురికినీళ్లు.
Smock
(n), ( s), a woman's garment కోక, పావడ, ఇది ఆడరాని మాఠ.(Spenser F. Q. 3. 1. 63. and 65.)
Meantime, Meanwhile
(adv), యింతలో, యిట్లా వుండగా.
Superabundant
(adj), అపరిమితమైన, విస్తారమైన.
Bow
(n), ( s), a salute వందనము, దండము. to make a * దండముబెట్టుట.bo for arrows విల్లు. a peller * వుండవిల్లు. a knot with bows దూముడి.She wore bows of ribbon on her shoulder అది భుజము మీద కుచ్చులు వేసుకొని వుండినది. the bows of a ship అనీం. (aneem) వాడ ముఖము యొక్క చంపలు. a bow used by cotton cleaners దూదేకుడుబద్ద. or fiddlestick పిడ్డిలు వాయించే కొయ్య. Rain * ఇంద్ర ధనస్సు. * legged దొడ్డి కాళుగల.
To Outact
(v), ( a), అతిగా చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unagitated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unagitated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unagitated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unagitated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unagitated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82998
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79091
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63251
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57413
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38971
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37921
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27838

Please like, if you love this website
close