Telugu Meaning of Stuffing

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stuffing is as below...

Stuffing : (n), ( s), that by which any thing is filled కూరేటిది,నించబడేటిది. eating gluttonously అధికముగా తినడము. * bring ondisease అధికతిండిచేత రోగము వస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Possessed
(adj), కలిగివుండే, స్వాధీనముగా వుండే, అనుభవములో వుండే. the town *by the enemy శత్రువులు పట్టుకొన్న వూరు. when he was * of this secret యీ మర్మము తెలిసినవాడైనప్పుడు he was * of the particulars ఆ వివరములు వాడికి తెలియవచ్చినది * by a spirit ఆవేశముగల. he looked like one * దయ్యము పట్టిన వాడివలె వుండినాడు.
Pulley
(n), ( s), కప్పి.
Adventure
(n), ( s), దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
Gracefully
(adv), సరసముగా, శృంగారముగా, సొగసుగా.
Worthly
(adv), deservedly, justly యోగ్యముగా, ఉపయుక్తముగా, న్యాయముగా.
Refreshing
(adj), ఆప్యాయమాణమును చేసే, సేద దీర్చే, ఉపశమింపచేసే. a * sleepఆరోగ్యకరమైన నిద్ర, హాయిని కలగచేసే నిద్ర
Honest
(adj), పెద్ద మనిషిగా వుండే, న్యాయస్థుడైన, గృహస్థైన, న్యాయమైన, యోగ్యమైన. the cat is deceitful, the dog is * పిల్లి కపటి కుక్క నిష్కపటి. he is an * man అతడు పెద్ద మనిషి, అతను గృహస్థు. an * witness ప్రామాణికుడైన సాక్షి. we ought to be * towards our masters మనము కర్తృద్రోహము చేయరాదు. an * confession may do you good నీవు న్యాయముగా వొప్పుకొంటే నీకు మంచిది. it is my * conviction that you are wrong నాకు న్యాయముగా తోచినదేమంటే నీవు తప్పినావు. is there no difference between an * woman and a whore ? సంసారికిన్ని గుడిసె వేటుకున్ను భేదము లేదా. he made an * woman of her ముందరదాన్ని చెరిపినందున దాన్నే పెండ్లి చేసుకొన్నాడు. he, * man never dreamtof this అతడు పాపము అట్లా తలచనే లేదు. In Philip. IV. 8 ఆదరణీయం A+.
To Encroach
(v), ( a), ఆక్రమించుట, అతిక్రమించుట. they *ed on his field వాడి పొలమును ఆక్రమించుకొన్నారు. this business *ed much upon my time.
Profusely
(adv), అమితముగా, అపరిమితముగా, విస్తారముగా.
Napkin
(n), ( s), రుమాలు, తువాలు, తళువము.
Extasy
(n), ( s), పరవశత, అత్యానందము. or unnatural swoon from mental excitement యోగనిద్ర. an * for grief దుఃఖపరవశత. an * of joy ఆనందపరవశత. thrilling with * రోమాంచముగల.
Presence Chamber
(n), ( s), కొలువుకూటము.
Ill-contrived
(adj), మోటైన, వికారమైన.
Panegyrical
(adj), సోత్రమైన.
Concurrent
(adj), సమ్మతిగా వుండే, అనుగుణ్యముగా వుండే, అనుకూలమైన. *testimony అనుగుణ్యమైన సాక్షి, అనుకూలమైన సాక్షి, పొందికైన సాక్షి.
Determinate
(adj), నిశ్చయించబడ్డ, నిర్ధారణచేయబడ్డ, నిర్ణయంచబడ్డ,తేరుగడైన.
To Reorganize
(v), ( a), పునర్నిర్మాణము చేసుట, తిరిగీ చక్కబెట్టుట.
Port
(n), ( s), a harbour వాడరేవు. he reached his * వాడు చేరవలసిన రేవుకుపోయిచేరినాడు. a gate ద్వారము. in a ship వాడలో ఫిరంగి మూతినిపెట్టే బొంద. sally * దిడ్డివాకిలి mien, behaviour హోయలు, ఠీవి, వైఖరి, నడక. a kind of wine వొక విధమైన నల్లనివైను. in steering ships, the left hand యెడమ చేతివైపు.
Occupied
(adj), కాపురము వుండే. a house *ed by him అతనుకాపురము వుండే యిల్లు. I was * all yesterday నిన్నంతా పనిలో వుంటిని.
Obscure
(adj), చీకటిగా వుండే. or, not easily apparent తెలియబడని, మరుగైన. an * day మందారముగా వుండే దినము.an * room చీకటిగా వుండే యిల్లు. this is an * verse యిది గూఢమైన శ్లోకము. this poet was born in an * village యీ కవి అప్రసిద్ధమైన వూళ్ళో పుట్టెను. the difference between these two is very * యీ రెంటికీ వుండే భేదము అస్పష్టము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stuffing is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stuffing now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stuffing. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stuffing is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stuffing, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close