Telugu Meaning of Concurrent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Concurrent is as below...

Concurrent : (adj), సమ్మతిగా వుండే, అనుగుణ్యముగా వుండే, అనుకూలమైన. *testimony అనుగుణ్యమైన సాక్షి, అనుకూలమైన సాక్షి, పొందికైన సాక్షి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Due
(adj), చెల్లించవలసిన, ఇవ్వవలసిన, రావలసిన, , అచ్చవలసిన,బాకీగా ఉమడే. proper న్యాయమైన, fit తగిన, ( * honor తగిన గౌరవము. as far as is * తగినట్టుగా. తుగమాత్రముగాన్యాయముగా. he came in * season or in * time సమయానికి వచ్చినాడు. it is * to him to sauy that he never asked it వాడు ఎన్నడుఅడగలేదని చెప్పవలసిన దర్మమే. money stll* ఇంకా రావలసినరూకలు . when the bill falls * హుండి గడువునాటికి. the bill is over * ఆ హుండి గడువు తప్పినది. he is * tome two visits or two visits are * to me by hiM వాడునా దర్శనమునకు రెండు మాట్లు రావలసిన బాకీ ఉన్నది. నా దర్శనముఅనగా నేను వాడి దర్శనముకు రేండుమాట్లు పోయినాను.వాడు రెండు మాట్లు రావలసిన బాకీ యున్నదని భావము. *west సరిపడమర.
To Uphold
(v), ( a), to elevate, to support పైకి యెత్తుట, ఆదుకొనుట, సంరక్షించుట.
Brow
(n), ( s), కనుబొమ. * of a hill కొండ యొక్క శిఖరము. he livedunder the * of a hill కొండకింద నివాసము చేసినాడు. he lives bythe sweat of his * నొసటి చమటను వూడ్చివేసి బ్రతుకుతాడు.
Faded
(adj), వర్ణముతప్పిన, వాడిపోయిన, మాసిపోయిన, క్షీణించిన.a * leaf సొరుగాకు, యెండాకు.
Those
((pronoun)), అవి,వాండ్లు
Pocket
(n), ( s), జేబు, కీసా. * money చేతి రూకలు. a * dictionary చిన్న డిక్షనరీ, నిఘంటువు. a * knife జేబులో పెట్టుకొనే కత్తి. money out ofmy ఒ నా చెయి విడిచి యిచ్చిన రూకలు. he was ten pounds (L 10) out of * by thisవాడికి యిందువల్ల నూరు రూపాయలు నష్టము వచ్చినది. you must put your pride inyour * నీ గర్వాన్ని కట్టిపెట్టు. * money బిడ్డలకు తల్లిదండ్రులుగాని, ఆప్తులుగాని లెక్కలోకి తేకుండా ప్రీతి చేత యిచ్చే రూకలు.
Menace
(n), ( s), బెదిరింపు, అదురు.
Spectacle
(n), ( s), a show వేడుక, వింత, తమాషా, వేడుకగా వుండేటిది,వింతగా వుండేటిది. a pair of *s సులోచనము, ముక్కద్దము.
Unprovided
(adj), not supplied, not got జాగ్రతకాని, సిద్ధము చేయబడని. themoney is as yet * రూకలు యింకా జాగ్రతకాలేదు. those who are * withhorsed గుర్రములు లేని వాండ్లు. they are miserably * వాండ్లు దిక్కు దెస లేకుండావున్నారు.
Cooly
(n), ( s), (Indian word for a hired labourer) కూలివాడు. the fee paidhim కూలి రూకలు.
To Strike
(v), ( n), కొట్టుట. after the clock *s గంట కొట్టిన తర్వాత. he struck across the fields అడ్డము తొక్కి పొలములో పడిపోయినాడు. the roots of the tree * downwards చెట్టు యొక్క వేళ్ళు అడుక్కుపోతవి. the ship struck and sunk వాడ కొండమీదతగిలి ముణిగిపోయినది. all of them struck in with me నా మాట సరి అన్నారు. the road *s through the forest యీ మార్గము అడవిలోపోతున్నది. when the band struck up మేళము వాయించేటప్పుడు.
Unsight-unseen
(adv), (a vulgar phrase) చూడకనే. he bought it unsight-unseen (that is, without seeing it) దాన్ని చూడకనే కొన్నాడు.
Daughter
(n), ( s), కూతురు, కొమార్తె, పిల్ల. grand * మనుమరాలు.daughter's husband అల్లుడు. daugher's son దౌహిత్రుడు. Seethe word step.
Aloud
(adv), బిగ్గర, ఘట్టిగా.
Anemone
(n), ( s), ఒకతరహా పుష్పము.
To Disperse
(v), ( a), చెదరగొట్టుట, యదాయదలుచేసుట, వెదచల్లుట.he *d the enemy శత్రువులను పటాపంచలై పొయ్యేటట్టు చేసినాడు.the wind *s the clouds గాలి మేఘములను చెదరకొట్టుతున్నది.newspapers * intelligence throughtout the country సమాచారపత్రికలుసమాచారమును దేశమంతా ప్రకటింపచేస్తుంది. he *d his goods to thepoor తన సొత్తులను పేదలకు వెదచల్లినాడు.
Transcriber
(n), ( s), ఒకటిని చూచు యెత్తి వ్రాశేవాడు, ప్రతి వ్రాశేవాడు.
To Overprice
(v), ( a), అధిక వెలకట్టుట.
To Dogmatize
(v), ( n), to asset positively నా మాట యిదియనిపట్టిచెప్పుట, గట్టిగా చెప్పుట.
Conscionable
(adj), న్యాయమైన, తగిన, యెరిగిన, తెలిసిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Concurrent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Concurrent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Concurrent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Concurrent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Concurrent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close