Telugu Meaning of Unprovided

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unprovided is as below...

Unprovided : (adj), not supplied, not got జాగ్రతకాని, సిద్ధము చేయబడని. themoney is as yet * రూకలు యింకా జాగ్రతకాలేదు. those who are * withhorsed గుర్రములు లేని వాండ్లు. they are miserably * వాండ్లు దిక్కు దెస లేకుండావున్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Forsooth, Indeed
(adv,), సరే, సుమీ,అట, అంట, యిది నిత్యము యెకసక్కెముగావిసుకుగా చెప్పేమాట. you are to get every thing and I * am to havenothing సరే, అంతా నీవు లంకించుకొనిపొయ్యేది నేను వూరకపొయ్యేది.he * is to teach them వీడు వాండ్లకు చదువుచెప్పపోతాడట. that fellow is a scholar for * ! he cannot read this letterవాడు పండితుడు సరేగాని యీ జాబు చదవలేడు. the governor is * obeyyou గవనరు నీ ఆజ్ఞకు లోబడ్డవాడుగా.
Hank
(n), ( s), నూలుకండె.
Bewildering
(adj), చీకాకుపరచే, దిగ్భ్రమపరచే.
Failure
(n), ( s), విచ్ఛిత్తి, తప్పడము, భంగము. they met with * భంగపడ్డారు.వోడినారు. after the merchant's * ఆ వర్తకులు దివాలెత్తిన తరువాత.on account of the *of her health దానికి వొళ్ళు కుదురులేనందున.this school is a * యీ పల్లె కూటము పెట్టడము వ్యర్థము, నిష్ఫలము.
Plaintive
(adj), వ్యసనసూచకమైన, దుఃఖసూచకమైన. her * notes దాని శోక స్వనము.
Uneasy
(adj), feeling pain, anxious వ్యాకులపడే, చింతపడే. I am very * abouthim అతణ్ని గురించి నాకు నిండా విచారముగా వున్నది.
To Wind
(v), ( n), to turn; to change, to move round తిరుగు. thisriver *s much యీ యేరు వంకర టొంకరగా పోతున్నది.
Cricket
(n), ( s), (insect) యిలకోడి, కీచురాయి ఉప్పుమిడత. or game పెద్ద గుండ్లతోమైదానము మీద ఆడే ఆట. or stool మూడు నాలుగు కాళ్ల మూడైనా, నాలుకాళ్లైనా గలపీట.
Wherein
(adv), in which, or in what ఇందులో, ఎందులో, అందులో.
Sense
(n), ( s), ఇంద్రియము, జ్ఞానము, తెలివి, బుద్ధి. the * of hearingశ్రోత్రేంద్రియము, వినడము. the * of seeing దృగింద్రియము, చూడడము. the five *s పంచేంద్రియములు. he denied the *s ఇంద్రియ నిగ్రహము చేసినాడు.he lost his *s వానికి తెలివితప్పినది, స్మారకము తప్పినది, వాడికి వొళ్లుతెలియలేదు. when he recovered his *s వాడికి మళ్లీ స్మారకము వచ్చేటప్పటికి. he is out of his *s వాడికి స్మారకము తప్పినది, తెలివి తప్పినది. an object of * విషయము, అనగా ఇంద్రియ గోచరమైనది.the organs of * ఇంద్రియములు. a pleasant odour saluted his *s మంచివాసన కొట్టినది. Meaning అర్థము. what is the * of this wordఈ మాట యొక్క అర్థమేమి. I took the words in another * ఆ మాటలకునేను వేరే భావము చేసుకొన్నాను. the literal * శబ్దార్ధము, సామాన్యమైనఅర్ధము. the spiritual * విశేషార్థము. in every * అన్ని విధాలా. in some*s కొన్ని విషయములందు. purport, bearing భావము. is that the right * of the law? ఆ చట్టము యొక్క భావము యిదేనా. he was a poet in the highest * of the word కవి అంటే వాడే. a man of * బుద్ధిమంతుడు, వివేకి.have you no * of shame? నీకు ఇంచుకైనా శిగ్గులేదా. a man of good * సద్భుద్ది గల వాడు. he had the good * to pay the money తెలివిగలవాడైఆ రూకలను చెల్లించినాడు. common *+ వివేకము.
Troop, Troops
(n), (s.), a company గుంపు, దళము, సైన్యము. a * of horseగుర్రపు స్తోమము. *s of friends బంధు సమూహము.
Proximate
(adj), సమీపమైన, సన్నిహితమైన, దగ్గిరి. a * relation సమీప బంధువు,దగ్గిరి బంధువు. the * cause of fever జ్వరానికి సన్నిహితమైన కారణము. the* premier వొకడికి వెనక మంత్రి కావడానకు సిద్ధముగా వుండేవాడు.
Unfathomed
(adj), deep, not sounded అగాధమైన, లోతుగా వుండే. this is an *question యిది తీరని సందేహము.
Obtainable
(adj), పొందతగ్గ, దొరక గల, సంపాదించ కుడిన. that book is not * here ఆ పుస్తకము యిక్కడ చిక్కేదికాదు.
Varicose Veins
(n), ( s), ఉబ్బు నరాలు, ముఖ్యముగా పక్కలమీద పచ్చగా నల్లగా వుబ్బుకొని వుండ నరాలు.
Absolution
(n), ( s), విమోచనము, విముక్తి, అనగా పాదిరిచేసే పాపవిమోచనము. thepriest granted him * గురువు అతని పాపవిమోచనము చేసినాడు.
Unfinished
(adj), not complete, imperfect కొరగా వుండే, అసమగ్రముగా వుండే,ముగియకుండా వుండే, తీరకుండా వుండే. an * picture యింకా వ్రాశి తీరకుండా వుండేపఠము.
Feud
(n), ( s), కరకస, కలత, కలహము, జన్మ వైరము.
Hardihood
(n), ( s), కాయపుష్టి, దార్ఢ్యము, ధైర్యము, బలము.
Clerk
(n), ( s), vrAsevAdu, lYeKari, javAbuni vIsu, gumAswA. or parish * pAxiri yoVkka haswakudu. a town * harikaraNamu, grAma karaNamu. * of the peace xeSa pAmadya. or learned man SAswra. Clerkly, adj. SAswrIyyamEna, vExikamEna.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unprovided is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unprovided now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unprovided. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unprovided is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unprovided, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close