Telugu Meaning of Unborrowed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unborrowed is as below...

Unborrowed : (adj), original సహజమైన, ఆరోపితము కాని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Leavings
(n), ( s), ఉచ్ఛిష్టము, ఎంగిలి, శేషము.
To Insist
(v), ( n), పిడివాదముచేసుట, హటముచేసుట. he *d upon your paying it నీవు దాన్ని చెల్లించవలెనని పిడివాదము చేస్తాడు, హటముచేస్తాడు. I * upon telling me నీవు నాకు చెబితేగానీ కూడదు. he *supon it that you told him నీవు తనతో చెప్పినట్లు సాధిస్తాడు.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Discipline
(n), ( s), శిక్ష, ఉపదేశము, నేర్పడము. spiritual * వ్రతాలనుఆచరించడము. Or whip చప్పుకు, చబుకు, కొరడా.
Lothario
(n), ( s), విటుడు, శృంగారపురుషుడు.
Shroff
(n), ( s), an Indian word for a money changer సరాబు.
To Disfigure
(v), ( a), వికారముచేసుట, అందవికారముచేసుట.కురూపము చేసుట, విరూపము చేసుట.
Recompense
(n), ( s), బహుమానము, ప్రతికిప్రతి, చెల్లుకుచెల్లు.
Artfulness
(n), ( s), కపటము, తంత్రము, గారడీతనము, మాయ, వంచన.
Despotic
(adj), యెదురులేని, నిరంకుశమైన. a * morach నిరంకుశ ప్రభువు. * power నిరంకుశ ప్రభుత్వము, నిరంకుశాధికారము.
Dapple
(n), ( s), చిత్రవర్ణము, ఒక తరహా యెరుపు, యిది పశువులువర్ణమును గురించిన మాట, గాడిదెకున్ను పేరు.
Inconsideretely
(adv), ఆలోచనలేక, తోచక, యోచనలేక.
Pomade
(n), ( s), జవ్వాదివంటి పరిమళ ద్రవ్యము, సుగంధవస్తువు.
Miscarriage
(n), ( s), భగ్నము, భంగము, విచ్ఛత్తి, విఘాతము. or abortion గర్భస్రావము, కడుపు దిగబడడము.
Ecclesiastical
(adj), పాదిరిమతసంబంధమైన. . letters * శ్రీముఖము, అనగాబిషపు వ్రాసే ఆజ్ఞాపత్రిక. *court or * side అనాచారము గురించి విచారణ. *law ఆచారకాండ.
Inner
(adj), లోని, లోపల, ఆంతర్యమైన. the * man and the outer manఆత్మయున్న శరీరమున్ను. * chamber అంతగృహము, మూల యిల్లు.
Deep
(n), (s), లోతు, అగాధము. they consigned his body to the * వాడిశవమును సముద్రములో పడవేసినారు.
Cloudcapt
(adj), మేఘముల చేత ఆవరించబడ్డ, మేఘావృతమైన. a * mountainమేఘావృతమైన పర్వతము.
Existent
(adj), వుండే, కలిగివుండే, స్థితమైన, జీవించివుండే. the self* స్వయంభువు, బ్రహ్మము.
Immethodical
(adj), అక్రమమైన, క్రమములేని, అకటవికటమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unborrowed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unborrowed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unborrowed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unborrowed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unborrowed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close