Telugu Meaning of Cramped

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cramped is as below...

Cramped : (adj), కిక్కిరిసిన, సంకుచితపరచబడ్డ. we were * for room స్థలము లేకకిక్కిరుసు కొని వుండినాము, యిబ్బంది పడ్డాము. a * hand ప్రాణాన్ని బిగపట్టుకొని వ్రాసిన వ్రాలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Absolute
(adj), సంపూర్ణమైన, స్వతంత్రమైన, స్వేచ్ఛ అయిన, నిరంకుశమైన. an *monarchy నిరంకుశ ప్రభుత్వము. this is * injustice యిది సాక్షాత్తు అన్యాయము వట్టిఅన్యాయము. he is * wisdom వాడు జ్ఞానావతారము.
Estimable
(adj), ఘనమైన, గౌరవమైన, పూజ్యమైన. a very * personఅతి పూజ్యుడు.
Collapse
(n), ( s), అంటుకొని పోవడము, యెండుకొని పోవడము.
Obelisk
(n), ( s), శాసనము వ్రాసి నిలబెట్టిన రాతి స్థంభము,అచ్చుపుస్తకములో వేసే వొక గుర్తు (+).
Romance
(n), ( s), కల్పనాకధ, కట్టుకధ, చిత్రవిచిత్రమైన కధ. the * of Harischandra హరిశ్చంద్రచరిత్ర. the adventure of Arjuna, a * విజయ విలాసము. the adventures of Stella and the Genuisతారళశాంక విజయము. "Mr. Brooker's Journal regarding Borneo exemplifies the truth that great things are rarely accomplished in new and strange fields excepting by men with a strong tendency to * in their composition." (Edinb, Rev. July, 1846, p. 148.) that is ఊత్సాహపురుషులు.
Economist
(n), ( s), పోణిమిగా జరుపుకొనేవాడు, మితవ్రయము చేసేవాడు, నిర్వాహకి.he is a bad * సంసారమును పోణిమిగా జరుపుకోనేరడు. they are good *sవాండ్లు దుర్వ్రయము చేసేవాండ్లుకారు. a political * రాజ్యతంత్రము యెరిగినవాడు.the Musulmans are bad political *s తురకలు రాజ్యతంత్రము యెరుగరు.
Piece
(n), ( s), of fragment తునక, తుండు, చెక్క, బద్ద, పేడు, ముక్క. a core of anorange or jack fruit & c. తొల, తొన. he moved a * at chess or at draftsవొక కాయను ఆడినాడు. a * wood మాను, తుండు. a * of cloth తాను, తుండు గుడ్డ.the custom levied on * goods గుడ్డలకు తీసిన సుంకము. the * of cloth cameoff అతుకు వీడిపోయినది. a * of ground కొంత నేల. a * sugar cane చెరుకుతుంట. a * of flesh మాంస ఖండము. a * of silver వెండి కడ్డి, వెండి నాణెము,రూపాయ మొదలైనది. a * of puresilver వూదు వెండిబిళ్ళ. a * of gold బంగారుకడ్డి, బంగారు నాణెము, మోహరీ మొదలైనది. he cut it in * s తునకలు తునకలుగాకోసినాడు. he put them in * by * వొకొక తునకగా లోగా వేసినాడు. it went to *sతునకలు తునకలైనది. this is just of a * with their conduct వాండ్ల కడమపనులతోటి పాటు యిదిన్ని వెర్రిగా వున్నది. it is all of a * అది అంతా వొకటే మచ్చుగావున్నది. In some phrases the word * is left untranslated; a * of waterకొలను, చెరువు, మడుగు. a * of injustice అన్యాయము. a * of money or coinరూకలు. a * of paper కాకితము, కొంచెము కాకితము. a * of furniture మేజా, బల్ల,కురిచి, మంచము, పెట్టె మొదలైనవి. a * of plate వెండి పాత్ర, బంగారు పాత్ర. this isa * of wit యిది వొక చమత్కారము. this is a * of folly యిది వొక వెర్రిపని. hemade a * great * of work about this యిందున గురించి నిండా దడబిడలుచేసినాడు. a fowling * వేట తుపాకి. a * of artillery ఫిరంగి. they fired he *sఫిరంగులు కాల్చిరి, తుపాకులు కాల్చిరి. a field * చిన్న ఫిరంగి. a wall * పెద్ద ఫిరంగి. fine * or a fine * of painting దివ్యమైనచిత్రము, పఠము. a sea * సముద్రమును వ్రాసివుండే పఠము. a battle * యుద్ధపఠము. a * of poetry కవిత్వము,కావ్యము.they played five *s of music అయిదు రాగాలు పాడినారు. a * of eightకరుకు వరహా. she is a foolish * ( a word of slight for a woman ) అది వొక వెర్రి ముఖము. he spent much money on *s వాడు ముండల వ్రయము నిండాచేసినాడు. head * బొమిడికము, యినుప కుళ్లాయి. tail * చిన్న పఠము, అనగా బొమ్మ.
To Over-strain
(v), ( a), అతిశయించి చేసుట, అధికముగా ఆయాసపెట్టుట.he *ed the law చట్టానికి అధికముగా చేసినాడు. he *ed himslefin raising the box పెట్టెను యెత్తడములో వాడికి యిలుకుపట్టుకొన్నది. do not * you eyes కండ్లకు అధికశ్రమ యివ్వక.
Gaby
(n), ( s), or fool వెర్రిముఖము, యిది పనికిమాలిన మాట.
Fellow-subject
(n), ( s), వొకరాజుయొక్క అధికారము, కిందవుండేవాడు. hepersuaded his *s resist this injustice. యీ అన్యాయమును గురించితిరగపడవలెనని కడమవుండే వాండ్లకున్ను బోధించినాడు.
Broad
(adj), వెడల్పైన, విశాలమైన. clear స్పష్టమైన. * moonshine పండువెన్నెల.It was now * day యింతలో పట్టపగలైనది. there is a * distinction betweenthese two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది. he gave me a * hint to goనన్ను పొమ్మని స్పష్టముగా సూచన చేసినాడు. * pronunciation యాచమాట. hehas a *pronunciation యాచగా మాట్లాడుతాడు, వికారముగా మాట్లాడుతాడు. he was* awake వాడుబాగా మేలుకొని వుండినాడు. * obscenity బండుబూతు. It is as* as it is long యెటైనాసరే, రెండూసరే.
Cote
(n), ( s), ( or sheep * రాత్రిళ్లు మేకలను తోలిపెట్టే అలవ. a dove *పావురాళ్లగూడు, పావురాళ్లు పెంచడానకై కట్టిన గూడు.
Gimlet
(n), ( s), బెజ్జముచేసే, బరమా అనే ఆయుధము.
Forswearing
(n), ( s), అప్రమాణము, అసత్యము.
Multiplier
(n), ( s), గుణకము. 3 times 6 is 18 యిందులో మూడు గుణకము.
Vegetation
(n), ( s), growth as of plants. మొలవడము, పెరగడము, చెట్లూచేమలు.
Amply
(adv), విస్తారముగా, నిండా, చాలా.
Unempowered
(adj), అధికార మివ్వబడని. * by the law they can do nothingచట్టము యొక్క బలము లేకుంటే వాండ్లు వొకటీ చేయలేరు.
Horologe
(n), ( s), గడియారము.
Grassy
(adj), పసరికగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cramped is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cramped now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cramped. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cramped is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cramped, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83595
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79345
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63495
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57660
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39140
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38202
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28163

Please like, if you love this website
close