Telugu Meaning of Unearthed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unearthed is as below...

Unearthed : (adj), పెళ్ళగించబడ్డ, తవ్వియెత్తబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hagiographer
(n), ( s), పురాణకర్త.
Obsequiously
(adv), వినయ విధేయమముగా, నైచ్యముగా.
To Flame
(v), ( n), మండుట, రగులుట, to shine ప్రకాశించుట.
To Skirmish
(v), ( n), to fight loosely, to fight on parties before or after the shocks of the main battle జగడానికి కొంచెము కొంచెము ఆరంబించుట.
Whitish
(adj), somewhat white తెల్లధాళువుగా వుండే, కొంచము తెల్లగా వుండే.
Undeclinable
(adj), రూపభేదము లేని. an * noun అవ్యయము.
To Hang
(v), ( a), వేలదీసుట, వేలాడదీసుట. the Jangams * an image about their necks జంగాలు మెడలో లింగాలను వేసుకొంటారు. he hung himself వురిపోసుకొని చచ్చినాడు. he hung the handkerchief on a hook రుమాలు గుడ్డను చిలుకున వేసినాడు. to * by the neck or put to death వురిదీసుట, తూకువేసుట. to * the head తల వేల వేసుకొనుట. they hung the wall with handsome papers ఆ గోడకు శృంగారమైన కాకితాలను అంటించినారు. the powder was damp and thegun hung fire మందు తడిగా వుండినందున తుపాకి ఆలస్యము మీద వేటు లేచినది. hehung out his colours తన కొళ్లు వేసినాడు.
Dryness
(n), ( s), యెండడము, యెండిపోవడము. * of taste వొగరు. * of humour భావగర్భితమైన హాస్యము. * of manner పెడసరము, మూర్ఖము.
Flagitious
(adj), అతి దుర్మార్గమైన, అతి పాపిష్టియైన, చెడ్డ.
To Dismast
(v), ( a), స్తంభరహితము చేసుట, స్తంభములను కొట్టి పాడుచేసుట.they *ed the vessel వాడ స్తంభములను దించివేసినాడు. the strom*ed the vessel గాలివాన చేత ఆ వాడ స్థంభములు విరిగి పాడైనవి.
Lumpy
(adj), గడ్డలు గడ్డలుగా వుండే, ముద్దలు ముద్దలుగా వుండే.
Identity
(n), ( s), అనన్యత, అభేదము, తాదాత్మ్యము. they proved the * of the horse ఈ గుర్రము అదేనని నిరూపించినారు. they proved his * వీడుఅతడే నన్నారు స ఏషః. this proves the * of the two families ఇందువల్లఅపంశము యీ వంశము వొకటేనని నిరూపించబడుతున్నది.
Cantonment
(n), ( s), దండువాండ్లు దిగిన యిండ్లు. శిబిరము, గారీస్నగా చేసిన స్థలము, శిపాయిల కొరకు కట్టిన యిండ్లు.
Vicegerent
(n), ( s), an officer acting in place of another ఒకనికి ప్రత్యామ్నాయముగా వుండి పనిచూచే అధికారి.
Suppression
(n), ( s), అణచడము, అణగగొట్టడము, రహస్యముగా వుండడము.in consequence of the * of this letter యీ జాబును దాచివేసినందువల్ల.* of the passions కామక్రోధాదులను అణగగొట్టడము. after the * ofthese robberies యీ దొంగతనాన్ని అణగొట్టివేసిన తర్వాత.
Manes
(n), ( s), (pronounced may-nees) plu. ప్రేతము, భూతము, చచ్చినవాడి జీవము, యిది నిత్య బహువచనము. the sacrifice made to the * దినవారాలు.
Radical
(adj), అదిమ, మూల. this effected a * cure తుట్రమరస్వస్థమైనది. thisis a * evil యిది జన్మసిద్ధమైన దుర్గుణము. * reform నూతన సృష్టి, మునుపటిదంతాకొట్టివేసి నూతనముగా చేసిన యేర్పాటు. they made a * reform in the regimentఆ దండులో మునుపు వుండిన దంతా శుద్ధముగా తోశివేశి కొత్త యేర్పాటు చేసినారు. *change పునఃసృష్టి. A * that is " visionary defendant of thoroughequality " ( Sir W. Scott ) ఒక డెక్కువ మరి వొకడు తక్కువ అనేదేమి సర్వత్రసమమే ననేవాడు దొరతనములో వుండిన మర్యాదలను తోసి వేశి కొత్త క్రమమునుపెట్టేవాడు. Sanscrit * s సంస్కృత ధాతుమాల. Hebrew or Arabic *s ఆ భాషలలోకొన్ని అక్షరములకు యీ పేరు కలదు.
Steril
(adj), barren గొడ్డైన, ఫలించని. a * cow గొడ్డావు. * landఫలించని భూమి. a * year పంటపండని సంవత్సరము.
To Outlast
(v), ( a), ఆటిపుచ్చుట. a silk-dress will * a cottondress గుడ్డుకన్న పట్టుకట్టు తాళుతున్నవి. my patience *ed hisవాడికి విసికినది నాకు విసకలేదు, నేను తాళినాను వాడు తాళలేకపోయినాడు.
Sea-piece
(n), ( s), సముద్రపటము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unearthed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unearthed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unearthed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unearthed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unearthed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close