Telugu Meaning of Unfeignedly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unfeignedly is as below...

Unfeignedly : (adv), really; sincnerely నిజముగా, నిండా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Knave
(n), ( s), దొంగ, మోసగాడు టక్కులమారి. to play the * మోసముచేసుట,టక్కుచేసుట, వంచించుట.
Good Will
(n), ( s), సమ్మతి, మనః పూర్వకముగా. with * మనః పూర్వకముగా,సమ్మతిగా, రాజిగా. as a phrase among tradesmen సిఫార్సు.
Unlooked-for
(adj), అకస్మికముగా వచ్చిన. this was an * for decision యిట్లాతీర్పు కాబోతున్నదని యెవరు తలవలేదు.
Decorously
(adv), యుక్తముగా, మర్యాదగా, మానముగా.
Caravan
(n), ( s), యాత్రకుల సమూహము. పధికులు, తండా, బిడారు. or waggon పెద్ద బండి.
Falcated
(adj), గాలము వలె వుండే, కొక్కి వలె వుండే.
Unshaven
(adj), గొరగబడని. an * monk తలపెంచుకొన్న సన్యాసి.
Character
(n), ( s), or mark ఆనవాలు, గుర్తు, చిహ్నము. a letter అక్షరము. a book in the Kanarese * కన్నడి అక్షరములతో వ్రాసిన గ్రంధము. or reputation పేరు కీర్తి, నాణ్యము, మానుషము. a man of good * యోగ్యుడు, పెద్ద మనిషి. a man of bad * అయోగ్యుడు, దుష్టుడు. he gave them a good * వాండ్లు యోగ్యులని చెప్పినాడు. he gave them, a bad * వాండ్లు అయోగ్యులన్నాడు. he bears a good * యోగ్యుడని పేరెత్తినాడు. he gave his servant a * తన పనివాడికి యోగ్యతా పత్రిక యిచ్చినాడు. the * of the country is mountainous అది కొండల ప్రదేశము. or account సంగతి, వివరము. he gave me a bad * of the place అది మంచి భూమి కాదని నాతో చెప్పినాడు. or disposition స్వభావము, సహజగుణము, నడత. or person మనిషి. or personation వేషము. humane * దయాళువైన వాడు. a public * ప్రసిద్ధుడు a contemptible * పోకిరి he is a sporting * వేటే పనిగా వుండేవాడు. he acted the * of Krishna కృష్ణ వేషము కట్టినాడు. he went there in the * of a Magistrate మేజిస్ట్రేటు అధికారమును పట్టి అక్కడికి పోయినాడు. he acted quite in * వాడు తన సహజగుణముతో ప్రవర్తించినాడు, వాడు తన స్వవృత్తి చొప్పున నటించినాడు. he acted quite out of * స్వవృత్తి తప్పి నడిచినాడు.
To Lurk
(v), ( n), నక్కుట, పొంచువుండుట, వొడ్డు వేసుకొని తిరుగుట.
Gallieslm
(n), ( s), ఫ్రెంచితీరు, యిది ముఖ్యముగా మాట్లాడేరీతినిగురించిన మాట. In speaking English we should avoid *s యింగ్లీషుమాట్లాడడములో ఫ్రెంచి తీరు మానుకోవలెను.
Sympathy
(n), ( s), fellow-feeling నవ్వే వాడితో కూడా నవ్వడము,యేడ్చేవాడితో కూడా యేడవడము, పరితాపము, అనుతాపము, కరుణ. he hasno * for the poor దరిద్రులను గురించి వాడి మనసు కరగదు. I have no * for such distress వాండ్లు వెర్రిగా యేడిస్తే వాండ్లతో కూడా నేనున్ను యేడ్చేదా.
Retiredly
(adv), ఏకాంతముగా, వొంటిగా.
Nowhere
(adv), యెక్కడా లేదు. a finer garden is * to be seenయింత మంచి తోట యెక్కడా కానము.
Plotter
(n), ( s), కుట్రలు పన్నేవాడు.
Peripatetic
(n), ( s), సంచారమతము, అనగా, రెండువేలయేండ్ల కిందట గ్రీకు దేశమందువుండిన వొక మతము.
To Smoulder
(v), ( n), గనగనలాడుతూ వుండుట, జ్వాల లేకుండా నిగురుగా వుండుట. the fire *ed for three days ఆ నిప్పు మూడు దినములదాకా గనగనలాడుతూ వుండినది. Smoulderand Smother are the same word "They smouldered the princes betweentwo feather beds." Lord Orford's Historic Doubts.
Foeman
(n), ( s), పగవాడు.
To Drink
(v), ( n), తాగుట. to * to or * his health దండముబెట్టుట, దీవించుట, వకరిపేరు చెప్పి దీవించి తాగుట.
Assumed
(adj), వహించుకొన్న, ధరిమచిన, ఆరోపితమైన.
Coat
(n), ( s), or Covering కప్పు, పూత, పొర. * of fruit పెంకు, తోలు, చెక్కు. or hust of the cocoanut టెంకాయమట్ట. of skin; an integument పొర. a * of paint వర్ణము యొక్క ఒక పూత. Four coats of paint were put on the wall గోడకు నాలుగు పూతలు వర్ణము పూసినారు. He put a coat of tin over the copper రాగి మీద కళాయి పూసినాడు. There was as * of dirt over his skin అతని చర్మమీద మురికి ఒక పొరగా వుండినది. a * of mud పొర. the horse is losing his * ఆ గుర్రానికి వెంట్రుకలు రాలిపోతవి. a man's * or dress చొక్కాయ. a great * పైపచ్చడము, భైరవాసము, గొగ్గి. coats or petticoats కోక, వొల్లె. a * of mail జీరా, కవచము. Coat of Arms, See Arms.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unfeignedly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unfeignedly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unfeignedly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unfeignedly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unfeignedly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148333
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111992
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100386
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94773
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55278
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50951
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38571

Please like, if you love this website
close