Telugu Meaning of Unity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unity is as below...

Unity : (n), ( s), oneness ఏకత, వొకటిగా వుండడము, ఐక్యము, సంయోగము, మేళనము.from the * of their origin వాండ్ల వుత్పత్తికి మూలము వొకటే గనక. from the * oftheir opinions వాండ్ల అభిప్రాయములు వొకటిగా వున్నవి గనక. the Musulmansassert the * of the deity తురకలు మూర్తిత్రయము లేదు, ఏకమూర్తే నంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Piebald
(adj), చిత్రవర్ణములుగల, నానా వర్ణములుగల. a * horse పంచకళ్యాణి.
Zany
(n), ( s), a buffoon హాస్యగాడు.
To Unqualify
(v), ( a), అనర్హుణ్నిగా చేసుట. his passioned tempter unqualifiedhim for the duty of a magistrate వాడు కోపిష్ఠి గనక పోలీసు పనికి అర్హుడుకాడు.
Abroad
(adv), బయట. both in the house and * ఇంట్లోనున్ను బయటనున్ను. hetravelled * పరదేశము తిరిగినాడు. The people were scattered * జనమునాలుగుతట్లా చెదరిపోయినది. he shed * his grace upon them తనదయనువాండ్లమీద ప్రసరింపచేసినాడు. the secret got * ఆ మర్మము బయటబడ్డది.
Diversion
(n), ( s), ఆట, క్రీడ, వేడుక, కేళీవిలాసము, లీలావినోదము.by way of * పొద్దుబోకకు, వుబుసుపోకకు, అట్లాటకు. to preventthe * of the water of the river ఆ యేటి నీళ్లు చెదిరిపోకుండా.he made a * and brought his troops the other way వాడుయేమార్చి సేనను మరివొక దోవను తీసుకవచ్చినాడు. he made a * to drawoff the way వాడు యే మార్చడానకై వొక యుక్తి చేసినాడు.
Decisively
(adv), తీర్పుగా, పరిష్కారముగా, వగదెంచి.to speak * తెగచెప్పుట.
Galloshes
(n), ( s), See Gaiters.
Respect
(n), ( s), గౌరవము, మర్యాద, ఆదరణ, లక్ష్యము. In this * ఈ విషయమునందు. in all *s అన్ని విధాల. in some *s కొన్ని విషయములలో.they did this as a mark of * గౌరవము కొరకై దీన్ని చేసినారు. they shewed him * వాణ్ని నిండా ఆదరించినారు. he never was wanting in * to them వాండ్లకు వాడు యెప్పుడున్ను అగౌరవము చేయలేదు. out of * to his father అతని తండ్రి యందుండే గౌరవమును పట్టి. *s (compliments) దండములు దీవెనలు. give my *s to your brother మీ అన్నగారికి నా దండములు చెప్పు. with * to your brother I know nothing at present నీ అన్నను గురించి యిప్పట్లో నాకు వొకటిన్నీ తెలియదు. I paid him my *s ఆయన దర్శనానికి పోయినాను. that man shows no self * వాడు యోగ్యుడు కాడు, పెద్ద మనిషి కాడు. * of persons Rome 2. II పక్షపాతము. A+. P+. పక్షపరపక్షము. H+. thou shalt not have not have * of persons in judgement తీర్పు చెప్పడములో నీకు పక్షపాతము కారాదు.
Ribbed
(adj), గుమ్మడికాయవలె బద్దలు బద్దలుగా యేర్పడి వుండే. the pumpkin is *గుమ్మడి కాయ మీద పక్క యెముకలవలె బద్దలు బద్దలుగా యేర్పడి వుంటున్నది.
Comprehensively
(adv), విశాలముగా, విస్తారముగా, ఘనముగా.
To Remember
(v), ( a), జ్ఞాపకము చేసుకొనుట, జ్ఞాపకములో వుంచుట, మనసులోవుంచుట. do you *? నీకు జ్ఞాపకము వున్నదా. yes నాకు జ్ఞాపకము వున్నది. no జ్ఞాపకము లేదు. as long as I can * నాకు బుద్ధి తెలిశిన నాటనుంచి. * what you said just now నీవు అన్న మాటను మరిచేవు సుమీ? * they Creator in the days of the youth Eccles. XII. 1. స్మరణచేసుట.D+.
Histrionic
(adj), నాటక సంబంధమైన. the * art నాటక శాస్త్రము.
Usage
(n), ( s), custom; practice వాడిక, మర్యాద, ఆచారము, సంప్రదాయము. gentle* or good * మన్నన, దయ. rough * దౌర్జన్యము. ill * అన్యాయము.
Verily
(adv), truly, certainly నిజముగా, సత్యంసత్యం, యథార్థముగా, సత్యముగా, నిశ్చయముగా. * they will come వాండ్లు నిజముగా వత్తురు. The modern Greek changes Amen Amen into bebaia bebaia.
Controvertist
(n), ( s), వాదించేవాడు, వ్యాజ్యగాడు, మీమాంసకుడు.
Cleverly
(adv), gattiwanamugA, camawkAramugA.
Conclave
(n), ( s), ధర్మసభ, అనగా Pope చేతి కింది పాదుర్ల సభ.
Saw
(past of the verb toSee), చూచినాడు, I * him వాన్ని చూచినాను.
Frisky
(adj), తుళ్లే, గంతులువేసే, ఉల్లాసముగా వుండే.
To Descend
(v), ( a), దిగుట. he *ed the hill కొండ దిగినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close