Telugu Meaning of Unrewarded

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unrewarded is as below...

Unrewarded : (adj), not compensated బహుమానము చేయబడని. his gooddeeds are as yet * వాని సత్కార్యములకు యింకా బహుమానము కాలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Libeller
(n), ( s), దూషణపత్రిక వ్రాసేవాడు, దూషించేవాడు, దూషకుడు.
Heart
(n), ( s), గుండె, గుండెకాయ, గుండెలు. the * of a tree చేవ. the * of theplantain tree అరిటిబొందె. in the * of the forest నట్టడవిలో, వనమధ్యమందు.this gave him * యిందువల్ల వాడికి ధైర్యము వచ్చినది. he lost all * at seeing this దీన్ని చూడగానే వాడికి ధైర్యము తప్పినది. he plucked up * ధైర్యము తెచ్చుకొన్నాడు. he took * at this యిందుచేత వాడికి ధైర్యము వచ్చినది. he has no* for this work యీ పని యందు వాడికి యిచ్ఛలేదు. I will set your * at restనీకు నెమ్మది చేస్తాను. you may set your * at rest మనస్సును నెమ్మదిపరుచుకో. athearing this my * was in my mouth యిది వినగానే నా ప్రాణము తల్లడించినది. Iam sick at * of this యిది నాకు తల చీదరగా వున్నది. how could you find it in your * to do this ? దీన్ని చేయడానకు నీకు మనసు యెట్లా వచ్చినది. he got his lesson by * అది వాడికి హృద్గతముగా వచ్చును. you should not take it to * నీవు దాన్ని మనస్సులో పెట్టవద్దు, అందుకు చింతపడవద్దు. he kissed her to his *s content దాన్ని తనివిదీర ముద్దు పెట్టుకొన్నాడు. he laid these words to * యీ మాటలను మనస్సు యందు వుంచినాడు. with all my * సంతోషముగా, ఆహా సుఖముగా. will you come ? yes with all my * వస్తాను. he did it with * and soul అత్యానందముతో చేసినాడు. or the seat of intelect హృదయము, మనసు, చిత్తము. the core of the * హృత్కమలము. the horse is quite out of * (Faery Queen 3. 5. 4.) గుర్రమునకు ధైర్యము చెడినది. he showed a kind * దయారసమును చూపినాడు. King William the fourth had an excellent * అతను మహాదయారసము గల వాడై వుండెను, అతను దయాళువు. bad * దుర్బుద్ధి. good * సద్బుద్ధి. one who has a bad * దుర్బుద్ధి గలవాడు. he who has a hard * కఠిన హృదయుడు. he lost his * to her దాన్ని మోహించినాడు. he set his * upon this దీని యందే వాడి మనసు వుండినది. she died of a broken * అది వ్యసనముతో కుంగి చచ్చినది. he is breaking his * about the death of his son కొడుకు చచ్చిపోయిన దానితో కుంగి పోయినాడు. be of good * ధైర్యముగా వుండు, ధైర్యము విడవక. he drew a sigh from the bottom of his * ఉసూరుమని పెద్దవూపిరి విడిచినాడు. slowness of * బుద్ధి జాడ్యము, బుద్ధిమాంద్యము, జడత్వము. In Rom. X. 10. అంతఃకరణం A+. C+. హృదయము. H+. P+. the bullock * custard apple రామఫలము.
Burletta
(n), ( s), ఒక తరహానాటకము.
Astraddle
(adv), పంగటించుకొని. he stood * upon two horses ఒక గుర్రముమీద ఒక కాలు మరి ఒక గుర్రము మీద ఒక కాలు పెట్టుకొని పంగటించుకొని నిలిచినాడు.
Dependance
(n), ( s), నమ్మిక, ఆస్పదము, అవలంబనము, పరస్పరసంబంధము.I have no * on him వాడిమీద నాకు నమ్మికలేదు. there is a mutual* between man and woman స్త్రీ పురుషులకు పరస్పర సంబంధమువున్నది, అనగా స్త్రీ లేక పురుషుడికి గడవదు, పురుషుడు లేక స్త్రీకిన్నిగడవదని భావము. he is their sole * వారికి వాడే పట్టుకున్న అవష్టంభము.
Cautery
(n), ( s), వాత, చిటికె, రక్ష.
Observatory
(n), ( s), నక్షత్రాదులను చూడడానికై కట్టివుండే యిల్లు, నక్షత్రములను చూచే మిద్దె.
Water Pot
(n), ( s), నీళ్ళకుండ.
Feigning
(adj), బేడిజముచేసే, మాయచేసే, దొంగవేషము వేసుకొన్న. *fear భయపడ్డట్టు మాయచేసే.
Tush
(interj), an expression of contempt ఛీ పో అన్నట్టు కసురుకొనే మాట.
To Back
(v), ( n), వెనక్కు నడుచుట. the horse backed గుర్రము వెనక్కు నడిచింది.
Encomium
(n), ( s), శ్లాఘన, మెప్పులు. he lavished his *s upon this దీన్ని నిండా కొన్నాడు, శ్లాఘించినాడు.
Refuted
(adj), ఖండించబడ్డ, వోడిన, అపజయమును పొందిన.
To Place
(v), ( a), వుంచుట, పెట్టుట. he *d the guard పారావుంచినాడు. they *dthe spears against the wall ఈటెలను గోడకు ఆనించినారు. they *d thepikes upright వాసములను నిలువబెట్టినారు. he * d the arrow on the bowబాణమును తొడిగినాడు. we *d ourselves in ambush మేము పొంచివుంటిమి. youare to * yourself under his orders నీవు అతనికి అణిగి నడుచుకోవలసినది. ifyou * yourself in my situation you will see the difficulty నా గతి నీకు వస్తేఅప్పుడు తెలుసును.
Quash
(n), ( s), కరుబూజా పండు.
Nothingarian
(n), ( s), ఒక మతమున్ను లేనివాడు. (ChristianObserver, April 1846, p. 224).
Fever
(n), ( s), జ్వరము, పులకరము, రూక్ష. hill * మన్నె జ్వరము, కొండమలమీదతగిలే జ్వరము. the milk * ప్రసూతియైన కొందరు స్త్రీలకు తగిలే వొక తరహాజ్వరము. the hot fit of a * జ్వరము యొక్క కాక, నిక్కాక. the coldfit of a * జ్వరమునకు ముందు వచ్చే చలి. I was in a * of eagerness tillthey arrived వాండ్లు యెప్పుడు వచ్చి చేరుదురాయని వుంటిని. the * of loveవిరహతాపము.
Concerning
(prep), గురించి, విషయమైన, నిమిత్తము. * me నన్ను గురించి.
Rector
(n), ( s), గ్రామపాదిరి.
Redness
(n), ( s), రక్తిమ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unrewarded is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unrewarded now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unrewarded. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unrewarded is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unrewarded, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close