(n), ( s), ఉంగరము. a circle మండలము, వలయము. the wedding * పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము. a plain finger * బటువు. a toe * చుట్టు, మెట్టె. a nose * ముంగర, నత్తు, ముక్కు పోగు. the * of grass to set a pot upon చుట్ట కుదురు. a wasp has *s of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి. a * or circle of people గుండ్రముగా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు. the * or boxing * జెట్టీల సమూహము.the * of baked earth in a well వొరలు, a * well వొరలబావి. black *s worn as bracelets నల్ల గాజులు. a staple * గొలుసు కొండి.a * or peal of bellls సప్త స్వరములు పలికే గంటల జత. I heard a * గంటల యొక్క నాదము విన్నాను. a road that sound round చుట్టూరు వుండే దోవ. the sound of a bell నాదము, ధ్వని. the * finger అనామిక అనే వేలు. *s of hair on a horse skin సుళ్ళు.