Telugu Meaning of Untractable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Untractable is as below...

Untractable : (adj), obstinate, rude దోవకు రాని, మొండియైన, మూర్ఖమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Break
(n), ( s), తెంపు, భంగము, బీటిక, గండి, సందు. Before the * of day తెల్లవారక మునుపు. at midnight there was a * of moonlight అర్ధరాత్రిలో కొంచెము వెన్నెలల వచ్చినది. or stop, pause నిలుపు. for teaching a horse గుర్రాన్ని మరపడానకు కట్టేబండి. a break training cattle బారకాడి.
Prolegomena
(n), ( s), కావ్యమును గురించి వ్యాఖ్యాత చెప్పిన అవతారిక.
Doctorship
(n), ( s), శాస్త్రి అనే పట్టము.
Innkeeper
(n), ( s), సత్రగాడు, పూటకూళ్ళు వేసేవాడు.
Perishable
(adj), చెడే, చెడిపొయ్యే, నశించే, లయించే.
Inactivity
(n), ( s), ఊరికే వుండడము, నిర్వ్యాపారము, నిశ్చేష్టముగా వుండడము.
Anniversary
(adj), యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
Liberty
(n), ( s), స్వతంత్రము, విడుదల, విమోచనము, విముక్తి, నివారణము, అనుమతి, ఆజ్ఙ. eexmption from tyranny or inordinate government క్రూరప్రభుత్వము లేక వుండడము.when he gained his * వాడికి విడుదలైనప్పుడు. In some places it means the general good ప్రజాసుఖము. thus, the king has a design against their * రాజుకు వారి క్షేమమును చెరపవలెనని వున్నది. if the criminal was debarred a preper trial,it would give the people occasion to think that the king had a design againsttheir * నేరస్థులను క్రమముగా విచారణ చేయకపోవడమువల్ల రాజు ప్రజలకు క్షేమము లేకుండా పోవలెనని తలచియున్నాడని లోకులు అనుకోవలసివచ్చును. In Rom. VIII. 21. the glorious * అపరం చ ప్రాణి గణః స్వైరం అలీకతా యావశీభూతో నా భవత్ A+.James. 1.25. The law of * ముక్తిజనక వ్యవస్థాయాం A+. Peter. II. 16.Not using *స్వేషాంముక్తిం. A+. Isa. LXI. I ముక్తి D+. I take the * to mentionబుద్ధి, వౌకమనివి.he took liberties with her దాని దగ్గెర అమర్యాదలను జరిగించినాడు. he has taken some liberties with the text వాడు మూలముమీద కొంచెము అధిక ప్రసంగము చేసినాడు. he is at * he may do what he likes వాడు స్వతంత్రుడు వాడికి యిష్టమైనట్టు చేయవచ్చును. when he set the tiger at * పులిని విడిచిపెట్టినప్పుడు. I am not at * to tell you మీతో చెప్పడానికి నాకు స్వతంత్రములేదు, వల్లకాదు. you are at * to return if you like నీకు యిష్టమైతె నీవు సుఖముగా మళ్ళీ పోవచ్చును. I am always at * in the evening నాకు యెప్పుడున్ను సాయంకాలముసావకాశము, తీరిక. To-morrow I shall not be at * రేవు నాకు తీరిక వుండదు. he gaveme * to go there అక్కడికి పోవడానికి అతను నాకు శలవు యిచ్చినాడు. In Ps. CXIX. 45. విసారితపథే `in a broad path' D+. రితేస్థలే A+. * of the press ఏ సంగతినికావలిస్తే దాన్ని అచ్చువేయించే స్వతంత్రము. the liberties or boundaries of atown గ్రామసముదాయపు నేల, పొలిమేరలో చేరిననేల.
Crater
(n), ( s), అగ్ని గుండము భూమిలో నుంచి అగ్నిహోత్రము బైలుదేలె గుండము యొక్కనోరు.
Chorister
(n), ( s), pAtakudu, gAyakudu.
Sewer
(n), ( s), she who sews కుట్టేటిది. a butler యింటి విచారణకర్త.a drain జలదారి. the common * వూళ్లోని కశ్మమంతా చేరి పొయ్యే కాలవ.
Womanish
(adj), feminine, weak, cowardly అణంగి, దేబె అయిన,అంబేద అయిన. * tears ఆడదానివలె యేడవడము. * voice ఆడగొంతు. heused very * languagae about this ఇందున గురించి ముసలమ్మవలెమాట్లాడినాడు, అంబేదవలె మాట్లాడినాడు.
Bathed
(adj), స్నానము చేసిన తడిపిన, తడిసిన, ముంచిన. checks * in tearsకన్నీళ్ళ తడిసిన దవడలు. hands * in blood నెత్తురుతో తడిసిన చేతులు. *in dew మంచున తడిసిన.
Dabbled
(adj), తడిసిన. * in blood నెత్తురులో తడిసిన.
Abjuration
(n), ( s), ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టడము, శపథము.
Ineligible
(adj), అనర్హమైన, అయోగ్యమైన, తగని, పనికిరాని.
Lappet
(n), ( s), స్త్రీల టోపీలపైన కట్టే వొక విధమైన సన్న నాడా.
Feod
(n), ( s), కట్టబడితనము,పాలెగాడితనము. See Feud.
To Harbour
(v), ( a), దాచుట, ఎడమిచ్చుట, చేరనిచ్చుట. he *ed them, వాండ్లుదాగడానకు తాను చోటిచ్చినాడు. these tables * musquitoes యీ బల్లులు దోమలుచేరడానకు ఆస్పదముగా వుంటవి. you should not * these suspicions యీఅనుమానములను మనసులో పెట్టుకొని వుండరాదు. he *s ill will against meమనస్సులో నా మీద చలము పెట్టుకొని వున్నాడు.
Bank
(n), ( s), add, the bank of faith భక్తనిధి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Untractable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Untractable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Untractable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Untractable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Untractable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close