Telugu Meaning of Unwieldy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unwieldy is as below...

Unwieldy : (adj), difficult to manage, clumsy అసాధ్యమైన, అరపరాని, బళువైన.an * gun నిండా బరువుగా వుండే తుపాకి, యెత్తను పట్టను వల్లగాని తుపాకి. an * swordసుళువుగా తిప్పడానికి వల్లగా వుండిన కత్తి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Divinity
(n), ( s), the divine nature దైవత్వము, ఈశ్వరత్వము.this proves his * యిందువల్ల అతడు దేవుడని తెలుస్తున్నది.they looked upon him as a * వాణ్ని అవతార పురుషుణ్నిగావిచారించినాడు. the * దైవము, దేవుడు. a * or petty god దేవత, క్షుద్రదేవత. celestial beingaMSaBUwudu. Sancarchariis considerd to be a * శంకరాచార్యులు శివాంశభూతుడంటారు. something supernatural దైవికమైనది, మహిమ . they observed a * in his words and actions వాడిమాటలలో నున్ను క్రియలోనున్ను వొక మహిమనుకనుక్కౌన్నారు. the science of divine things ( Note : there isno faultlesss word for this and we must use the Englishword డివినిటీ Divinity) దైవవిషయక శాస్త్రము, ఈశ్వర విషయకశాస్త్రము, అనగా ఈశ్వరుడి యొక్క స్వరూప స్వభావ మహిమాదివివరణశాస్త్రము. he read braminical * for three years వాడు మూడేండ్లు వేదాంతము చదివెను. a book on braminical *వేదాంత గ్రంథము.
Chapped
(adj), యెండిపోయిన, బీటికలు బాసిన, పగుళ్లు బారిన. the ground was * ఆ నేల బీటికలు బాసినది.
Mermaid
(n), ( s), నాగకన్యక, ఊర్ధ్వభాగము స్త్రీ రూపుగానున్ను అధోభాగముచేప రూపుగానున్ను వున్నట్టు కవులు వర్ణించే సముద్ర కన్యక.
To Denote
(v), ( n), సూచించుట, సూచనచేసుట, తెలియచేసుట, యెరుకచేసుట.this denotes that he is gone పోయినాడని యిందువల్ల తెలుస్తున్నది.
Informality
(n), ( s), అక్రమము, అమర్యాద.
To Spoliate
(v), ( a), కొల్లబెట్టుట.
Judiciary
(n), ( s), న్యాయసభ, ధర్మాసనము.
Chalcedony
(n), ( s), తామ్రమణి A+. but P+ uses the Greek word.
Non Nobis
(n), ( s), (nobis) కీర్తన నామము.
To Glaze
(v), ( a), అద్దము వేసుట, అద్దాలువేసుట. he *d the windowకిటికీకి అద్దాలువేసినాడు. or to varnish మెరుగునూనె వేసుట.he *d the picture పటానికి మెరుగునూనె పూసినాడు.
To Depute
(v), ( a), అధికారము యిచ్చుట, రాయబారిగా పంపుట, వకీలుగాపంపుట. as I could not go I * d my brother నేను పోగూడనందుకునాకు బదులుగా మా తమ్ముణ్ని పంపించినాను.
To Multiply
(v), ( a), గుణించుట, పెంచుట, విస్తరించుట. printing multiplies books అచ్చువేయడముచేత గ్రంథములు విస్తారమౌతవి.
To Exist
(v), ( n), వుండుట, కలిగివుండుట, జీవించుట, బ్రతుకుట. The Hindus say the devil does not * హిందువులు సైతానేది లేదంటారు. the book you want is not *ed నీవు కావలననే పుస్తకము లోకములో లేనేలేదు.
To Enforce
(v), ( a), జరిగించుట, నడిపించుట, చెల్లించుట. they *d the bond వాండ్లు ఆ పత్ర ప్రకారము నడిపించినారు. he *d the decree passed against them వాండ్లమిద అయిన తీర్పు ప్రకారము జరిపించినాడు. he *d the law against them వాండ్లను గురించి చట్టప్రకారము జరిపించినాడు, వాండ్లమీద చట్టమును చెల్లించినాడు. he *d payment రూకలను వసూలు చేసినాడు.
Transitorily
(adv), with short continuance అస్థిరముగా. he was * pleasedat this ఇందున గురించి రవంత సేపు సంతోషముగా వుండినాడు.
Bore
(n), ( s), a hole రంధ్రము, బెజ్జము. or tiresom plague తొందర, పీడనము. or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని బాణమంటారు. Bore (supposed to be corrupted from the French Bar, used regarding the Seine) is the English word used regarding the river Severn.
Comma
(n), ( s), చదవడములో రవంత నిలవ వలసిన చోట వేసే గురుతు (,).
Tribe
(n), ( s), కులము, జాతి, వర్ణము, వంశము, గోత్రము. the feathered *s పక్షులు.the finny *s చేపలు. Note -- Tribe in the Bible means గోత్రము. but incommon life it means వృత్తి.
Unapproved
(adj), not having received approbation అప్రసిద్ధమైన,వొప్పుకోబడని, అంగీకరించబడని. this is an * word యిది అప్రసిద్ధమైన శబ్దము.
Afterlife
(n), ( s), వెనకటి కాలము, వెనకటి వయస్సు. You will be sorry for this in *యిందున గురించి అవతల యేడవబోతావు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unwieldy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unwieldy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unwieldy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unwieldy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unwieldy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close