Telugu Meaning of Transitorily

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Transitorily is as below...

Transitorily : (adv), with short continuance అస్థిరముగా. he was * pleasedat this ఇందున గురించి రవంత సేపు సంతోషముగా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Unsettle
(v), ( a), to disturb అల్లరి చేసుట, తొందర పెట్టు, కలవరపెట్టుట. this *dhim entirely యిందువల్ల వాడు చెడుకలవరములో బడ్డాడు.
Uninnited
(adj), not being called పిలవబడని. they came * పిలవని పేరంటముగావచ్చినారు.
Forgiven
(adj), pardoned, remitted మన్నించబడ్డ, క్షమించబడ్డ.Lev. iv. 31. the priest shall make an atonement for him and it shall be * him పాదిరి వానికి ప్రాయశ్చిత్తము చేస్తే అందువల్ల వాని కది విమోచన మవుతున్నది.
Measured
(adj), కొలిచిన, కొలవబడ్డ. by * efforts మితమైన ప్రయత్నములచేత. he used * language నిండా సున్నితముగా మాట్లాడినాడు.he did not use * language నోటికి వచ్చినట్టంతా మాట్లాడినాడు. Measureless, adj. అపరిమితమైన, అమితమైన.
Signal
(n), ( s), జాడ, సైగ, లక్షణము, గుర్తు. he fired a gun as a * సంజ్ఞగా వొక గుండు వేసినాడు. when he came near the town theyhoisted a * వాడు వూరి దగ్గరికి వచ్చేటప్పటికి కోడి వేసినారు. his comingwas the * for their ruin వీడు రావడము వాండ్లకు చేటైనది. his entrancewas the * for a general silence వాడు రాగానే అందరు నోరు మూసుకొన్నారు.
Infinitesimal
(adj), అతిసూక్ష్మమైన, యిది గణిత శాస్త్రపదము. * by smallఅణుప్రాయమైన, అతిసూక్ష్మమైన, తృణప్రాయమైన, స్వల్పమైన.
Venison
(n), ( s), the flesh of deer లేడి మాంసము ఇర్రిమాంసము. any thing taken in the chase వేటలో చంపబడ్డ జీవము.
Shagginess
(n), ( s), బొచ్చు, బొచ్చుమయముగా వుండడము.
Voluntrily
(adv), spontaneously స్వేచ్ఛగా, స్వబుద్ధిగా, తనకుతానే.
Vizier
(n), ( s), a minister మంత్రి, వజీరుడు.
Fortuitously
(adv), తనంతటనే, తనకుతానే, అకస్మాత్తుగ, అప్రయత్నముగా,అవశాత్తుగా,ఘాణాక్షరన్యాయముగా. It is partly evaporated into air andpartlu diluted into water and * shared between all the elements( Rogers in Johnson) అది కొంత గాలిలో కలిసిపోయినది, కొంత నీళ్లలో కలిసిపోయినది.సమస్త భూతములోనున్ను తనంతటనే విభాగమైపోయినది.
Arabesque
(adj), చిత్రవిచిత్రమైన, వికారమైన, మశీదులు, గోపురములు, రధములువీటిమీద. Ornaments in * గచ్చు లేక రాతి పనిలో తురక మర్యాదగా పువ్వులు తీగెలుగాచేసిన చిత్రములు.
Pall
(n), ( s), పీనుగపెట్టె మీద కప్పే పోర్వ. or a splendid garment జంభమైనభైరవాసము. when he was buried they bore the * ఆయనను భూస్థాపనకుతీసుకుపొయ్యేటప్పుడు వీండ్లు శవము మీది పోర్వను పట్టుకుపోయినారు. * bearers (అట్లా పక్కగా నడవడానకు యేర్పరచబడ్డ ఘనులు ) పోర్వ కొనకుచ్చులను పట్టుకునిపోవడమునకు యేర్పరచబడ్డ గొప్పవాండ్లు, శవమును తాకుతూ వచ్చేవాండ్లు.
Disputation
(n), ( s), వాదు, వివాదము. what is the goodof all this * యిన్ని మాటలెందుకు.
Jewel
(n), ( s), రత్నము, మణి. or ornament ఆభరణము, సొమ్ము, నగ. a nose * బులాకి, నత్తు, ముక్కర. she is a (of a wife అధిభార్యా రత్నము. come along my * కూడా రానాయన.
Disconsolate
(adj), దుఃఖపడే, ఆదరణలేని. a * widow దిక్కుమాలిన విధవ.
Fond
(adj), or foolish పిచ్చిగావుండే,వెర్రిగా వుండే, భ్రాంతిగా వుండే,పామరముగా వుండే, మరులుగా వుండే, వ్యామోహముగా వుండే, బులుపుగా వుండే,ఆశగల, ఇష్టముగల, ప్రియముగల. he listened to their * counsel వాండ్ల పిచ్చి ఆలోచన విన్నాడు. he is dead and all my * hopes are ruinedవాడు చచ్చినందున నా పిచ్చికోరికలన్ని పోయినవి. his * expectationsవాడి పిచ్చికోరికలు. a * old woman పిచ్చిముసిలమ్మ. are you * of huntingనీకు వేటకు పోవడము మీద యిష్టమా. the english are not * of rice యింగ్లీషువాండ్లకు బియ్యము మీద అంత యిష్టములేదు. he was beaten out of all loveof learning by a * schoolmaster ( says Ascham in Johnson ) పిచ్చిఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలచేత వాడికి చదువు మీద ఆశపోయినది.Tis * to wail inevitable strokes (Shakesp.in Johnson) తీరని ఆపదనుగురించి యేడ్వడము పిచ్చి. he is * of her దానిమీద వాడికి నిండా ఆశ.they are * of gambling వాండ్లకు జూదముమీద బులుపు. he is very * ofmoney వాడికి రూకల పిచ్చి పుట్టి వున్నది. he is very *of my brotherనా తమ్ముడి మీద ఆయనకు మహా యిష్టము. they are very * of one anotherవాండ్లు వొకరికొకరు నిండా విశ్వాసముగా వున్నారు. * of learning విద్యాసక్తుడైన.
Gullet
(n), ( s), కుతిక, గోంతుకోవి, కంఠనాళము.
Afraid
(adj), బెదిరిన, భయపడ్డ. I was * జడిస్తిని, వెరిస్తిని. this made them *యిందుకు జడిస్తిరి. I am * he is hurt వాడికి గాయము తగిలినదేమో. I am * he isgone వాడు పోయినాడేమో. I am * he will die వాడు చచ్చునేమో. I am * it is notenough అది చాలదేమో. I am * you thought so తమరు అట్లా తలచినారేమో. I am* I cannot come to-day నేడు నేను రాలేనని తోస్తుంది.
To Interchange
(v), (a), పరివర్తన చేసుకొనుట, మార్చుకొనుట, వినిమయముచేసుకొనుట. they *d compliments వొకరినొకరు దండము పెట్టుకున్నారు.they *d blows వొకరిని వొకరు గుద్దుకున్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Transitorily is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Transitorily now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Transitorily. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Transitorily is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Transitorily, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close