Telugu Meaning of Unwound

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unwound is as below...

Unwound : (adj), opened, loosened విచ్చబడ్డ. after the cord was * ఆ దారపుచుట్ట విచ్చిన తర్వాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Atrociousness
(n), ( s), అతిపాపిష్ఠితనము, అతిదుర్మార్గము.
To Illude
(v), ( a), మాయచేయు, వంచించుట.
Windlass
(n), ( s), an engine for drawing weights బరువులను పైకిచేదే యంత్రము.
Dispensation
(n), ( s), విధి. the *s of providence ఈశ్వరఆజ్ఞ, దైవఘటన.దైవసంకల్పము. the Mosaic మూసా అనే భవిష్యద్వక్త చెప్పిన స్మృతి. the christian * ఖ్రిష్టియాన్ శాసనము, ఖ్రిష్టియాన్ మతము.this is a dreadful * అయ్యో యిది యేమి విధి. exemption నిషేధమైనపనికిఅనుమతి యివ్వడము. the Pope granted him a * to do thisయిట్టి నిషేధమైన పనిని చేయమని పోపు వాడికి శెలవిచ్చెను.
Haunted
(adj), తిరిగే, సంచరించే. a * spot దయ్యములు తిరిగే స్థలము. a * houseదయ్యములు వాసము చేసే యిల్లు.
Passingbell
(n), ( s), or knell చావు మంట.
Relevant
(adj), సంబంధించిన, సాంగత్యముగల. the proof you have producedis not * to the case ఆ వ్యాజ్యమునకున్ను, నీవు తెచ్చిన సాక్షికిన్ని సంబంధము లేదు.
Carousal
(n), ( s), పెద్ద విందు.
Reproachful
(adj), దూష్యమైన, నింద్యమైన. he used * language దూషించినాడు, తిట్టినాడు.
Religion
(n), ( s), మతము. Dz says ధర్మము, మతము, పరమార్థసాధనము,ఉపవాసనకాండ, ఈశ్వరారాధనాది సేవ. Knight says సమయము, మతము,మార్గము, వైదికము. charity, fasting and prayer are three parts of * ధర్మోపవాస ప్రార్థనలు మతమునకు మూడు అంశములుగా వున్నవి. this is the true * ఇది సమ్మతము. there are many false *s in the world ప్రపంచములో అనేక దుర్మతములు కలవు. their * is a very foolish oneవాండ్లది పిచ్చి మతము. the Musulman * తురక మతము. a man of no * or, an irreligious man భక్తీహీనుడు. In James I. 6. ధర్మము A+ C+. భక్తి F+ G+ k+ p+, In Acts XXVI. 7. A+ omits the word. In James I. 26. Martyn's Persian version says, Din; while his Hindustani version says, Ibadat but Koda parasti, and dindnari are the words in two other Hindustani versions.
Ulcer
(n), ( s), వ్రణము, పుండు. an indolent * నొప్పి లేని వ్రణము.
Denial
(n), ( s), కాదనడము, లేదనడము, అపలాపము. on his అతడు కాదన్నందున. self * తనకు కాదనడము, విరక్తి, తపస్సు. this was an act of self * యిష్టము వుండిన్ని మానుకోవడము.act of self * యిష్టమువుండిన్ని మానుకోవడము.he would take no * కాదన్నా వినడు, లేదన్నప్పటికిన్ని.
To Contribute
(v), ( a), యిచ్చుట, ఒదుగుట, సహాయము చేయుట. they *d muchmoney towards this యిందుకు బహురూకలను సహాయము చేసినారు. he *d hisaid అతను సహాయము చేసినాడు. all these books * their aid యీ పుస్తకాలన్నిఒదుగుతవి. all these things *d to ruin him వాణ్ని చెరపడానకు అన్ని కూడినవి,మూడినవి. all these * to show that he is your friend యీ వ్యాపారములన్నివాడు నీకు హితుడనడమునకు వుపబలమౌతవి.
To Surrender
(v), ( a), to yield, to give up అప్పగించుట, యిచ్చివేసుట.he *ed the fort కోటను శత్రువుల చేతికి అప్పగించినాడు. he *ed his life తనప్రాణమును అప్పగించినాడు, చంపితే చంపండని వుండినాడు.
To Judge
(v), ( a), and v. n. తీర్పుచేసుట, విమర్శించుట, విచారించుట, ఆలోచించుట. he *d between them and me వాండ్లకు నాకు వుండిన వ్యాజ్యాన్నితీర్చినాడు. do as you * best నీకు యెట్లా యుక్తమని తోస్తే అట్లా చేయుము. this is best if I * right నా బుద్ధికి యిది మేలని తోస్తున్నది. whether this or that is the wisest you must * ఇది మంచిదో అది మంచిదో నీవే ఆలోచించవలసినది. God will * the wicked దుర్మార్గుణ్ని దేవుడు విచారించును.In Matt. VII. ఈ. " * not " అన్యం దోషినం మాకృథాః A+.
Harshly
(adv), కఠినముగా, క్రూరముగా.
Cornuto
(n), ( s), ఒక స్త్రీ చెడిపోయివుంటే దాని మొగునికి కొమ్ములు మొలిచినట్టు అంటారుఅనగా పశుప్రాయుడైనాడని భావము.
Confederacy
(n), ( s), సమయము, బందుకట్టు, సమాఖ్య. there was a * againstBonaparte బోనేపార్టు అనే రాజు మీద కక్షి కట్టినారు.
Uninstructuve
(adj), not conferring any improvement నిష్ఫ్రయోజకమైన,నిష్ఫలమైన, ఫలము లేని.
Unburied
(adj), పాతిపెట్టని, భూస్థాపితము చేయబడని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unwound is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unwound now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unwound. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unwound is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unwound, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close