Telugu Meaning of Utopia

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Utopia is as below...

Utopia : (n), ( s), పరమసుఖదాయియైన వొక లోకమునకు పేరు, ద్వారకవలె లోకములో లేనివొక పట్టణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Project
(v), ( n), ముందుకు పొడుచుకొని వచ్చుట, ముందరికి వచ్చి వుండుట, పైకి బయిలుదేరి వుండుట, ఉబుకుగా వుండుట. the nose *s from the face ముఖములో ముక్కు యెత్తుగా వున్నది. the pole *s from the palankeen పాలకిలో నుంచి దండె ముందరికి వచ్చి యున్నది. this land *s into the sea ఆ భూమి సముద్రములోకి పొడుచుకొని పోయివున్నది. the teeth of an elephant * యేనుగ దంతములు ముందరికి పొడుచుకొని వస్తవి. the bastion *s into the ditch ఆ బురుజు అగడైలో ముందుకు వచ్చివున్నది.
Corrosive
(adj), తిని వేసే, అరగకొట్టే, క్షయింపచేసే. rust is * తుప్పు యినుమునుతినివేసేటిది. care is corrosive చింత మనసును చెరిపేటిది. corrosive sublimateఉల్లి పాషాణము.
To Interleave
(v), ( a), కాగితపుస్తకములో నడుమనడుమ వట్టి కాగితములుతగిలించుట.
To Wonder
(v), ( n), to be astonished ఆశ్చర్యపడుట, వెరగుపడుట, విస్మయము పొందుట. I * where that is అది యెక్కడ వున్నదో. I * what you meant by telling him వాడితో పోయి యేమని చెప్పితివో. I * whose horse that is ఆ గుర్రము యెవరిదో, ఆ గుర్రము యెవరిదిగా వుండునో. I * you beat your wife నీ పెండ్లాన్ని నీవు కొట్టడము ఆశ్చర్యము. after you have behaved in this manner I should * if he was to come నీవు యిట్లా చేసిన తర్వాత వాడు వచ్చునా, వాడేమి వచ్చేదేమి. I * if the village he means was Kanchi వాడు చెప్పేది కంచియేమో, కంచికాబోలు. I should not * if they were to come వాండ్లు వచ్చేది వింత కాదు.
Theologically
(adv), వేదాంత విషయముగా.
Bangles
(n), ( s), the Indian word for bracelets కంకణకులు, కడియాలు. or anclets అందెలు.
Minister
(n), ( s), of a king మంత్రి, ప్రధాని. of a church బోధకుడు, పాదిరి, గురువు. or Angel సన్మనస్కుడు. or messengerదూత, పరిచారకుడు. In Luke 1. 2. *s of the word వాక్యప్రచారకాః A+ వచనబోధకాః K+ G+. In 1 Tim IV. 6. శేవకుడు.A+ వ్యాక్య సేవక. C+ వచనానికి శేవకులైన. P+ In Isa. LXI. 6. ఊడిగపు F+ సేవక D+ H+.
To Convulse
(v), ( a), విలవిలలాడించుట, గడగడవణీకించుట. pain *d his faceనొప్పివాడి ముఖమును వంకరటొంకరలుగా యీడ్చినది. anger *d him కోపము చేతతన్నుకొన్నాడు. the war that now convulses that country యిప్పట్లో ఆదేశమును గడగడలాడించే యుద్ధము.
Lessor
(n), ( s), అద్దెకు విడిచేవాడు, ఇజారాకు యిచ్చేవాడు, పట్టాకు యిచ్చేవాడు.
Bumper
(n), ( s), సారాయి నిండా వుండేగిన్నె.
Pampered
(adj), తిని బలిసిన, తల కొవ్విన. * menials తిని తల కొవ్వి పడి వుండేపనివాండ్లు.
Unweakened
(adj), not enfeebled దుర్భలము కాని, those who are * bydisease రోగము చేత దుర్బలులైపోని వాండ్లు. his statements are * by theirreply వాండ్ల వుత్తరమువల్ల వీడు చెప్పినది దుర్బలమైపోలేదు.
Politicks
(n), ( s), the science and art of government రాచకార్యము.unauthorized talk about government రాజ్యాంగమును గురించిన ముచ్చట. thehistory of the moment ప్రస్తుతములో రాజ్యభారము జరిగే వైఖరి, ప్రస్తుతమురాజ్యాంగము పడే పాట్లు.
Beaker
(n), ( s), గండిచెంబు.
Entrusted
(ad), వొప్పగించిన, అధీనముచేసిన, పరము చేసిన.
Apron
(n), ( s), బట్టలు మురికి కాకుండా ముందరి తట్టు పైన కట్టుకొన్న గుడ్డ. of a Bishop గొప్ప పాదిరి వేసుకొనే ఒక తరహా వుడుపు. of a cannon ఫిరంగి చెవిమూత.
Sorrowful
(adv), వ్యసనమైన, వ్యాకులముగా వుండే. * intelligence దుఃఖసమాచారము.a * face యేడుపు ముఖము.
To Coincide
(v), ( n), సందర్భించుట, సంధించుట, సంబంధించుట, లగించుట, సరిపడుట, వొప్పుట, సమ్మతించుట. the two dates do not * ఆ రెండు తేదులు వొకటికొకటి సరిపడవు.
Sappan-wood
(n), ( s), వర్తంగిచెక్క, పతంగము, పట్టరంగము. ThePenny Cyclop in "casalpinia" p. 118. says it is the same as Rosewood.
Victimizing
(n), ( s), శౌర్యము, పచ్చపుపని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Utopia is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Utopia now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Utopia. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Utopia is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Utopia, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close