Telugu Meaning of Vane

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Vane is as below...

Vane : (n), ( s), a weather cock గాలి యే తట్టు కొట్టే దిన్ని తెలిసే కొరకై వున్నత స్థలమందు వుంచబడ్డ యెటుగాలికొట్టితే అటు తిరిగే ధ్వజ విశేషము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Arrogate
(v), ( a), వహించుకొనుట, తెచ్చుకొనుట. he arrogated this authority యీ అధికారమును నెత్తి పైన వేసుకొన్నాడు.
Jaggory, Jaggary
(n), (s.), గచ్చు బెల్లము, గారబెల్లము. Query is this word * a corruption of the Tamil Sakkurai?
To Dilate
(v), ( a), వుబ్బేటట్టుచేసుట, వూరించుట. they *d theballoon గుమ్మటమును పొగతో నిండించినారు.this disease *sthe body యీ రోగముచేత శరీరము వుబ్బుతున్నది. the water *dhis belly నీళ్లచేత వాడికి కడుపు వుబ్బినది.
Coeval
(adj), సమకాలీనులైన, సమవయస్కులైన. his coevals అతని కాలమందువుండినవాండ్లు వాడీడువాండ్లు. these ten were coevals యీ పదిమంది వొకకాలపువాండ్లు.
Sordidly
(adv), నీచత్వముగా, క్షుద్రత్వముగా, దిక్కుమాలిన రీతిగా.
To Begrime
(v), ( a), మురికిచేసుట, మలినము చేసుట.
Heyday
(interj), ఒరే, యిది కోపము మీద చెప్పే మాట.
To Rent
(v), ( a), to lease or hire బాడిగెకు విడుచుట, బాడిగెకు తీసుకొనుట.
Prime
(n), ( s), ఆరంభము. or best part ఉత్తమాంశము. In the * of youthయౌవనశాల మందు. her beauty is now in its * దాని అందానికి యిప్పుడువుఛ్రాయదశ. or dawn ప్రాతఃకాలము.
Desecrated
(adj), చెరపబడ్డ, భ్రష్టైన, అపవిత్రమైన, అశుచియైన.
Unapparent
(adj), అగుపడని, కండ్లపడని, తెలియని. an * difference తెలియనిభేదము.
Latitude
(n), ( s), వెడల్పు, విశాలత. in geography ఉత్తరదక్షిణరేఖ, దక్షిణోత్తరధృవమధ్య ప్రదేశము, పూర్వపశ్చిమాచ్ఛరేఖకు వుత్తరదక్షిణదేశము. in these *s ఈప్రాంతములయందు. Hong-Kong, Madras and Bangalore are nearly in the same * ఈ మూడు వూళ్ళున్న వొకటే వరసగా వున్నవి, అనగా దక్షిణముగా గాని వుత్తరముగాగాని వొత్తి వుందలేదని భావము. this rule allows of great * ఆ సూత్రము బహుదూరానికి యెడమిస్తున్నది, అనగా పరిష్కారముగా విధించి వుండలేదు.he allows his tongue great * వాడికి నోటికి యెట్లావస్తే అట్లా చెప్పుతున్నాడు. they interpret this rulewith great * ఆ సూత్రమును తమకు మనసువచ్చినట్టుతిప్పుతారు. Generals in the field are allowed great * in inflicing punishmentరణరంగములో వుండేటప్పుడుసేనాధి పతులు తమ మనసుకువచ్చినట్టు శిక్షవిధించవచ్చును. the word evening is used with some * among them వాండ్లుసాయంకాలము అవడములో కొంచెము కాలవ్యత్యయము వున్నది.Valpy and Benson on MK. XV. 42.
To Account
(v), ( n), సమాధానము చెప్పుట. you must * to me for that money ఆరూకలకు నీకు సమాధానము చెప్పదలచినది. Can you account for it అందుకుసమాధానము చెప్పగలవా. Can you * for this fever యీ జ్వరానికి హేతువుచెప్పగలవా. his father's death accounts for the delay యీ సావుకాశమునకువాడి తండ్రి చావు కారణమౌతున్నది.
Fraternity
(n), ( s), or brotherhood సభ,సమయము, సమాజము, కూటము,తెగ. a * of monks సన్యాసుల సమాజము, సన్యాసుల సభ. a of thievesదొంగలతెగ. physicians consider galen the father of their * కులగురువు.
Tireless
(adj), విసకని.
Laurel
(n), ( s), ఒక వృక్షవిశేషము, పొన్నచెట్టువంటిది, దీన్ని తమాలవృక్షమనవచ్చును, పూర్వకాలమందు జయించిన మాలికను శిరస్సున ధరించేది. he gained the *s వాడికి శ్లాఘన కలిగినది, జయము కలిగినది. this added fresh *s to his victoryఇందుచేత వాడి జయమునకు మరీ శ్లాఘన కలిగినది, వాడికి మరీ జయమైనది. seeBay-tree.
To Row
(v), ( n), and v. a. తెడ్లతో పడవను తోసుట. they *ed to the ship తెడ్లతో పడవను తోసుకొని వాడ వద్దకి పోయినారు. they *ed the boat to the ship పడవను వాడ వద్దకి తీసుకొని పోయినారు. they *ed me to the ship నన్ను పడవలో యెక్కించి వాడ వద్దకి తీసుకొని పోయినారు.
Delicious
(adj), మాధుర్యమైన, రుచియైన, కమ్మని, స్వాదువైన,యింపైన, హితమైన, సరసమైన.
Ring
(n), ( s), ఉంగరము. a circle మండలము, వలయము. the wedding * పెండ్లి కూతురి యెడమ చేతి వుంగరపు వేలిలో వేశే వుంగరము. a plain finger * బటువు. a toe * చుట్టు, మెట్టె. a nose * ముంగర, నత్తు, ముక్కు పోగు. the * of grass to set a pot upon చుట్ట కుదురు. a wasp has *s of yellow round its body గండ్రీగ మీద పచ్చసుళ్లు వుంటవి. a * or circle of people గుండ్రముగా నిలిచిన వాండ్లు, వలయాకారముగా నిలిచినవాండ్లు. the * or boxing * జెట్టీల సమూహము.the * of baked earth in a well వొరలు, a * well వొరలబావి. black *s worn as bracelets నల్ల గాజులు. a staple * గొలుసు కొండి.a * or peal of bellls సప్త స్వరములు పలికే గంటల జత. I heard a * గంటల యొక్క నాదము విన్నాను. a road that sound round చుట్టూరు వుండే దోవ. the sound of a bell నాదము, ధ్వని. the * finger అనామిక అనే వేలు. *s of hair on a horse skin సుళ్ళు.
Amazing
(adj), ఆశ్చర్యమైన, అద్భుతమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Vane is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Vane now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Vane. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Vane is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Vane, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close