(n), ( s), వొకడు, వొకతె, వొకటి. mighty *s మహాపురుషుడు. * by *వౌకరొకరుగా, వొకటొకటిగా. * and all యావత్తు పిన్నాపెద్దా,అంతా. they become * with him అతనితో వొకటైపోయిరి. li ttle *sబిడ్డలు, పిల్లలు. the other *s కడమవాండ్లు కడమవి. the old *sముసలివాండ్లు పాతవి. * would have imagined so అట్లా తోచడముసహజమే. I for * shall go నేనైతే పోతాను. * after anotherవొకరొకరుగా, వొకటొకటిగా. they looked * at another వొకరినౌకరు చూచుకొన్నారు, పరస్పరము చూచుకొనిరి. every * అందరు.* who goes there అక్కడికి పొయ్యేవాడు. some * యెవడో. any *యెవడైనా. at * we arrived వొంటిఘంటకు చేరినాము. when he sayssuch * told him తనతో ఫలాని వాడు చెప్పినా డన్నప్పుడు.