Telugu Meaning of Unpardoned

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unpardoned is as below...

Unpardoned : (adj), not forgiven క్షమించబడని. those whose sins are * ముక్తిలేనివాండ్లు, అక్షమితపాపవంతః.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Freeman
(n), ( s), స్వతంత్రుడు, దాసత్వము లేనివాడు, అదాసుడు.వొకపట్టణములో నివాసముగా ఉండి వొక విశేష అధికారమును అనుభవించేవాడువొక తరహా మిరాసిదారుడు.
Tongue
(n), ( s), నాలుక, జిహ్వ. the * of a bell గంటనాలికె. he held his *నోరెత్తలేదు, వొకటీ చెప్పలేదు. hold your * నోరు ముయ్యి. to give * నోరుచేసుకొనుట, నిండా అరుచుట, నిండా కూసుట. a trip of the * వాతప్పు. alanguage భాష. speech మాట. mother * స్వభాష. a foreign * అన్యభాష. doubletongued ద్విజిహ్యుడైన, కొంతసేపు యిట్లా కొంత సేపు అట్లా మాట్లాడే, నిలకడలేని,కపటియైన. smooth tongued కపటియైన.
Unreconciled
(adj), not appeased దోవకు రాని, సమాధానానికి రాని. they were *for ten years వాండ్లు పదేండ్ల దాకా సమాధానానికి రాకుండా వుండినారు.
Particular
(n), ( s), విశేషము, విషయము. the *s వివరములు. the two housesare alike in all *s ఆ రెండిండ్లు అన్ని విషయములలో నున్ను వొకటే మచ్చుగావున్నవి.
Pasquin
(n), ( s), ( a proper name ) హాస్యగాడు. యిది తెనాలి రామలింగడి వంటి ఒకమనిషి పేరు.
Disordered
(adj), అక్రమమైన, గత్తరగావుండే, అకటవికటముగావుండే, వికారమైన . * health అస్వస్థము.
Sand-lark
(n), ( s), ఒకవిధమైన చిన్నపక్షి.
To Enter
(v), ( n), లోనికి ప్రవేశించుట, ప్రవేశించుట, దూరుట, చొచ్చుట.a thorn *ed his foot (or, *ed into his foot) వాడి కాలిలో ముల్లు తాకినది, యెక్కినది. he *ed into the contract వాడు గుత్తచేసుకోన్నాడు.he *ed into thier plot వారి కుట్రలో వీడు కలిసినాడు. when the devil *ed into Judas (తమాశ్రయత్. A+.) సైతాను జూడాసు మనసులో ప్రవేశించినాడు.he *ed on the subject ఆ ప్రస్తావము చేసినాడు, అందున గురించి మాట్లాడినాడు.he *ed on an investigation of it దాన్ని విచారించను మొదలుపెట్టినాడు,దానివయనము చెప్పసాగినాడు. to * upon ఆరంభించుట. or take the estate,as an heir అనుభవించుట, చెందుట.
Heart-rending
(adj), గుండెలుపగిలే, అఘోరమైన. a * news అఘోరమైన సమాచారము.
Tie
(n), ( s), కట్టు, ముడి, బంధము. the * of a girdle నీవి, పోకముడి. the * ofa jacket బొందె. the marriage * వివాహమనే బంధము. family *s సంసారబంధకములు. he had formed many *s there వాడికి అక్కడ నిండా నిర్బంధమయివున్నది. death severs all *s చావుతో అన్ని నిర్బంధములున్ను పోతవి. freedfrom all earthly *s ఐహికపాశ విముక్తుడైన.
To Misuse
(v), ( a), అన్యాయము చేసుట, దౌర్జన్యము చేసుట.
Mewling
(n), ( s), పిల్లికూత.
Secretion
(n), ( s), పరిణమించినది, ఉద్భవించినది, తినిన ఆహారముపృథక్కుపృథక్కుగా పరిణమించిన శరీర వృక్షాది వినిర్గత మలమూత్ర దుగ్ధ స్వేదకఫనిర్యాసోర్ణాదులు. silk is the * of a caterpillarపట్టుకంబలిలో పురుగులో నుంచి పుట్టినది. gum, is a * బంక చెట్టులోనుంచి పుట్టినది.
Alligator
(n), ( s), మొసలి, మకరి.
Study
(n), ( s), application to learning విద్యాసక్తి, అస్త. a chamberfor reading చదువుకొనే యిల్లు. he was then in a brown * అప్పుడుపరధ్యానముగా వుండినాడు. to please her child is her one * బిడ్డనుసంతోషపెట్టడము వొకటే దానికి వుండే ధ్యానము. (in painting) a sketchచిత్రమును ముందరతూలుగా వ్రాసుకోవడము. (In painter's cant,) a fine instance, a noble pattern చిత్రగాండ్లు పరిభాషలో దివ్యమైన మాదిరి. Theoak before my window is a perfect * (Hazlitt.) మా కిటికీవద్ద వుండేవొక చెట్టు దివ్యమైనది, అది అవశ్యం చూడతగ్గది.
Guise
(n), ( s), వైఖరి,వేషము, రీతి, విధము, తీరు. a tiger in the* of a cow గోముఖవ్యాఘ్రము. satire in the * of praise నిందాస్తుతి.
To Scruple
(v), ( n), to doubt; to hesitate సందేహించుట, శంకించుట,అనుమానించుట. I *d to tell him అతనితో చెప్పడానకు వెనక్కు తీసినాను.the Musulmans have not *d టో borrow some customs from the Hindusతురకవాండ్లు రవంతైనా జంకులేకుండా హిందువుల యొక్క ఆచారములలో కొన్నింటిని అనుసరించినారు. Scrupulosity, n. s. జంకు, శంక. Age looks with anger on ట్హేtemerity of youth, and youth with contempt on the * of age" (Johnson, Rasselas, chap. 26) "Scrupulosity is a degeneration ఓఙ్moral sense, arising from an erroneous method of reasoning" Hartley on Man, Part I Sect. 6.
Master
(adj), principal ముఖ్యమైన. This is a * grievance (Wellington) అతివ్యాకులము.
Fellow-heir
(n), ( s), సమానకర్త, తనతోటి పాటి వార్సుదారుడు, తనవంటిబాధ్యస్థుడు. In 1.pet.iii 7. జీవనదాయకానుగ్రహస్యోత్తరాధికారిణీ.A+.
Straitened
(adj), distressed ఇబ్బందిగావుండే, సంకటముగావుండే.I am *ed for time నాకు సమయము లేక యిబ్బందిగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unpardoned is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unpardoned now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unpardoned. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unpardoned is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unpardoned, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close