Telugu Meaning of Virtu, Or Vertu

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Virtu, Or Vertu is as below...

Virtu, Or Vertu : (n), (s.), a love or taste for curiosities వింత, వేడుక, వింత వస్తువులమీది బులుపు, an article of * వింత వస్తువు, చోద్యము పదార్థము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Britain
(n), ( s), దేశనామము. Great * అనగా England, Wales and Scotland యీ మూడు దేశములకున్ను సముదాయనామము.
To Outpour
(v), ( a), పోసుట. an outpouring n. s. ప్రవాహము,ఉద్ద్రేకము.
To Over-rule
(v), ( a), ఉపేక్షచేసుట. he made an objection whichthe judge *d న్యాయాధిపతి వాడి ఆక్షేపణను పడి వుండనిమ్మన్నాడు.God *d this misfortune for my good నాకు వచ్చిన చెరుపు దేవుడిదయవల్ల మంచిదై పోయినది. that affliction was *d for his good ఆవ్యాకులము అతనికి క్షేమముగా పరివసించినది. his evil intentwas *d to his own punishment వాడి దురాలోచనే వాడికి శిక్షగాఫలించినది. he was *d by his wife to do this పెండ్లాము యొక్కబోధనవల్ల దీన్ని చేసినాడు.
Impolicy
(n), ( s), అనాలోచన, అవివేకము, తెలివిలేమి, బుద్ధిజాడ్యము, పిచ్చితనము.
Conduit
(n), ( s), కాలవ, జలదారి.
Upstart
(n), ( s), a proud fool నడిమంత్రపు కలిమి చేత తుళ్ళిపడేవాడు, నిన్న కుప్పనేడాళ్ళుగా వుండేవాడు, చెడి బ్రతికినవాడు, వున్నట్టుగా వుండి ఘనత కెక్కినవాడు.
Environs
(n), ( s), చుట్టుపక్కలు, పట్టణము చుట్టు వుండే పేటలు, చుట్టుపట్లవుండే పల్లెలు.Envoy, n. s. రాయభారి, వకీలు. In a poem. See Epilogue.
Pageantry
(n), ( s), జంభము, సంబరము, ఆడంబరము.
Magnetic, Magnetical
(adj), సూదంటురాయి గుణముగల, ఆకర్షకమైన. the * power of the loadstone సూదంటురాయిలో వుండే ఆకర్షకశక్తి.animal * జ్ఞాననిద్ర, మంత్రముచేత రప్పించిన నిద్ర, దేహమును కోశినప్పటికిన్ని తెలియకుండా వుండేటట్టు కొన్ని క్రియలచేత వొకడికి గాఢనిద్ర రప్పించే శాస్త్రము.
Colourist
(n), ( s), చిత్రశాస్త్రమందు ప్రవీణుడైనవాడు, చిత్రకారుడు.
To Bamboozle
(v), ( a), మోసపుచ్చుట, దగాచేసుట.
To Oust
(v), ( a), వెళ్ళగొట్టుట, తోసివేయుట. they *ed him fromthe appointment ఆ వుద్యోగములోనుంచి వాణ్ని తీసివేసినాడు.
To Inquire
(v), ( n), విచారము, అడుగుట. See to Enquire.
Disservice
(n), ( s), ఆయాసము, అపకారము. this did them a * యిది వాండ్లకు హానికరమైనది.
Failure
(n), ( s), విచ్ఛిత్తి, తప్పడము, భంగము. they met with * భంగపడ్డారు.వోడినారు. after the merchant's * ఆ వర్తకులు దివాలెత్తిన తరువాత.on account of the *of her health దానికి వొళ్ళు కుదురులేనందున.this school is a * యీ పల్లె కూటము పెట్టడము వ్యర్థము, నిష్ఫలము.
Prudishly
(adv), బహుసిగ్గగల దానివలె బయిటికి తసుకుగా, రుద్రాక్ష పిల్లిరీతిగా.
Brier
(n), ( s), అడివి గులాబిపువ్వు, ముండ్లపొద.
Admirably
(adv), అద్భుతముగా, దివ్యముగా, ఘనముగా.
Grave
(n), ( s), సమాధి, శవమును పెట్టేగుంటగోరి. he found his * inthat country ఆ దేశములో చచ్చినాడు. Madras was their * వాండ్లుచచ్చినది పట్టణములో. * clothes ప్రేతవస్త్రములు పీనుగమీద వేసే గుడ్డలు. he descended tot he or went down to his * చచ్చినాడు. he is on theedge of the * వాడు చావుబ్రతుకులమీద వున్నాడు. this broughthim to the edge of the * యిందువల్ల వాడికి ప్రాణము వుంటున్నదోపోతున్నదోయని వుండినాడు. this laid him in his * యిందువల్ల చచ్చినాడు.the examination room was the * of his hopes పరిక్షాలయములోవాడి ఆశ భంగమైనది. he found a watery * నీళ్లలో మునిగి చచ్చినాడు.he was wounded the face and he will carry the mark to his *వాడికి ముఖములో గాయము తగిలినది, ఆ ముచ్చట వాడి శరీరముతోనేపోను. She is dropping in her * అది నానాటికి నవిసిచచ్చేదేను.as his father was now in his * వాడి తండ్రి యింతలో చచ్చినందున.I will be silent as the * నేను యెంత మాత్రము బయిట విడువను,నోరెత్తను. on this side of the * యిహముందు. on the other side of the * or beyond the * పరమందు.
Sponsor
(n), ( s), a surety, one who makes a promise or gives security for another ఉత్తరవాది, జవాబుదారుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Virtu, Or Vertu is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Virtu, Or Vertu now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Virtu, Or Vertu. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Virtu, Or Vertu is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Virtu, Or Vertu, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close