Telugu Meaning of Whose

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whose is as below...

Whose : (pron), of whom ఎవరి. * servant are you ? నీవు యెవరిపనివాడవు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Femoral
(adj), తొడలో వుండే. the * artery తొడలో వుండే నరము.
Per
(prep), వొకటింటికి. * diem దినము వొకటింటికి, యిది బత్తెమును గురించిన మాట. * month నెల వొకటింటికి. * annum సంవత్సరము వొకటింటికి. * volume పుస్తకమువొకటింటికి. ten * cent నూటికి పది. one rupee * ten carts పది బండ్లకు వొకరూపాయివంతున. Perse సహజముగా స్వతః తనకుతానే.
Finis
(n), ( s), అంత్యము, ముగింపు, సమాప్తి, యితి సమాప్తః. Sanscrit booksusualy terminate woth the word ఇతి.
Tiresome
(adj), wearisome; fatiguing విసుకుపుట్టించే, అలసట పుట్టించే, తొందరైన,సంకటమైన. a * task పీకులాటపని. a * hussey తుంటగొడ్డు.
Drudgery
(n), ( s), హీనవృత్తి,నీచపని, గులాపుపని, వెట్టిపని.
Jesuitry
(n), ( s), కృత్రిమము, కుత్సితము, కాపట్యము, చమత్కారము, దురాలోచన.
To Surrender
(v), ( n), to yield, to give one's self up లోబడుట,లొంగుట. he *ed to his creditors తన సొత్తు యావత్తునున్ను అప్పులవాండ్లకు అప్పగింత పెట్టినాడు.
Wax
(n), ( s), మైనము. * candle మైనపువత్తి. bee's wax మడ్డిమైనము,జిడ్డుమైనము. * cloth మైనపుగుడ్డ, మైనపుజిడ్డి. sealing * లక్క. ear *గులిమి.
Raving
(n), ( s), తబ్బిబ్బు మాటలు, భ్రమమాటలు, వెర్రి కూతలు.
Bar
(n), ( s), కమ్మి, కంబి, పాళము. a window with iron bars యినపకమ్ములువేసిన కిటికి of door గడియ, అర్గళము. of a gate అడ్డకర్ర. or hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity formed a * to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు జ్ఞాతిత్వము ప్రతిబంధకముగా వున్నది. of a harbour ముఖద్వారమునుమూసుకొనివుండే యిసుక దిబ్బ. In a song చరణము. place for prisoners in a court ఖైదిని నిలిపేస్థలము. he practises at the* అతను లాయరు పనిచూస్తాడు. In a tavern సారాయి అంగడిలో అమ్మేవాడు కూర్చుండే స్థలము. or stripe of colour చార. the tiger's skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి. To Bar, v. a. అడ్డగడియ వేసుట. he barred the door ఆ తలుపుకు అడ్డుకర్రవేసినాడు, అడ్డగడియవేసినాడు. or to hinder ఆటంకము చేసుట,అభ్యంతరము చేసుట. the length of time barred his claim కాలవిళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.
Unwarned
(adj), not informed ఎరుక చేయబడని, ఎచ్చరిక చేయబడని. I was * ofthis దీన్ని గురించి నాకు యెచ్చరిక చేయలేదు.
Swarming
(adj), ముసురుకొన్న. * beggars తండోపతండములుగా వచ్చిముసురుకొనే బిచ్చగాండ్లు.
To Attack
(v), ( a), పైబడుట, పైబడి కొట్టుట, దూరుట. they attacked me withabuse తిట్టసాగినారు. they attacked his reputation వాన్ని దూషించిననారంభించినారు. If you don't * the snake it will not * you నీవు పాము మీదికిదూరకుంటే అది నీ మీదికి దూరదు. they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు. the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు. whiteants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది. Fever attacked himsuddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది. they attackedthe loaf తినసాగినారు.
To ??????
(v), ( n), పారిపోవుట, ఉరుకుట. the ship was scudding along వాడ బహువడిగా పోతు ఉండెను.
Emigration
(n), ( s), వలసపోవడము, అచ్చపువలస.
Regal
(adj), రాజసంబంధమైన. * power రాజాధికారము. * race రాజవంశము. hemarched with * state వాడు రాజ్యాంగముతో బయిలు దేరినాడు.
Unfitness
(n), ( s), not being suitable అయోగ్యత, అనర్హత. this shows his * forthe duty యీ పనికి వాడు అర్హుడు కాడని యిందువల్ల తెలుస్తున్నది.
To Haunt
(v), ( a), చుట్టుకొని తిరుగుట, సంచరించుట. he *s *s her house దానియింటిని చుట్టుకొని తిరుగుతాడు. this suspicion *ed his mind for two yearsవాడికి ఆ యనుమానము రెండేండ్ల దాకా మనస్సులో మెరమెరలాడుతూ వుండినది. they say ghosts * this garden యీ తోటలో దయ్యములు సంచరిస్తవట.
Crabbedly
(adv), మూర్ఖముగా, క్రూరముగా, పెడసరముగా, చిటచటలాడుతూ. heanswered * మూర్ఖముగా వుత్తరము చెప్పినాడు.
Valorous
(adj), brave, courageous శౌర్యముగల, పరాక్రమముగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whose is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whose now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whose. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whose is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whose, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close