(adj), సిగ్గుమాలిన, అనుచితమైన, అమర్యాదైన, పోకిరైన,బండయైన, మానములేని. * act సిగ్గుమాలిన పని. * exposure సిగ్గులేక, దిగంబరముగా తిరుగడము. * language అమర్యాదకరమైన మాట.he shewed a very * haste to get hold of the estate ఆ యాస్తినినోట్లో వేసుకోవడానికి సిగ్గులేక వాడుపడ్డ ఆతురము యింతింత కాదు. Indecently, adv. అమర్యాదగా, పోకిరితనముగా, లజ్జలేక, సిగ్గులేక.