Telugu Meaning of Withinside

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Withinside is as below...

Withinside : (adv), in the inner parts లోపల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Republick
(n), ( s), Originally meant a city, a town పురము, ప్రజల దొరతనము, రాజు లేకుండా ప్రజలు తామే చేసుకొనే దొరతనము, ప్రజా ప్రభుత్వము, సర్వసాధారణమైన దొరతనము, ప్రజలందరున్ను కూడి నియమించబడ్డ వాడివల్ల జరిగించబడే ప్రభుత్వము. the * of crows శానా కాకులు గుంపుగా కూడి గూళ్ళు కట్టుకొని వుండడము. In Aristoph Eccles. 853 polis is rendered Respublica. `The People (Laos is the Greek word) as an influential and important body, is Raj రాజ్యము SeeAsiat. Res. XVII. 400 `The Membu people in Assam acknowledge noauthority but that of the Raj or people generally. Thus, as in America, the sheep take the place of the shepherd.
Treasury
(n), ( s), కోశము, భాండాగారము, బొక్కసము. a book called the * of witచమత్కారమంజరి. that commentary is a * of learning ఆ వ్యాఖ్యానమువిద్యానిధిగా వున్నది. first lord of the * రాజ మంత్రులలో నొకడు, ప్రధాని.
Ringlets
(n), ( s), plu. ముంగురులు, కుంతలములు.
Reversionary
(adj), to be enjoyed in succession ఉత్తరోత్తరమైన, అవతలి. he has a * right to the land వేరేకర్తలు లేని పక్షమమదు వానికి ఆ నేలకు బాధ్యత కలిగి వున్నది.
Cauliflower
(n), ( s), ముట్టుకోసుకూర, పొట్లపువ్వు రూపుకలది.
Viscid
(adj), glutinous ; sticky జిగటగా వుండే, బంకగా వుండే.
Handmill
(n), ( s), చిన్న తిరగలి.
Ornamented
(adj), శృంగారించబడ్డ, అలంకరించబడ్డ.
Licking
(n), ( s), (flogging) పూజలు, దెబ్బలు శిక్ష.
Mythologist
(n), ( s), పౌరాణికుడు, పురాణవక్త.
Levitical
(adj), యాదియా వాండ్లల్లో లేవీ కులస్థుల సంబంధమైన. the * law ఆచారకాండ.
Newfangled
(adj), కొత్తగా కల్పించిన, నూతన సృష్టియైన, లోకములో లేని,విపరీతమైన, వింతైన, చోద్యముగా వుండే, యిది తిరస్కార ద్యోతకమైన శబ్దము. * expressions యెన్నడు వినని కనని మాటలు. he has built his house in a * style లోకములో లేని తరహగా యిల్లు కట్టించినాడు.
To Interpose
(v), ( a), నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
Watchful
(adj), wakeful, observing, attentive జాగరూకతగల,జాగ్రతగల, మెళుకువగల, ఎచ్చరికగల.
Lovely
(adj), సరసమైన, సుందరమైన, మనోహరమైన. whatsoever things are స్నేహమునకు హేతువానవేవో. (phil. IV. 8.) యద్యద్ధి తదాయికం. A+.
Bacchanalian
(n), ( s), Bacchus అనే దేవుని యొక్క వుత్సవములో తాండవమాడేవాడు.
Tonjon
(n), ( s), a kind of litter borne by men నాలకీ.
To Inure
(v), ( a), అభ్యాస పరచుట, అలవాటుపరచుట, పనుబరచుట, వాడికబరచుట.
Coronet
(n), ( s), ఒక తరహా చిన్ని కిరీటము, దీన్ని శశిపువ్వు అంటారు.
Away
(adv), అవతలికి, దూరముగా, లేకుండా. I came * నేను వచ్చి విడిస్తిని. goaway లేచిపో. when he was * from the house వాడు యింట్లో లేనప్పుడు.thegarden is * a mle from the house ఆ తోట యింటికి ఒక ఘడియ దూరములో వున్నది. * with this nonsense యీ పిచ్చితనము విడిచిపెట్టు. * with him వాడు చెడ్డాడుపో,వాణ్ని వర్ణించు. to cut * కోసివేసుట. to do * పరిహరించుట, నివర్తిచేసుట,పోగొట్టుట. to do * this suspicion యీ సంశయమునివర్తిచేయడానకై. this did * the pain యిది ఆ నొప్పిని పోగొట్టింది. this did * thenecessity of my going there యిందువల్ల నేను అక్కడికి పోవలసిన అగత్యములేకపోయినది. a charm to do * the effects of the poison విషహరమైనమంత్రము. that custom is now doen * ఆ వాడికె యిప్పుడు లేకపోయినది. hedrove them * వాండ్లను తరిమివేసినాడు. they fell * from God దేవుని యందుభక్తిని మానుకొన్నారు. she fell * in flesh అది చిక్కిపోయినది. to give * యిచ్చివేసుట. to go * పోయివిడుచుట. they made * with his property వాడి సొమ్మునుఅంటుకొని పోయినారు. it melted * కరిగిపోయింది. to plane * చిత్రికపట్టుట. to push* తోసివేసుట. he put* his wife పెండ్లాన్ని తోసివేసినాడు. he put * the moneyరూకలను దాచిపెట్టినాడు. Read * నిలువకుండా వూరికె చదువుతూపో. to rub *రాచివేసుట. to run * పారిపోవుట. to send * పంపించివేసుట. to snatch *పెరుక్కొనుట. to take away తీసివేసుట. to throw * పారవేయుట. to thrust *తోసివేసుట. to wipe * తుడచి వేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Withinside is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Withinside now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Withinside. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Withinside is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Withinside, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149813
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113032
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101409
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95666
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55829
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51497
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40208
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39109

Please like, if you love this website
close