Telugu Meaning of Yes, Or Yis

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Yes, Or Yis is as below...

Yes, Or Yis : (conjunction), Yea, a word that assents or affirms అవును, కద్దు, ఆహా. * sir అవునయ్యా, బుద్ధి స్వామి. he neither answered * nor no వాడు కద్దని చెప్పలేదు. లేదనీ చెప్ప లేదు. do you see it ? చూస్తివా ? * చూస్తిని. have you written it ? దాన్ని నీవు వ్రాస్తివా ? * వ్రాస్తిని. are you coming ? వస్తున్నావా. * వస్తున్నాను. Is that the book ? ఆ పుస్తకము అదేనా. * అదే. are these books yours ? యీ పుస్తకములు నీవా ? * నావే. Yest, yest, See Yeast.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nostalgia
(n), ( s), longing to return home స్వదేశ భ్రాంతి.
Brine
(n), ( s), కారువుప్పునీళ్ళు.
Pertness
(n), ( s), తుంటతనము, పొగురుబోతుతనము, అమర్యాద, మూఖ ్త.
Led-horse
(n), ( s), కండ్లపుగుర్రము.
Digit
(n), ( s), ఆంసము, భాగము , చంద్రసూర్యుల ద్వాదశాంశము.the moon was eclipsed six *s సగము చంద్రగ్రహణము పట్టినది.
Unbrotherly
(adj), నిర్దయాత్మకుడైన, క్రూరుడైన.
Licenser
(n), ( s), చీట్లిచ్చేవాడు, ఉత్తరవు యిచ్చేవాడు.
Grossness
(n), ( s), మోటుతనము, ముదుగు, మొద్దుతనము, మడ్డితనము.
Ardently
(adv), అత్యాశగా, ఆతురముగా.
To Abandon
(v), ( a), విడిచిపేట్టుట, పరిత్యాగము చేసుట, వర్జించుట, త్యజించుట,మానుకొనుట. She abandoned herself to grief అని వ్యసనమునకు పాలైనది. heabandoned her దాన్ని చెయి విడిచినాడు.
Powder
(n), ( s), పొడి, చూర్ణము, పిండి. gunpowder తుపాకిమందు. sweet dust forthe hair వాసనపొడి. a love * మైదు, వలపుమందు. * used for soapసున్నిపిండి. black * మసి. this was reduced to * యిది పొడిచేయబడ్డది,పిండి చేయబడ్డది, చూర్ణము చేయబడ్డది. they beat it into * దీన్ని పొడిచేస్తారు,చూర్ణము చేస్తారు. beaten to * పొడియైన, చూర్ణమైన.
Vicitim
(n), ( s), a living being, sacrificed బలి, బలియివ్వబడబొయ్యే జంతువు.he way laid his * and murdered him వాడు తాను బలిపెట్ట వలెననుకొన్న మనిషివచ్చేదోవలో పొంచి యుండి వాణ్ని చంపినాడు. a hapless wretch దిక్కుమాలినపక్షి, దౌర్భాగ్యుడు. being a * to passion మోహముపాలబడ్డవాడై, మోహపరవశుడై. the * of tyranny క్రౌర్యమునకు పాలైనవాడు. he is a * to injustice అన్యాయమును పొందినాడు. he made us the *s of his fury మమ్మున తన అగ్రమునకు బలి చేసినాడు. the child is a * of parental neglect తల్లిదండ్రుల వుపేక్షకు యీ బిడ్డ బలి అయినది, అనగా యీ బిడ్డకు యీగతి వచ్చినది. the house fell a * to the devouring elemanet ఆ యిల్లు నిప్పుకు బలియైపోయినది, ఆ యిల్లు పరశురామ ప్రీతి అయిపోయినది, అనగా కాలిపోయినది.
Duckling
(n), ( s), బాతుపిల్ల.
Impulse
(n), ( s), ఉద్దతి, ఉరువడి, తాకు,దెబ్బ, వేగము, మరియెకటిచేత పుట్టే వేగము,ఉత్సాహము, ప్రేరేపణ. * of the tide the long came towards me అలయెక్కదెబ్బచేతను ఆ మొద్దునాకైకొట్టుకొనివచ్చినది. Bathing gives an * to the appetite స్నానము ఆకలికి చురచురపుట్టించినది, స్నానము ఆకలినిలేపినది.the establishment of the collage gave an * to learning పాఠశాల పెట్టడముచేత చదువుకు అభివృద్దికలేగినది. rain gives an * to vegetation వానచేత చెట్లకు తేటపుట్టుకున్నది. the * of affection led him to pay our debts వాడి విశ్వాసముయొక్క దెబ్బ మా అప్పులను చెల్లించినాడు. this dreadful news gave an * to her fevarఈ అఘోరమైన సమాచారము యొక్క దెబ్బ దానికి జ్వరము వచ్చినది.
Complaisance
(n), ( s), kindness, friendliness ఉపచారము, మర్యాద, వినయము,నమ్రత. he had the * to explain it దయచేసి అర్థము చెప్పినాడు, అనుగ్రహించి అర్థము చెప్పినాడు.
Scientifically
(adv), శాస్త్రీయముగా, శాస్త్రోక్త ప్రకారముగా, యథావిధిగా.
To Rub
(v), ( a), తోముట, రాచుట, రుద్దుట. to polish తోముట, మెరుగువేయుట.she was rubbing his feet వాడికి కాళ్ళు పిసుకుతూ వుండినది. she was rubbing the child's head with oil ఆ బిడ్డకు తల అంటుతూ వుండినది. he was rubbing down the horse గుర్రాన్ని తోముతూ వుండినాడు. he rubbed the oil into the leather ఆ తోలుకు నూనె వేసినాడు. he rubbed the paint off his face వాడి ముఖానికి పట్టించిన వర్ణమును తుడిచి వేసినాడు. he rubbed out what was written on the slate రాతి పలకమీద వ్రాసినదాన్ని తుడిచి వేసినాడు. to * to pieces నలిచిపొడి చేసుట. I will * up your memoryనీకు జ్ఞాపకము వచ్చేటట్టు చేస్తాను.
Land
(n), ( s), దేశము, ప్రదేశము, రాజ్యము, నేల, భూమి.he travelled by * not by water వాడమీదపోలేదు గాని మెట్ట మార్గముగా పోయినాడు.
To Blare
(v), ( n), అరుచుట.
To Stereotype
(v), ( a), అటువంటి అచ్చు అక్షరములతో అచ్చువేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Yes, Or Yis is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Yes, Or Yis now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Yes, Or Yis. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Yes, Or Yis is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Yes, Or Yis, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close