Telugu Meaning of Zoological

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Zoological is as below...

Zoological : (adj), regarding animals పశు పక్షి మృగాదులును గురించిన, the * gardens నానా దేశపు చిత్రవిచిత్రములుగా వుండే పశు పక్షి మృగాదులను పెట్టి పెంచే తోట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Telegraph
(n), ( s), an instrument that answers the end of writing byconveying intelligence to distance through the means of signalsసంజ్ఞాయంత్రము, అనగా దూరము నుంచి సంజ్ఞలచేత మాట్లాడే వొక యంత్రము.
Unrecognized
(adj), not owned, not known నాది అనబడని, ఎరగని,అనవాలుపట్టబడని. when he came home he was * by his brothers వాడుయింటికి వచ్చేటప్పటికి వానితోడ బుట్టిన వాండ్లు వాణ్ని గురుతు పట్టలేక పోయినారు. the distinction between these two is * in law ధర్మశాస్త్రమందు యీ రెంటికీభేదము లేదు.
Legibility
(n), ( s), చదువగూడి వుండడము. form the * of his hand వాడి వ్రాలుచదువడానికి సులభమైనది గనక.
Lavish
(adj), దూబరదిండియైన, దుగారు బగారుచేసే. he was * of his money వాడిరూకలను దుగారుబగారు చేసినాడు. he was * of applause వాడు అపారముగా స్తోత్రము చేసినాడు.
Crore
(n), ( s), (an Indian word) కోటి, నూరు లక్షలు.
Sustainer
(n), ( s), one that supports భరించేవాడు, నిర్వాహకుడు,ఆధరించేవాడు.
Cruise
(n), ( s), or a kind of bottle ఒక తరహా బుడ్డి. or voyage ప్రయాణము,యాత్ర, వకనడ, వకసారి వెళ్లి రావడము యిది దొంగ వాడలను యుద్ధవాడలను గురించినమాట.
Suspicion
(n), ( s), mistrust సందేహము, అనుమానము, శంక, యిది యెప్పుడున్నుదుష్కార్యమును గురించి సందేహము, యిది దొంగతనమును గురించే చెల్లుతున్నది. I entertained some *s of him వాడి మీద నాకు అనుమానము వుండినది. I had no * of this యిందున గురించి నాకు అనుమానము వుండలేదు.
To Water
(v), ( a), to supply with water; to shed moisture on; to irrigate నీళ్ళు చల్లుట, నీళ్ళు పోసుట, నీళ్ళు తాగించుట,నీళ్ళు చూపించుట, నీళ్ళుకట్టుట. she *s the flower-trees ఆమె పుష్ప చెట్లకు నీళ్ళుపోస్తున్నది. the rain that *s the fields చేనులను తడిపేవాన. five rivers * this country అయిదు నదుల నీళ్లు యీ దేశములో పొలములకు పారుతున్నది. they * their cattle here వాండ్ల గొడ్లకు నీళ్ళు యిక్కడ చూపుతారు. they *ed the rum సారాయిలో నీళ్ళు కలిపినారు.
Impropriation
(n), ( s), ఆక్రమణ, ఆక్రమించుకొవడము, జప్తి, యిది గుడి మాన్యమును గురించిన మాట.
Preparative, Preparatory
(adj), స్థిరపరచే, తయారు చేసే. a * schoolప్రథమశిక్ష పల్లెకూటము. preparatory setting out బయిలుదేరడానికి ముందుగా.
Sex
(n), ( s), జాతి. the population of both *es అక్కడి ఆడవాండ్లు,మొగవాండ్లు. the petitioners were admitted * by *, to his courtమనవిచేసుకొన్న వాండ్లలో స్త్రీలు వేరే పురుషులు వేరేగా లోనికి వచ్చినారు.in the dress of these people the * is not distinguished; both*es dress alike వీండ్లలో ఆడవాండ్లకు మొగవాండ్లకు వొకటే వుడుపు. in birds the * is known by the colour వర్ణముచేత ఆడపక్షి మొగపక్షితెలుస్తున్నది. the * of a palm tree is known by the leaf తాటిచేట్టు పోతో పెంటో దాని ఆకువల్ల తెలుస్తున్నది. the parts that mark the * లింగము, మానస్థానము. the queen replied "Those of or * must submit" మన బోటి స్త్రీలు లోబడవలసినదని రాణి అన్నది. the * స్త్రీలు. the female* స్త్రీ జాతి, స్త్రీలు. in this school there are pupils of both *es ఈ పల్లెకూటములో ఆడవాండ్లు మొగవాండ్లు కూడా చదువు కుంటూ వున్నారు. the ruder* or stronger * మొగవాండ్లు. the weaker * అబలలు, అనగా స్త్రీలు. the fair * స్త్రీలు. she is disgrace to her * దానివల్ల ఆడవాండ్లకంతా అవమానము వచ్చినది. she was endowed with courage beyond her * or she outwent her * in resolution దానిధైర్యము యే ఆడదాన్నికిన్ని లేదు. she was flower or crown of her * అది స్త్రీ రత్నము, కాంతా తిలకము. he slew them all without any regard to * or age ఆడది ఆనక మొగవాడనక పిన్న అనక పెద్ద అనక అందరినిన్నీ చంపినాడు. in that country both *es great equestrains ఆ దేశములో ఆడదైనా సరే మొగవాడైనా సరే బాగా గుర్రమెక్కి సవారిచేస్తారు. the Musulmans forbid all conversationbetween the *es తురకవాండ్లు మొగవాండ్లతో ఆడవాండ్లను సంభాషించనియ్యరు.the softer * స్త్రీలు. the braver * పురుషులు. she hates the whole * దానికి మొగవాడంటే గిట్టదు. of servants she had one of each * వొక ఆడదాన్నిన్ని వొక మొగవాన్నిన్ని పనివాండ్లుగా పెట్టుకొని వుండినది. the gods of both *es దేవతలున్ను దేవతా స్త్రీలున్ను. people of neither * were allowed to see the queen రాణిని మొగవాండ్లున్ను చూడకూడదు, ఆడవాండ్లున్ను చూడకూడదు. Musulman women are never allowed to speakwith the other * తురకలు స్త్రీలను మొగవాండ్లతో, మాట్లాడనియ్యరు. theyhad no servants of either * వాండ్ల వద్ద పనివాడూ లేదు పనికత్తె లేదు.
Unfought
(adj), యింకా జగడమాడని. the battle is yet * ఆ యుద్ధము యింకాసంభవించలేదు.
Domestic
(n), ( s), పనివాడు, పనికత్తె.
Event
(n), ( s), సంభవించేపని, ఘటించేపని. a sad * ఆపద. a happy * అదృష్టము. we must be guided by * యెటౌతున్నదో దాన్ని చూచుకొని దానికి తగినట్టు నడుచుకోవలసినది. at all *s అన్నిటికి, మెట్టుకు, యెట్లాగైనా సరి. in this * యీ పక్షమందు. in the * of his coming వాడు వచ్చినట్టైతే, వాడు వచ్చే పక్షమందు. in the * of your going నీవు పొయ్యేటట్టైతే.
Reproof
(n), ( s), చీవాట్లు, గద్దింపులు.
Commercially
(adv), వర్తకముగా, వ్యాపారముగా.
Charge
(n), ( s), care custody వశము, అధీనము. expense, cost వ్రయము, శెలవు, వెల కూలి. he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు. he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది. accuation, imputation నింద, నెపము, అపరాధము. a false * అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a * against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు. Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి. he brought his spear to the * ఈటెతో పొడవవచ్చినాడు. Commission,trust conferred, భారము, బరువు. the prisoner was in my * or, I wasin * of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు. he was in * of thehouse; or, the house was in his * ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in * of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని. his children are my * వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు. of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు. he lodged the * in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది. he drow the * of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు. precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ. the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు. he took * of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు. he gave me * of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.
Midcourse
(n), ( s), సగం దూరము.
Sulphate Of Zinc
(n), ( s), తుత్తినాగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Zoological is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Zoological now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Zoological. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Zoological is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Zoological, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43766
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close