Telugu Meaning of Whoever

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whoever is as below...

Whoever : (pron), any person ఎవరైనా. * goes must pay the moneyపొయ్యేవాడు రూకలు చెల్లించవలసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Tramp
(v), ( n), to travel, to wander or stroll వలసపోవుట, తిరుగుట,తొక్కుట.
Behold
(interj), ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్నివాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.
Snug
(adj), హాయిగా వుండే, సుఖముగా వుండే, పొందికగా వుండే, భద్రముగా ఉండే. every thing is very * here యిక్కడ అంతా హాయిగా వున్నది, యిక్కడ అంతా పొందికగా వున్నది. the children lie very * there బిడ్డలు అక్కడ హాయిగా పండుకొన్నారు,భద్రముగా పండుకొన్నారు. the fox lay very * in the bush ఆ నక్క పొదలో నిండాహాయిగా పండుకొని వుండినది. he kept it * దాన్ని భద్రముగా దాచినాడు. *'s the word!(Smollett) భద్రంభద్రం, నోరు తెరిచేవు సుమీ, బయిట విడువబొయ్యేవు సుమీ.
Loadstone
(n), ( s), సూదంటురాయి, కాంతరాయి.
Compassion
(n), ( s), కనికరము, జాలి, పరితాపము, దయ.
Elm
(n), ( s), వొక వృక్ష నామము.
Pertinent
(adj), పొందికగావుండే, తగిన, యుక్తమైన, సంగతమైన.
Shoe
(n), ( s), చెప్పు, పాదరక్ష, పైజారు, జోడు. a pair of *sపాదరక్షలు, జోళ్ళు, a horse * లాడము. my horse has lost two *s నా గుర్రానికి రెండు కాళ్ళ లాడములు పోయినవి. you now stand in his *s వాడి స్థానములో నీవు వున్నావు. what is the good of standing in other men's *s? పరుల పనిని తాను చూడడములో యేమి ప్రయోజనము."In the absence of Rama; the hero Bharata as his representative was installed with his *s" See Ramay : book 2 at the end.
Sinfulness
(n), ( s), అపవిత్రత, పాపిష్ఠితనము, పాపిత్వము.
Understanding
(n), ( s), sense తెలివి, జ్ఞానము. a man of * తెలిశినవాడు, తెలివి గలవాడు, బుద్ధిమంతుడు. a man of no * తెలివిలేనివాడు, తెలివిమాలినవాడు, అవివేకి. orstipulation నిబంధమన. they came to an * సమాధానపడ్డారు. a secret *లోమాట, లోలోనిమాట. In 1. Cor. XIV. 15. మనసా జ్ఞాత్వా A+.
To Undam
(v), ( a), మడవయెత్తుట. after they *ed the pond ఆ గుంట కట్టను తొవ్వియెత్తి వేసిన తర్వాత.
Informally
(adv), అక్రమముగా. Informant, n. s. ఎరుకచేసేవాడు, తెలియచేసేవాడు. my * నాతో చెప్పిన వాడు. Information, n.s. ఎరుక, తెలివి, వర్తమానము, సమాచారము, ఫిర్యాదు. hesent them * about this ఇందున గురించి వాడికి సమాచారముపంపినాడు. this is written for your * and guidence నీవు తెలిసినడచుకో గలందులకు యిది వ్రాయడమైనది. I received * నాకు వర్తమానమువచ్చినది. he is man of great * వాడు మహాతెలిసినవాడు, వాడు జ్ఞాని,విద్వాంసుడు. he is a man of no * మూఢుడు. I received an * against him నావద్ద వాడి మీద ఫిర్యాదు వచ్చి వున్నది. they lodged an * or *s before the police ( in this one sense alone the plural is used ) పోలీసు వారికి తెలియచేసినారు. Informed, adj. ఎరుకచేయబడ్డ, తెలియచేయబడ్డ. I am * that they wentపోయినారని విన్నాను. we were * of this ? ఇది నీవు విన్నావా. youare hereby * that ఇందువల్ల నీకు తెలియచేసేదేమంటే, a well * manతెలియచేసినాడు, వ్యక్తుడు, వేత్త.
Interlineation
(n), ( s), హంసపాదిపెట్టి నడమ వ్రాయడము. పంక్తి సందునవ్రాయడము. there were several *s in the letter ఆ జాబులోపంక్తుల నడుమ కొన్ని పంక్తులు వ్రాసివున్నవి.
Flatly
(adv), చప్పటగా, చదరముగా. , he refused * వాడు పరిష్కారముగావోపనన్నాడు. he refused It * అది నాకు బొత్తిగా వద్దన్నాడు.
To Surmise
(v), ( a), and v. n. to suspect సందేహించుట,సంశయించుట. I * that this is false యిది అబద్ధమనితోస్తున్నది.
Round
(adj), గుండ్రని, బటువుగా వుండే, వర్తులమైన, వట్రువైన. a * pearl ఆణిముత్యము. * shot పెద్ద పిరంగి గుండ్లు. a * assertion స్థిరముగా చెప్పినమాట, గట్టిగా చెప్పినమాట, నిశ్చయముగా చెప్పినమాట.a * sum అధిక రూకలు, అధిక వెల. a bold * hand ముక్తాఫలము వంటి మోడి. the boy is now in * hand పిల్లకాయ యిప్పుడు సున్నలు చుట్టుతున్నాడు.he walked at a * pace త్వరగా నడిచినాడు.
Untimely
(adj), unreasonable, happening before the usual time ఆకాలములో సంభవించిన, కాలము కాని కాలములో తటస్థించిన. * death అకాలమరణము.in an * hour ఆకాలములో, చెడువేళలో.
Stiletto
(n), ( s), కటారి, భాకు. in women's cant కుట్టుపోగు.
Stateroom
(n), ( s), a magnificent room పటశాల, కూటము.
Cream-faced
(adj), వెలవెల పోయిన ముఖముగల, తెల్లపారిన ముఖముగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whoever is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whoever now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whoever. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whoever is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whoever, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close