Telugu Meaning of Verity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Verity is as below...

Verity : (n), ( s), truth నిజము, వాస్తవ్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Irregular
(adj), అక్రమమైన. * changes నడమ నడమవచ్చే అధిక సెలవులు* teeth వంకర టొంకరగా వుండే పండ్లు. * troops తత్కాలానికి పెట్టుకిన్నసిపాయిలు. he keeps * hours వాడికి కాలనియమము లేదు. అనగా వాడికి తిండి వేళకు తిండి నిద్ర వేళకు నిద్ర లేదు.
Majority
(n), ( s), బాహుళ్యము, బహుమంది, శానామంది, అనేకులు. the * of them are Musulmans వారిలో తురకలు విస్తారము. the * of the judges were in his favour; the minority were against him ఆ జడ్జీలలో శానామంది వాడి పక్షముగానున్ను కొద్దిమంది వాడికి విరుద్ధముగానున్ను వుండిరి. when he reached his * వాడికి వయస్సు వచ్చినప్పుడు, వాడికి వ్యవహారదశ వచ్చినప్పుడు. or rank of major మేజరు వుద్యోగము.
Lift
(n), ( s), ఎత్తడము, లేవనెత్తడము. assistance సహాయము, చెయ్యి యివ్వడము. at a dead * he helped them out అతి ఆపదలో వాండ్లకు చెయ్యిచ్చినాడు. will you give me a * ? నాకు సహాయము చేస్తావా, నన్ను కూడా కూర్చుండ పెట్టుకొని పోతావా. this money was a good * to him in his trouble వాడి ఆపత్కాలములో యీ రూకలు వాడికి నిండాసహాయముగా వుండినవి.
Tapis
(n), ( s), ( A French word; the carpet ) రత్న కంబళి. the literal senseis not used. This matter was brought upon the * యీ సంగతి ప్రస్తావమువచ్చినది. matters that are not upon the * అప్పుడు ప్రస్తాపము చేయనిసంగతులు.
Perch
(n), ( s), పక్షి కూర్చుండే కొయ్య. there is a * across the cage ఆపంజరములో పక్షి కూర్చుండడానకు అడ్డముగా వొక కొయ్య వున్నది. a measure of five yards and a half అయిదున్నర గజ ప్రమాణము, అయిదున్నర గజకోల. a fish వొక విధమైన చేప.
See
(n), ( s), (Jurisdiction of the Pope or a Bishop) అధికారము,అనగా భిషపు యొక్క అధికారము, అధికారము చెల్లించే రాజ్యము. the pope made this rule throughout all his * that no priest should be married పాదుర్లు పెండ్లిచేసుకోకూడదని తన రాజ్యములో ఈ శాసనమును చేసినాడు.
Exoneration
(n), ( s), నివృత్తి, నివారణము, విమోచనము.
Highly
(adv), అతిశయముగా, గొప్పగా, ఘనముగా, చాలా, బహు, మిక్కిలి. it was *approved అది మిక్కిలి అంగీకరించబడ్డది. * dressed అతి శృంగారమైన. * educated విద్యాపూర్ణులైన. * finished దివ్యముగా తీరిన, పరిపూర్తియైన. he was * pleased అతను మహాసంతోషించినాడు. he thought * of them వాండ్లను గొప్పగావిచారించినాడు.
Formerdy
(adv), పూర్వము,మునుపు, లోగడ, కిందట.
Splay-footed
(adj), వికారమైన పాదములుగల.
Hallucination
(n), ( s), wandering giddiness భ్రమ.
Track
(n), ( s), mark left upon the way by the foot or otherwise జాడ. hefollowed the * of their footsteps వాండ్లడుగుల జాడ పట్టుకొని పోయినాడు.
Acetous
(adj), పులిసే.
Firmament
(n), ( s), ఖగోళము, ఆకాశము, శూన్యత్వము. A+. In Psalm 150ఆకాశము.A+. ఆకాశవిరిపు.E+. In Genesis I.6. విశాలమండలము. H+.శూన్యము.D+.
Absoluteness
(n), ( s), పరిష్కారము, సంపూర్ణత.
Unfeignedly
(adv), really; sincnerely నిజముగా, నిండా.
To Dibble
(n), ( a), తవ్వుట, తవ్వాటము పెట్టుట, కుళ్లగించుట.
Dry
(adj), and adv. యెండిన, శుష్కించిన, ఆరిన, యింకిన, వట్టిపోయిన.a * lime యెండిన నిమ్మకాయ. he wiped it * తడిలేకుండా తుడిచినాడు. * bread వట్టి కూడు, శుష్కాన్నము అనుపానము లేని కూడు the * season యెండకాము, వరుపు, a * day చినుకులేని దినము. a* month వర్షము కురియని నేల. a * cough పొడిదగ్గు. I am * నాకు దాహముగా వున్నది. why should I drink when I am not * దాహము లేనప్పుడు నేనెందుకు నీళ్ళుతాగేది. they milked the cow * ఆ యావును వట్ట పిండినారు. the cow is gone *ఆ యావు వట్టి పోయినది. a * cow వట్టి పోయిన ఆవు. there was not a * eyepresent అక్కడ వుండిన వాండ్లలో కండ్ల నీళ్ళు పెట్టనివాండ్లు లేరు. a dispositionక్రౌర్యము. a * remark విరసమైనమాట, పెడసరమైనమాట. * humour హాస్యగర్భమైన సరసోక్తి, అనగా పైకి న్యాయము అగుపడేది, పట్టుగావిచారిస్తే వట్టి యెగతాళిగా వుండేమాట. this book is written in a * style యీగ్రంథము నీరసముగా రచించబడివున్నది. or acrid as wine వొగరైన, కటువైన.* cultivation కాడారంభము, మెట్ట సాగుబడి. * land తీరము, రేవు, పొడినేల. Dry landproduce (such as wheat, barley, zonna & c.) మెట్టపంట. See wet land prduce a *leaf సరగు, యెండు టాకు. * measure ధాన్యము, పప్పు మొదలైన వాటిని కొలిచే తూము మొదలైన కొలత లెక్క. a * well నీరువట్టిపోయిన బావి. to squeeze * రసములేకుండాపిండుట. high and * మెట్టన వుండే. the boat was left high and * పడవ కట్టమీదను వేసి వుండినది.
Scoundrelises
(n), ( s), నీచత్వము, పోకిరితనము, పోకిరిమాటలు, తిట్లు. his book is full of *s వాడి పుస్తకము వట్టి బండబూతుగా ఉన్నది.
Pot
(n), ( s), కుండ, ఘటము, కడవ, కాగు. a small earthen * పిడత. a flower *పూల చెట్లు పెట్టే తొట్టి. a brass * యిత్తడి పాత్ర, తపేలా. a large brass water * బిందె. a washerman's * చాకి బాన. a spitting * తమ్మపడిగ. a * for drinkingచెయిపిడిగల జోడుతపేలా, ముంత, చెంబు. A * of roses i.e. flowerpot రోజాపూల చెట్టు నాటిన తొట్టి. a bathing * నీళ్ళకడవ. a chamber * మూత్రపడిగ. a broken piece of * పెంకు. do not speak tohim when he is in his *s తాగి వుండేటప్పుడు వాడితో మాట్లాడక.Potvaliant ( drunk ) తాగినవాడై. he is gone to * ( Johnson ) చెడిపోయినాడు. pots and pans కుండచట్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Verity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Verity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Verity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Verity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Verity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close