Telugu Meaning of Perch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Perch is as below...

Perch : (n), ( s), పక్షి కూర్చుండే కొయ్య. there is a * across the cage ఆపంజరములో పక్షి కూర్చుండడానకు అడ్డముగా వొక కొయ్య వున్నది. a measure of five yards and a half అయిదున్నర గజ ప్రమాణము, అయిదున్నర గజకోల. a fish వొక విధమైన చేప.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inlaid
(adj), ఖచ్చితమైన, చెక్కిన, పొదిగిన, జవగట్టిన. a box * with ivoryదంతము వేసిన పెట్టె.
Sirius
(n), ( s), the dog-star అగ్నినక్షత్రము, దీన్నికత్తెర అంటారు. nowthe * rages యిప్పుడు యెండలు ముదురుతున్నవి.
Umbered
(adj), నల్లని, తమాలనీలమైన, చీకటిగా వుండే.
To Puncture
(v), ( a), బెజ్జము పొడుచుట. figures *d with a needle on leavesఆకులమీద సూదితో పొడిచిన చిత్రము.
To Exempt
(v), ( a), వినాయించుట. this *ed him from punishment యీహేతువచేత వాడికి శిక్ష తప్పినది. they *ed him వాణ్ని వినాయించినారు.as he was the king's son they *ed him from examination అతడురాజకొమారుడై నందున కడమవాండ్లను పరిక్షించి యతణ్ని పరిక్షించక విడిచి పెట్టినారు.
Abscess
(n), ( s), విద్రధి, అనగా తేలకుండా వుండే లోనిపుండు.
Finale
(n), ( s), శిఖరము, అంత్యము, అనగా కడాపటి పని. as a * he read theveda అన్నిటికి శిఖరము పెట్టినట్టుగా వేదాధ్యయనము చేసినాడు.
Stonework
(n), ( s), రాతిపని.
To Grunt
(v), ( n), గుర్రుగుర్రుమని కూసుట, యిది పంది,యేనుగను గురించిన మాట. the hogs *s పందులు గుర్రుగుర్రుమనికూస్తవి.
To Turn
(v), ( a), తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.
Cob
(n), ( s), a sort of horse ఒక తరహా గుర్రపుతట్టు.
Grater
(n), ( s), i. e. nutmeg * జాజికాయ తురిమే యంత్రము,తురుము పీట.
Hive
(n), ( s), తేనెతెట్ట, తేనెగూడు. it was shaped like a bee * తేనె తెట్టాకారముగావుండినది, అనగా సొగటాలకాయ రూపముగా వుండినది.
To Pet
(v), ( a), ముద్దుగా పెంచుట, గారాబముగా పెంచుట. *tedగారాబముగా పెంచిన.
International
(adj), పరస్పరమైన, రెండు రాజ్యాంగములను గురించి. * lawరెండు రాజ్యాంగములకు మధ్యవుండే నిబంధన. this word is not in any dictonary that I have seen.
Festooned
(adj), తోరణముగల హారములతో అలంకరించబడ్డ, జాలరుగలగోటువేసిన. his tent was * with purple అతని డేరాకు వూదా జాలరుకట్టి వుండినది. her dress was * with crimson దాని పుడుపుకు యెర్ర గోటువేసి వుండినది. his gate was * with roses వాడి గడపకు రోజా పువ్వులహారములు కట్టి వుండినవి.
Jocularity
(n), ( s), పరిహాసము, ఎగతాళి, రసికత, సరసత.
Thermometer
(n), ( s), an instrument to measure heat గ్రీష్మా గ్రీష్మ పరిమాపకయమత్ర విశేషము, గ్రీర్ష్మము యొక్క హెచ్చుతగ్గులను తెలియచేసే యంత్రము. the press, that * of liberty, has proved this స్వతంత్రమునకు పరిమాపకమైనప్రసిద్ధి పత్రిక వల్ల యిది నిరూపించ బడ్డది.
Content
(n), ( s), (dele రాజి, and add,) to his heart's content: (that is fully, entirely) కావలసినట్టుగా, యథేష్టముగా.
Arbitrarily
(adv), తన మనస్సు వచ్చినట్టు, స్వేచ్ఛగా, యధేచ్ఛగా, నిరంకుశముగాthey decided it * తను మనస్సు వచ్చినట్టుగా తీర్చినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Perch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Perch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Perch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Perch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Perch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82693
Mandali Bangla Font
Mandali
Download
View Count : 78972
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63142
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57116
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38839
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37785
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28382
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27740

Please like, if you love this website
close