Telugu Meaning of Acrimonious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Acrimonious is as below...

Acrimonious : (adj), క్రూరమైన, పరుషమైన, కఠోరమైన. * language కర్ణకఠోరమేనమాటలు. * humours in the body శరీరములో వుండే విష నీరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Now
(adv), యిప్పుడు, యిప్పట్లో until * he was a merchant వాడు యిది వరకు వర్తకుడుగా వుండెను. before * పూర్వము, యింతకుముందు. * and then అప్పటప్పటికి. he * fell sick యింతలో రోగముతో పడ్డాడు. * faith is the evidence of things not seen చూడడని దానికి నమ్మకమే సాక్షిగదా. he arrived just * అతను యిప్పుడే వచ్చి చేరినాడు. * for it! ఇదిగో! రా! * 30 and 60 are 90 30న్ని 60న్ని తొంభై గదా. * they were brothers సరే వాండ్లన్నదమ్ములు.
Drunkenness
(n), ( s), మత్తు, మయకము, కయిపు.
Expensiveness
(n), ( s), నిండా రూకలు పట్టడము, అతి వ్రయము, అధిక శలవు.from the * of these shawls యివి నిండా వెలపొడుగైన శాలవులు గనక.
Kidnapping
(n), ( s), బిడ్డలను దొంగిలించడము, మనుష్యులను దొంగిలించడము.
To Desert
(v), ( a), and n. విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట. he *ed his wife భార్యను విడిచిపెట్టినాడు.they *ed the village ఆ వూరిని విడిచి పారిపోయినారు. they *edus మమ్ములను విడిచిరి, త్యజించిరి. they *ed to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి. Ten men *ed from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.
Spread
(n), ( s), extent, compass వ్యాపకత్వము, విరివి. this preventedthe * of the disease యిందువల్ల ఆ రోగము యొక్క వ్యాపకత్వముఅణిగిపోయినది. this promoted the * of his opinions యిందువల్లవాని మతము ప్రచురమైనది.
Unked
(adj), strange, unusual వింతైన, చోద్యమైన.
Futurity
(n), ( s), భవిష్యత్కాలము, యికను రాబొయ్యేకాలము, రాబొయ్యేగతి.events yet in the womb of * యికను సంభవించపొయ్యే పనులు. knowledgeof భవిష్యద్జ్ఞానము.
Electorate
(n), ( s), జర్మనిదేశములో ఒక తరహా జమీందారి.
Golden Number
(n), ( s), పతకము, యిది సూర్యసిద్దాంతమందువచ్చే వొక మాట.
Intellect
(n), ( s), తెలివి, మతి, బుద్ధి, వివేకము. a man of * తెలిసిన వాడు,వివేకి. a man of weak * జడుడు, మందబుద్ది గలవాడు, మందమతి.
To Brutalize
(v), ( a), పశుప్రాయుణ్నిగా చేసుట, భ్రష్ఠుచేసుట,అసభ్యపరచుట. Drunkenness brutalizes men తాగడముచేత మనుష్యులుపశుప్రాయులౌతారు. Brutalized, adj. పశుప్రాయమైన, భ్రష్టైన, అసభ్యమైన.
Borne
(pastpartofBare), మోసిన, the boxes were * on men's heads ఆ పెట్టలు తలల మీద మోసుకొని పోబడ్డవి. after she had * a son అది వక కొడుకును కన్న తరువాత. borne away by passion కోపపరవశుడైన.
Tenaciousness, Tenacity
(n), (s.), పిడివాదము, ముష్కరము, కోతిపట్టు, మొండిపట్టు.from the * of this gum యీ బంక గట్టిగా పట్టుకొంటున్నది గనక.
Undoubted
(adj), certain నిశ్చయమైన, నిస్సందేహమైన, రూఢియైన.
Abortive
(adj), నిష్ఫలమైన, నిరర్థకమైన. an * birth నేలలు తక్కువగా పుట్టిన బిడ్డ.
To Close
(v), ( a), మూసుట, ముగించుట. he closed his book పుస్తకమునుమూసినాడు, కట్టినాడు. he closed the umbrella గొడుగును మడిచినాడు. to * a volume పుస్తకమును మడుచుట. or finish a book పుస్తకాన్ని ముగించుట. this marriage closes the story యీ పెండ్లితో కధ ముగుస్తున్నది. he closed his accounts లెక్క తీర్పు చేసినాడు. Before the bargain was closed బేరముకుదరకమునుపే. when the pleadings are closed వాది ప్రతివాదులు చెప్పడముతీరిన తరువాత. closing his hands in homage అంజలి బద్ధుడై. he closed his fist చెయ్యి ముడుచుకొన్నాడు. the hour for closing the post టప్పాలు కట్టే సమయము.
To Let
(v), ( a), ఇచ్చుట. * him come వాణ్ని రానియ్యి. * him go వాణ్ని పోనియ్యి,వాణ్ని విడిచిపెట్టు. * it be అది పుండనియ్యి. * me see it చూడనియ్యి, చూపు.* us see or let's see చూతాము విచారింతాము. let's go పోదాము. * It bewhat it may ఎది వుండినా వుండనీ, ఎది వుండినా సరే. * him be punished వాడికి శిక్ష కావలసినదే. * the money be paid ఆ రూకలు చెల్లించవలసినదే.don't * him wait వాణ్ని కనిపెట్టుకొని వుండటట్టు చేయవద్దు. he * the box fall వాడినోరు జారివచ్చిన కొన్ని మాటలవల్ల. will you * me see the letter? ఆ జాబునుచూడనిస్తావా. I * him see it దాన్ని వాణ్ని చూడనిచ్చినాను, వాడికి చూపించినాను.you should * him alone వాడి జోలికి పోవద్దు. * me alone నా జోలికి రాక. he * me into the house నన్ను యింట్లోకి పోనిచ్చినాడు. he * me into the secret ఆ మర్మమును నాకు తెలియనిచ్చినాడు. he * the bucket down into the well ఆ తొట్టిని బావిలోకివిడిచినాడు. he * off the gun తుపాకిని కాల్చినాడు. he * me out of the houseనన్ను బయట పోనిచ్చినాడు. you must not * this opportunity slip ఈ సమయముతప్పిపోనివ్వబొయ్యేపసుమీ. * this box be the fort and this stone be the regiment ఈ పెట్టెనే కోటగా పెట్టుకో, ఈ రాతినే దండుగా పెట్టుకో. the doctor * him blood వాడికి నెత్తురు తీసినాడు. he * me the house ఆ యింటిని నాకు గుత్తకు విడిచినాడు.he * fly at them వాండ్లమీద బాణము విడిచినాడు, తుపాకిని కాల్చినాడు, తిట్టినాడు.
Designing
(adj), కపటియైన, కుత్సితముగల.
Jest
(n), ( s), ఎక్కసక్కెము, ఎగతాళి, పరిహాసము. he became a * ఎగతాళికి యేడమైనాడు, పరిహాసానికి ఆస్పదమైనాడు. they make a * of his commands అతని వుత్తరవులు వీండ్లకు ఆట్లాటగా వున్నది. a book of*s ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళికి చేసినాడు, ఆట్లాటకు చేసినాడు. surely you are in * నీవు యెగతాళికి అంటావు, నీవు అట్లాంటకంటావు. I was in * నేను అట్లాటకంటిని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Acrimonious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Acrimonious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Acrimonious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Acrimonious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Acrimonious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103761
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89096
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close