Telugu Meaning of Adroit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Adroit is as below...

Adroit : (adj), చమత్కారియైన, నేర్పరియైన, నిపుణుడైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unrobed
(adj), past p|| stripped ఉడుపులు విప్పివేయబడ్డ. when * he looked verymean బట్టలు విప్పి వేశేటప్పటికి క్షుద్రుడివలె అగుపడ్డాడు.
To Flutter
(v), ( a), రెక్కలను తాటించుట. the bird *ed its wingsపక్షి రెక్కలను కొట్టుకొన్నది. she *ed her fan అది విసనకర్రను చటచటమనిఆడించినది.
Evasion
(n), ( s), తప్పించుకోవడము, సాకు, మాయ, మోసము. By his * of the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండా తప్పించినందున.
Liquorice
(n), ( s), అతిమధురము అనే మందుదినుసు.
To Bear
(v), ( a), to carry కొంచపోవుట, మోసుకొనిపోవుట. to supportవహించుట, ధరించుట. they bore him to prison వాణ్ని జయిలుకుతీసుకొనిపోయినారు. I bore this message to him అతనికి నేను యీసమాచారము తీసుకొని పోతిని. they bore torches దివిటీలు పట్టినారు.this car cannot * the weight యీబండి ఆబళువును తాళనేరదు. he bore this name వాడిపేరు యిది. he bore arms ఆయుధములను ధరించినాడు.to endure సహించుట, పడుట, తాళుట, నిభాయించుట. I cannot *his conduct వాడినడతను నేను పడను వాడినడత నాకు సరిపడదు. your brother will * the brunt వచ్చేదాన్ని మీయన్న పడుకొనును. Youwill * the blame ఆ తప్పు నీకువచ్చును. If I fail to do this let me* the blame దీన్ని నేను చేయక తప్పితే ఆ తప్పు నాది. I cannot *it దాన్ని నేను తాళను. he bore the expense ఆ శెలవును తాను పడ్డాడు.to bring forth a child కనుట, ఈనుట, పిల్లవేసుట. the tree bore muchfruit యీ చెట్టు బాగాపండింది. * this in mind దీన్ని మనుసులౌ పెట్టుమరిచిపోక. he bears them hatred వాండ్ల మీద చలమునువహించి వున్నాడు.he bears very good character మంచిపేరు యెత్తినాడు. I can * witness of that దానికి నేను సాక్షి, అది నేను యెరుగుదును. he bore himself like ahero శూరుడై ప్రవర్తించినాడు. this letter bears another date యీ జాబులో వేరే తేది వున్నది. his passion bore him away కోప పరవశుడైనాడు. we will * your company నీతో కూడ వస్తాము. they bore him down or over-threw him వాణ్ని వోడకొట్టిరి. this bears out his assertion యిందువల్ల వాడుచెప్పినది స్థిరమౌతున్నది. this is borne out by two arguments యిందుకు రెండు వుదాహరణలు వున్నవి. that bears no proportion to this అది యెక్కడ, యిది యెక్కడ. he bears a resemblanceto you వాడు నీ పోలికగా వున్నాడు.
Unpliant
(adj), not easily bent, stiff వంగని, బిరుసుగా వుండే. he is very *వాడు నిండా గడుసు మనిషి, వంగనివాడు, క్రూరుడు.
Real
(adj), (add,) this is a * loss యిది గొప్ప నష్టము,విశేషనష్టము. Wrangh: Plut. vi. 259. foot.
Albatross
(n), ( s), సముద్రమందు సంచరించే ఒక తరహా బ్రహ్మాండమైన పక్షి.
Debauchee
(n), ( s), దుర్మార్గుడు, జారుడు, తాగుబోతు.
Nonce
(n), ( s), అవసరము, సమయము. he took it for the * ఆ యవసరానికై దీన్ని యెత్తుకొన్నాడు.
Straited
(adj), streaked చారలుగల.
Unceasingly
(adv), ఎడతెగని, నిత్యముగా, యెన్నటికి. they * study this వాండ్లుదీన్ని యేవేళా చదువుతారు.
Abba
(n), ( s), అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.
Gram
(n), ( s), కాయధాన్యము. (Indian word for horse corn )వులవలు. bengal * సెనగలు. cow * అనుములు . black * మినుములు.green * పెసలు. the same when ground పెసలపిండి. a * bagor nose bag బొక్కెన, తోప్రా. * bush charcoal కందిబొగ్గులు.the word * is possibly corrupted or contracted from the latinword gramen, which in botanical lists is written "gram"
Apron
(n), ( s), బట్టలు మురికి కాకుండా ముందరి తట్టు పైన కట్టుకొన్న గుడ్డ. of a Bishop గొప్ప పాదిరి వేసుకొనే ఒక తరహా వుడుపు. of a cannon ఫిరంగి చెవిమూత.
To Spirit Away
(v), ( a), మాయముచేసుట. they *ed the girl awayఆ పడుచును మాయము చేసినాడు.
Hopefully
(adv), ఆశగా, నమ్మికగా.
Bezoar
(n), ( s), పామురాయి, తేలురాయి, విషహారియనే పేరుగల ఒకరాయి,గోరోచనము.
Suppliant, Or Supplicant
(n), (s.), వేడుకొనేవాడు, బతిమాలుకొనేవాడు.
Base
(adj), నీచమైన, తుచ్ఛమైన, అధమమైన, హేయమైన. * language దుర్భాష. * coin తప్పు నాణెము. * fellow క్షుద్రుడు. * metal మట్టలోహము. * or mixed Telugu ఆ భాసాంధ్రము. a man of base extractionపలు బీజపువాడు, కులగోత్రము లేనివాడు. * note in music మంద్రస్వరముపాడినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Adroit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Adroit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Adroit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Adroit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Adroit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close