Telugu Meaning of Garrulous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Garrulous is as below...

Garrulous : (adj), బహుభాషియైన , వదురుబోతైన. a * man వదురుబోతు


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Primer
(n), ( s), పిల్లకాయలు అక్షరములు నేర్చుకొనే చిన్నపుస్తకము.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు,బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.
To Bitel
(v), ( a), కొరుకుట, కరుచుట, కుట్టుట, the snake bit the manవాణ్ని కొరికింది. the flies * the horse గుర్రాన్ని యీ గెలు కుట్టుతవి. the moskitoes bit me నన్ను దోమలు కుట్టినవి. the ratshave bitten this table యెలుకలు యీ ఆవాలు. biting coldకరిచేచలి, మహత్తైనచలి. biting sarcasm క్రూరమైన తిరస్కారము.he made a biting remark వాడు అతి తీక్ష్ణమైన ఒక మాట చెప్పినాడు.or to cheat మోసము చేసుట. In selling me this horse he bitsme యీ గుర్రమును నాకు అమ్మడములో మోసము చేసినాడు. they bitthe dust చచ్చిరి. he made them * the ground వాండ్లను సంహరించినాడు.
Endearment
(n), ( s), సరసత, ముద్దు, మురిపెము, ప్రీతి, విశ్వాసకారణము.
Avowed
(adj), ఒప్పుకొన్న.
Smithery
(n), ( s), a smith's workshop కమ్మరవాని పట్టడ, యినుముపనిచేసే స్థలము.
Pure
(adj), శుద్ధమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, మంచి. * water మంచినీళ్లు. * gold అపరంజి. * silver చొక్కపు వెండి. To the * all things are *మంచివాండ్లకు అన్నీ మంచివే. * caste మంచి జాతి. * Telugu అచ్చతెలుగు. he didthis out of * friendship వట్టి స్నేహమును పట్టే దీన్ని చేసినాడు. he did this out of * malice వట్టి చలమును పట్టే దీన్ని చేసినాడు. this is a * fictionయిది వట్టి పితలాటకము. by * accident తనకుతానే.
Tiffany
(n), ( s), very thing silk నిండా సన్నమైనపట్టు, నాణ్యమైనపట్టు.
Inefficient
(adj), సత్తలేని, జబ్బైన, పనికిరాని, నిష్ప్రయోజకమైన, నిష్పలమైన, వ్యర్ధమైన.
Supersession
(n), ( s), setting aside, dismissal కొట్టివేయడము,తోసివేయడము, కొలువులోనుంచి తీసివేయడము. this is a * of the oldlaw యిది పాతచట్టమును కొట్టివేయడము.
Tread
(n), ( s), footing అడుగు. walking నడ. I heard the * of soldiersసిపాయీలు వేశే అడుగుల చప్పుడు విన్నాను. she who has the graceful * of anelephant గజగామిని.
Schoolman
(n), ( s), one learned in చేర్టఇన్ doctrines పండితుడు,శాస్త్రి, వేదాంతి. this was a question among the old schoolmen పూర్వీకులైన పండితులకు ఇది ఒక సంశయము వుండెను.
Stallion
(n), ( s), a horse kept for mares మావి గుర్రము, ఆడ గుర్రాలకుమావి యివ్వడమునకై పెంచి పెట్టుకొని వుండే మొగగుర్రము.
Calluous
(adj), కాయకాచిన, కొరడుబారిన. he is quite * వాడికి యెంత చెప్పినా సోకలేదు. they are quite * to all moral feeling వాండ్లు నిర్దయాత్మకులై వున్నారు.
Broacaded
(adj), అలంకరించిన.
Gravel
(n), ( s), గులకరాళ్లు, మొరపరాళ్లు, జల్లి, కంకర. a soilfree from * మెతకనేల, or the disease శిలామేహము, రాతిమేహము,మూత్రకృఛ్రరోగము, అశ్మరి.
Genealogically
(adv), వంశపరంపరగా, వంశావళిగా.
Slate Colour
(n), ( s), మేఘ వర్ణము.
Blasphemously
(adv), అమర్యాదగా, దైవదూషణగా. he spoke * దైవదూషణగామాట్లాడినాడు.
Liberty
(n), ( s), స్వతంత్రము, విడుదల, విమోచనము, విముక్తి, నివారణము, అనుమతి, ఆజ్ఙ. eexmption from tyranny or inordinate government క్రూరప్రభుత్వము లేక వుండడము.when he gained his * వాడికి విడుదలైనప్పుడు. In some places it means the general good ప్రజాసుఖము. thus, the king has a design against their * రాజుకు వారి క్షేమమును చెరపవలెనని వున్నది. if the criminal was debarred a preper trial,it would give the people occasion to think that the king had a design againsttheir * నేరస్థులను క్రమముగా విచారణ చేయకపోవడమువల్ల రాజు ప్రజలకు క్షేమము లేకుండా పోవలెనని తలచియున్నాడని లోకులు అనుకోవలసివచ్చును. In Rom. VIII. 21. the glorious * అపరం చ ప్రాణి గణః స్వైరం అలీకతా యావశీభూతో నా భవత్ A+.James. 1.25. The law of * ముక్తిజనక వ్యవస్థాయాం A+. Peter. II. 16.Not using *స్వేషాంముక్తిం. A+. Isa. LXI. I ముక్తి D+. I take the * to mentionబుద్ధి, వౌకమనివి.he took liberties with her దాని దగ్గెర అమర్యాదలను జరిగించినాడు. he has taken some liberties with the text వాడు మూలముమీద కొంచెము అధిక ప్రసంగము చేసినాడు. he is at * he may do what he likes వాడు స్వతంత్రుడు వాడికి యిష్టమైనట్టు చేయవచ్చును. when he set the tiger at * పులిని విడిచిపెట్టినప్పుడు. I am not at * to tell you మీతో చెప్పడానికి నాకు స్వతంత్రములేదు, వల్లకాదు. you are at * to return if you like నీకు యిష్టమైతె నీవు సుఖముగా మళ్ళీ పోవచ్చును. I am always at * in the evening నాకు యెప్పుడున్ను సాయంకాలముసావకాశము, తీరిక. To-morrow I shall not be at * రేవు నాకు తీరిక వుండదు. he gaveme * to go there అక్కడికి పోవడానికి అతను నాకు శలవు యిచ్చినాడు. In Ps. CXIX. 45. విసారితపథే `in a broad path' D+. రితేస్థలే A+. * of the press ఏ సంగతినికావలిస్తే దాన్ని అచ్చువేయించే స్వతంత్రము. the liberties or boundaries of atown గ్రామసముదాయపు నేల, పొలిమేరలో చేరిననేల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Garrulous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Garrulous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Garrulous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Garrulous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Garrulous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close