Telugu Meaning of Pure

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pure is as below...

Pure : (adj), శుద్ధమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, మంచి. * water మంచినీళ్లు. * gold అపరంజి. * silver చొక్కపు వెండి. To the * all things are *మంచివాండ్లకు అన్నీ మంచివే. * caste మంచి జాతి. * Telugu అచ్చతెలుగు. he didthis out of * friendship వట్టి స్నేహమును పట్టే దీన్ని చేసినాడు. he did this out of * malice వట్టి చలమును పట్టే దీన్ని చేసినాడు. this is a * fictionయిది వట్టి పితలాటకము. by * accident తనకుతానే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Level
(adj), సమముగా వుండే. this table is not * ఈ బల్ల సమముగా వుండలేదు,మిట్టాపల్లముగా వున్నది. The language is taught in a method which is * to the capacities of children బాలుల శక్తికి సమముగా ఉండే పద్ధతిగా ఆ భాషను నేర్పుతారు. these poems do not rise to the * of the Ramayanam ఈ కావ్యములురామాయణమునకు సరితూగలేవు.
Occidental
(adj), పడమటి, పశ్చిమ. * learning అనగా Europe దేశపు విద్య.
Campaign
(n), ( s), a large plain బ్రహ్మాండమైన బయిలు మైదానము. season of war దండు బైలుదేరి యుద్ధము మీద వుండే మాసములు, దండ యాత్ర, దాడి I served three campaigns with him అతనితో కూడా మూడు మాట్లు దండుకుపోతిని.
Tarantula
(n), ( s), నిండా విషముగల వొక చెలిది పురుగు, దీన్ని పురికొస అంటారు,యెవణ్నైనా యీ పురుగు కుట్టగానే వాడు తన ముందర వాయించే పిడీలు మొదలైనవాయిద్యమునకు సరిగ్గా ఆడితే దాని విషము దిగిపోతున్నదని అంటారు. surely a * hasbitten him ( Smollett ) అయ్యో యేమి వెర్రితాండవ మాడుతున్నాడు.
Unmatched
(adj), not equalledl అసమానమైన, యీడులేని, దీటులేని.
To Scent
(v), ( a), to know by the smell వాసన చేత జాడబడ్డుట. the dog soon *ed him out వెంటనే పోలీసువారు వాడి జాడ పట్టినారు.to perfume వాసనవేసుట, వాసన కలగచేసుట. she *ed her handkerchiefwith ottar అత్తరు వేశి రుమాలకు వాసన కలగచేసినది.
Crowd
(n), ( s), గుంపు, సమూహము, స్తోమము. in crowds గుంపులుగా.
To Herald
(v), ( a), చాటించుట.
Ventilator
(n), ( s), a small window for admitting air గాలి వచ్చేటందుకు పెట్టిన వొక చిన్న కిటిక.
Stone
(n), ( s), రాయి, పాషాణము, శిల, కల్లు. he has a heart of *వాడి మనసు రాయి. lithographic * నాపరాయి. precious * రత్నము.testicle వృషణము, బీజాలు. the disease called the * అశ్మరి, మూత్రకృచ్ఛము, శిలామేహము. a certain weight తూనికలో వొక పడికట్టు.a * of wool పధ్నాలుగు పౌనుల గొర్రెబొచ్చు. a * of meat యెనిమిది పౌనుల మాంసము. * in a fruit ముట్టె. the * in a mango మామిడి ముట్టే.a tamarind * చింతగింజ. a hail * వడిగల్లు. a living * జీవరత్నము.corner * నిట్రాయి. stepping * కాలిలో నీళ్లు బురద తగలకుండా నడవడమునకై యేట్లో అడ్డముగా అక్కడక్కడ వేసి వుండే రాయి. he left no * unturned to effect this దీన్ని సాధించడమునకై వాడు చేయని ప్రయత్నములేదు.
Beheld
(thepastandpof Behold.), చూడబడ్డ. this was * by thousands దీన్ని అందరు చూచినారు.
Bocm
(n), ( s), of a ship దూలము, అనగా వాడవెనకతట్టు తోకవలె నిడువుగావుండేమాను.
To Bluster
(v), ( n), బడాయికొట్టుట, జంభాలు నరుకుట, ఉతాళపడుట.blustering weather గాలి కాలము, blustering language జంభాలు.
Minotaur
(n), ( s), పురుషామృగము, అనగా ఊర్ధ్వభాగముమనిషి, అధో భాగము వృషభము, వీడు శిశుఘాతకుడని ప్రసిద్ధి.
Impotently
(adv), దుర్భలముగా, బలహీనముగా.
To Obtain
(v), ( n), జరుగుట, నడుచుట. this custom still *s among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.
Scorching
(n), ( s), కాలడము.
Euroclydon
(n), ( s), ఈదురుగాలి. (A+ uses the Greek word.)
Dirtily
(adv), మురికిగా, రోతగా, అశుద్దముగా, అవలక్షణముగా.he behaved very * in this business పనిలో నిండా పోకిరితనముచేసినాడు.
Crimp
(n), ( s), instead of దళారి write దలాలి called at Madras(while they existed) ఓరంబాక దుబాసి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pure is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pure now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pure. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pure is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pure, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close