Telugu Meaning of Alackaday

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alackaday is as below...

Alackaday : (interj), అయ్యో, అకటా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Style
(n), ( s), manner of writing with regard to language ధోరణి, పాకము, ఫణతి. * of dress వుడుపు యొక్క మాదిరి, రీతి. mode, way రీతి,విధము. he lived in noble * మహరాజులాగు వుండినాడు. people of * జంభగాండ్లు. a flowery * కదళీపాకము. a crabbed * నారికేళపాకము. an easy * ద్రాక్షపాకము. the middle of flower పుష్పము యొక్క నడిమిదిమ్మె.a * to write with గంటము, లేఖిని. appellation, title పై విలాసము వ్రాశేవైఖరి. I know his name, but I do not know his * వాడి పేరు నాకు తెలుసుగాని వాడికి పై విలాసము వ్రాశైరీతి నాకు తెలియదు. O. S. అనగా old style N. S. అనగా new style ఇది తిథులు కట్టడమును గురించిన మాట.Old style is still used in Russia and accordingly they sometimes write dates in this manner 17/29 August ... or 17-29 August... 21 Aug... 28 Aug./2 sept...4 sept. 1808; here the latest date is Englishnew style.
Ill-fame
(n), ( s), అపకీర్తి, అపవాదము, నింద. a house of * లంజలు వుండే యిల్లు.
To Scowl
(v), ( n), to frown చిరచిరలాడుట, ముఖము చిట్లించుట, మండిపడుట.
Cartoon
(n), ( s), కాగితము మీద వ్రాసిన వక తరహా పఠము.
Monogamist
(n), ( s), రెండో వివాహము కారాదనే వాడు, అనగా వొక మనిషికి వొకటే వివాహము కావలసినదనే వాడు. the Hindus are *s as regards women హిందువులు స్త్రీలకు రెండో వివాహము కారాదనేవాండ్లు.
Whereabout, Whereabouts
(adv), near which place ఎక్కడ, ఏచోట,ఏస్థానములో.
Phaeton
(n), ( s), వొకవిధమైన నాలుగు చక్రాల పెద్ద బండి.
Hostility
(n), ( s), పగ, వైరము, విరోధము, శత్రుత్వము, విరుద్ధము. they showed much* to this plan ఈ యుక్తి కూడ దన్నారు. they were in a state of * వాండ్లువిరోధులుగా వుండినారు. hostilities have commenced యుద్ధ సన్నద్ధు లైనారు.
To Employ
( v.), ( a.), పనిలోబెట్టుట, పనిబెట్టుట,ఉద్యోగమునుయిచ్చుట, I *ed him in writing this దీన్ని వ్రాసే పనిలో వాన్ని బెట్టినాను. he *ed himself in carrying stories చాడీలుచెప్పేదే పనిగా వుండినాడు. he *ed himself doing this యీ పనిలో ప్రవర్తించినాడు. he *ed himself in running about వాడు వూరక యిటు అటు తిరిగేదే పనిగా వుండినాడు.
Slander
(n), ( s), అపవాదము, అపనింద, అపదూరు, కొండేము, చాడి, అభాండము, అపోహము, దూషణ. he says that they drink but this is a mere * వాండ్లు తాగుతాడంటారు గాని యిది వట్టి అపవాదము, అపనింద.
To Start
(v), ( n), ఉలికిపడుట, అదిరిపడుట, బెదురుట. to begin a journey బైలుదేరుట, ప్రయాణమవుట. or begin to run బరుగెత్త మొదలు బెట్టుట. when will you *? యెప్పుడు బైలుదేరుతారు. the wood*ed ఆ పలక బీటిక బాసినది. the nail *ed ఆచీల వూడివచ్చినది. tobegin in a business ఆరంభించుట, ఉపక్రమించుట. to * up లటుక్కున లేచుట. to grow rapidly రవంతలో నిండా పెరిగిపోవుట. within oneyear the tree *ed up one cubit ఆ చెట్టు సంవత్సరములో మూరెడు పెరిగినది. within two years he *ed up and was a man నిన్నటిపిల్లకాయ రెండు యేండ్లకంతా పెద్దవాడైనాడు.
Billet-doux
(n), ( s), a love letter నాయకుడు నాయకికి వ్రాసుకొనే చీటి.
Womanishly
(adv), basely, miserably అణంగిరీతిగా, దేబెవలె,ఎంబన్నవలె.
People
(n), ( s), జనము, జనులు, ప్రజ, ప్రజలు, లోకులు, మనుష్యులు. rich *ధనవంతులు. Poor * బీదలు. all * అందరు. a few * కొందరు. these * వీండ్లు.those * వాండ్లు. my * నావాండ్లు her * దాని జనము, దాని వాండ్లు. ten * పదిమంది.None- " The people, ***** as an influential and important body is రాజ్. SeeAsiatic Res. XVII.400- 901, where it is stated the Membu people ( inAasm N.E. of Calcutta ) acknowledge no other authority but that ofthe Raj or people generally. Thus like the Americans they arerepublicans. " peoples " "( plural ) అనగా Nations.
Feet
(n), ( s), పాదములు, కాళ్లు, అడుగులు. six * or a fathom బార.
To Fit
(v), ( a), కుదుర్చుట, అమర్చుట, పొసిగించుట, యిమిడించుట. he *tedthe two boards together ఆ రెండు పలకలను సంత చేసినాడు.Does this coat * you ? No. ఆ చొక్కాయ నీకు పట్టుతుందా ? లేదు. it *tedhimto a T అది వాడికి సరిగ్గా వున్నది. to * out a ship వాడను సిద్ద పరచుట.to * up సిద్దపరచుట, దిట్టపరుచట. he *ted up the room ఆ గదిని శృంగారించినాడు.
He Is Such A Fool Nothing Will * In His Memory ???? ??????????????? ??? ???? ?????? ????? ??????. To
(??????????,?????????), to be embarrassed కలతపడుట, భ్రమించుట. they do not * to charge him with murder వాని మీద ఖూని అనే నేరము మోపడానకు వాండ్లు అజ్జాయించరు. he *s at nothing వాడు వొకటికి వెనుక తియ్యడు,జంకడు.he *s at trifles స్వల్పానికి వెనక్కు తీస్తాడు, అజ్జాయిస్తాడు. he stuckout to the last వాడు కడ వెళ్ళా విరోధము చేస్తూనే వుండినాడు. one ofhis eyes was sticking out వాడికి వొక కంటి గుడ్డు పితుక్కొని పైకివచ్చి యున్నది. he still stuck out for the money ఆ రూకలకు యింకాపీకులాడుతూ వుండినాడు.
Eld
(n), ( s), వృద్దాప్యము, యిది కావ్యమందు వచ్చే మాట.
Abstract
(n), ( s), సంక్షేపము, సంగ్రహము. in the * సాక్షాత్కరించి, ప్రత్యక్షముగా. shewas chastity in the * అది పాతివ్రత్య స్వరూపము, అది పాతివ్రత్యవతారము.
Hap-hazard
(n), ( s), accident ఆకస్మికము, అదృష్టవశము, దైవగతి, దైవాధీనము. by *he found out her name అకస్మాత్తుగా దాని పేరు తెలిసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alackaday is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alackaday now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alackaday. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alackaday is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alackaday, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close