Telugu Meaning of Why

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Why is as below...

Why : (adv), wherefore, for what reason ఎందుకు, ఏల, ఏమినిమిత్తము. * should he not come వాడు యెందుకు రాడు. * not మరి. *! he is gone వెళ్ళినాడు సుమీ. * I began it only yesterday నిన్నే ఆరంభిస్తిని. * I know that already, నేను ముందరనే యెరుగుదునే. * then సరే. if he comes, * then, you must come too వాడు వస్తే నీవున్ను రావలసినదే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Irradiated
(adj), ప్రకాశించే.
Archduchess
(n), ( s), అర్చిడ్యూకు యొక్క భార్య.
German
(adj), సన్నిహితమైన, సంబంధించిన, సంగతమైన. this is not * to the business యీ పనికి ఆ పనికి సంబంధము లేదు.
Proof
(adj), అభేద్యమైన, దార్ఢ్యమైన. this is * against balls : or bullet * యిది గుండ్లకు కదిలేది కాదు, యిది గుండ్లకు అభేద్యము. he was * to bribes and falttery లంచానికి స్తోత్రానికి లొంగే వాడు కాడు. Leather is water * తోలులో నీళ్లు కారదు, తోలుకు నీళ్లు లక్ష్యములేదు. some assert that red-wood is fire * చేవమానికి నిప్పు భయము లేదని కొందరు అంటారు. * spirit పరిక్షకు నిలిచిన సారాయి a fire * chamber అగ్నిభయము లేని యిల్లు.
Sometimes Emphatically
as, I * hate him but will botwrong him per dition catch my soul,but I* love thee ! Sometimes by way of oppositions: as I did l
Etymon
(n), ( s), ధాతువు, ప్రాతిపదికము.
Ancestry
(n), ( s), పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
To Gouge
(v), ( a), ( an American art) గోటితో కనుగుడ్డును పెళ్లగించుట.
To Raise
(v), ( a), యెత్తుట, లేవనెత్తుట. excite or stir పుట్టించుట, కలగచేసుట. this *d his anger యిందువల్ల వాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్లవాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్ల వాడికి ఆశ పుట్టినది. whenhe * d his voice పెద్ద గొంతు పెట్టినప్పుడు. he *d a difficulty ఆక్షేపించినాడు,ఆక్షేపణ కద్దన్నాడు, సందేహించినాడు. they *d cries బొబ్బలు పెట్టినారు. he *d acrop పయిరు వేసినాడు. he *d a tower గోపురము కట్టినాడు. he * d a bank కటట వేసినాడు. the wind *d the dust గాలికి దుమ్ము లేచినది. the king *d him tobe a minister రాజు అతణ్ని గొప్ప జేసి మంత్రి వుద్యోగమిచ్చినాడు. he *d the deadbody to life పీనుగకు ప్రాణము వచ్చేటట్టు చేసినాడు. he *s vegetablesకూరగాయల చెట్టు వేస్తాడు. he *d a bettalion కొత్తగా వొక పటాళమునుయేర్పరచినాడు. he *d a fire there అక్కడ నిప్పుమంట చేసినాడు. he *d thesiege ముట్టడిని చాలించినాడు,తీసివేసినాడు. he *d a blister on my arm నా చేతిమీద పొక్కు మందు వేసి పుండు చేసినాడు. he *d or disturbed the bees తేనెయీగలను రేచినాడు. he *d all the house with his cries కూకలు వేసి నిద్రబొయ్యేవారి నందరిని లేచేటట్టు చేసినాడు. he *d all th neighbourhood అక్కడివాండ్ల నందరిని పిలిచినాడు. he *d a wall వొక గోడ వేశినాడు, పెట్టినాడు. they * daa hymn పాడినారు. they *d supplies in the villages గ్రామాల మీద సరంజామానుతెప్పించినారు. they *d a contribution among them చందా వేసుకొన్నారు. they *d a thousand rupees in one hour వొక గడియలో వెయ్యి రూపాయీలు పోగుచేసినారు. he tried to * the wind by selling his clothes పై బట్ట లమ్మిరూకలు చేర్చవలెని యత్నపడ్డాడు. he tried to * the wind అప్పుసప్పు తియ్యవలెననిపాకులాడినాడు. he *d the price of grain ధాన్యపు వెల పొడిగించినాడు. he *d adoubt సందేహము కద్దని చెప్పినాడు. they *d him from sleep వాణ్ని నిద్రలేపినారు.
Zaunds Or Zounds
(interj), హత్తేరి. "Zounds who can Z be but Zachary Macaulay !" (southey's The Doctor, &c 4. 85.)
Beside, Besides
(adv), గాక, యింతేగాక, వినా. three besides this యిదిగాక మూడు. three besides him అతనుగా ముగ్గురు. besides this యిదివినా.
Beam
(n), ( s), of wood దూలము. the * of a balance దండె, త్రాసుకోల.In trial this kicks the * పరిక్షలో యిది వెనక్కుబడుతుందు, weavers * పడమాను తరిమాను. * of a plough నొగమాను. of lightకిరణము.
Disloyally
(adv), స్వామిద్రోహముగా, రాజభక్తిలేక.
Criptical
(adj), అతిరహస్యమైన, గూఢమైన.
Tinkerin
(gadj), mean, pitiful, paltry, wretched నీచమైన, క్షుద్రమైన,దిక్కుమాలిన, దిబ్బైన.
Carroty
(adj), యెర్రని, లోహితమైన, యిది వెంటృకలను గురించిన మాట.
Sportfulness
(n), ( s), ఉల్లాసము, లీల, సరసత, సరసము.
Horrible
(adj), ఘోరమైన, అఘోరమైన, దారుణమైన, భయంకరమైన.
Significance, Significancy
(n), (s.), force, energy, meaning స్వారస్యము,భావము. importance విశేషము, ముఖ్యము.
Tender
(adj), soft; not hard మృదువైన, లేతైన పసి. delicate సుకుమారమైన,సున్నితమైన. from a * age చిన్నప్పటినుంచి. the skin of the foot is not * కాలితోలు కఠినము, నొప్పి తెలియదు. the part that you cut off the nail is not *; but the root is very * గోరుతీశేచోట తగిలితే నొప్పిలేదు గాని గోటికంటిలో తగిలితేనిండా నొప్పి. the boil was very * ` పుంటిని తాకితే ప్రాణము పొయ్యేటట్టు వున్నదిwhen the lips are * పెదవులు పచ్చిపుండుగా వున్నప్పుడు. when the eye is *కండ్లు పచ్చి పుండుగా వుండేటప్పుడు. when the fruit became * పండుమెత్తపడ్డప్పుడు. a * child లేత బిడ్డ. compassionate దయాళువైన. her heart is *దానిది మెత్తని మనసు. she was * eyed దానికి చూపు మధ్యస్థముగా వుండినది,మట్టుగా వుండినది. the * passion శృంగార భావము, మోహము. he is not at all *about his children వాడికి బిడ్డల మీద పాశము లేదు. God is * towards usఈశ్వరుడు మన యందు దయగా వుంటాడు. a * mother విశ్వాసముగా వుండే తల్లి. youare touching on * ground నీవు అనరాని మాట అంటావు. every man is * inspeaking of his mother యెవడున్ను తల్లిని గురించి మెళుకువగా మాట్లాడుతాడు. theLaw is always * of allowing a wife to sue her husband మొగుని మీదపెండ్లాము వ్యాజ్యము చేయడమునకు చట్టములు కొంచాన అనుకూలించవు. the Law isvery * concerning the rights of husbands భర్తృ స్వతంత్రములను గురించినిండా సున్నితములుగా వున్నవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Why is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Why now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Why. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Why is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Why, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close