Telugu Meaning of Alllusive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alllusive is as below...

Alllusive : (adj), సూచకమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Feeling
(n), ( s), or touch స్పర్శ, తాకడము, యెరగడము, రసము, భావము,గుణము, కనికరము, నెనరు, వాత్సల్యము, చింత, వేదన. they sing with *శోకరసముగా పాడుతారు. the sense of * స్పర్శేంద్రియము. the hand wasbenumbed and devoid * వాడి చెయ్యి తిమురుపట్టినందున నొప్పితెలియడములేదు. In touch * is our guide స్పర్శకు త్వగీంద్రియముసాధనము. he is quite devoid of * వాడికి దయలేదు, లజ్జలేదు.to encourage a good * between them వాండ్ల స్నేహము అతిశయించేటట్టు.gentlemanly * పెద్దమనిషితనము. he betrayed no *s of terror at thisయిందున గురించి భయరసమును చూపలేదు, అనగా భయపడలేదు. *s of kindnessదయారసము,స్నేహభావము. *s of sorrow శోకరసము. dont hurthis *s వాడికి మనసు నొప్పించక. internal *s లోని భావము.this hurts his *s యిందుచేత వాడిమనసుకు ఆయాసము వచ్చినది.sheconcealed her *s దాని యొక్క మనోభావమును దాచినది. అది బయటికిపొక్కలేదు. she expressed her *s by tears అది కండ్ల నీళ్లు పెట్టుకొన్నందునదానివ్యసనము తెలిసినది. she suppressed her *s దాని దుఃఖమును అణుచుకొన్నది. she did not give vent to her *s దాని మనోభావమును బయట విడువలేదు.he vented his *s in voilent language వాడు బయటపడి తిట్టినాడు.entering this house brings painful *s to my mind యీ యింట్లోకిపోగానే నా మనసుకు వచ్చిన వేదన యింతంతకాదు. good *s కరుణ. bad *s క్రౌర్యము. there exists a bad *between them వాండ్లిద్దరికి పగగావున్నది.paternal or maternal*s పుత్రవాత్సల్యము. filial *s మాతృ పితృభక్తి.మాతృ పితృవిశ్వాసము. fellow * తనవలెనే యెంచుకోవడము . " To ourown faults in others we are blind : A fellow * makes us wondrouskind " మేము చేసే పాపమునే పరులు చేస్తే అది మాకు విరోధముగా తోచదు.దొంగకు దొంగ యోగ్యుడే. a man of * రసికుడు, సరసుడు. a man past *దయాదాక్షిణ్యము లేనివాడు, మానహీనము లేనివాడు, రోసుబడి. they beingpast * వాండ్ల మనసు రాయి అయిపోయినందున వాండ్లు బొత్తిగా కరుణావిహీనులైనందున, చైతన్యశూన్యాః. A+."యేతి క్రాంతా చేతనాః. C+.వుణర్తియత్తుప్పోయి.F+.మెయ్యుణర్విల్లాద వర్గశాయి R+.
Towline
(n), ( s), a rope for pulling పడవను కట్టి యీడ్చే దారము.
Scrubbing
(n), ( s), తోమడము, నలుగు పెట్టడము.
Textile
(adj), నేత సంబంధమైన. * manufactures నేత పని.
Vacuity
(n), ( s), emptiness, void శూన్యము, పాడు, బయిలు, శూన్యస్థానము, సందు, బిలము.
Potstone
(n), ( s), మరిగెరాయి, బలపరాయి. It is grey chlorite state, calledనాపరాయి.
Dun. S. Or Downs
(n), ( s), ఇసుక దిన్నెలు , పోకీళ+లు.See Madras Journal IX 309.
Conciliating
(adj), సరసమైన, హితమైన, శాంతమైన.
Unaptly
(adv), improperly అయుక్తముగా, the bat is not * called the flyingmouse గబ్బిడాయిని యెగిరే యెలుక అని చెప్పడము ఆయుక్తము కాదు.
Wherewith, Wherewithal
(adv), with which, with what ఎందుచేత, ఎందుతో, అందుచేత, అందుతో. he complained of not having wherewithal to subsist his family తన సంసారమును పోషించడమునకు గతి లేదన్నాడు. he had notthe wherewithal, or he had not the means వాడికు దుడ్డులేదు.
Laxity, Laxness
(n), (s.), not comepression వదులు పలచన, పేలవము, జబ్బు.* of morals దుర్నీతి. * of bowels భేది ప్రవర్తులు.
To Guard
(v), ( a), కావలి కాచుట, కాచుట, కాపాడుట, రక్షించుట.he *ed the gate ద్వారపాలకుడై వుండినాడు. they who * the doorద్వారపాలకుడు. you must * against fever జ్వరాన్ని గురించినీవు భద్రముగా వుండవలసినది.
Rug
(n), ( s), కంబళి, గొంగడి. an ornamental * రత్నకంబళి.
Undutiful
(adj), disobedient అవిధేయుడైన, తలిదండ్రులకు అణగని.
Refreshing
(adj), ఆప్యాయమాణమును చేసే, సేద దీర్చే, ఉపశమింపచేసే. a * sleepఆరోగ్యకరమైన నిద్ర, హాయిని కలగచేసే నిద్ర
To Sicken
(v), ( n), to fall into disease ఆశక్త పడుట. he caughtthe disease on ట్హే Sunday, he *ed on the Tuesday and he diedon the Wednesday ఆదివారమునాడు నలుకువ తగిలి లోగా అణిగివుండిమంగళ్వారము నాడు బయిట కనిపించి బుధవారమునాడు చచ్చినాడు.
Apprehension
(n), ( s), fear భయము. I entertain no apprehensions regardinghim అతణ్ని గురించి నాకు భయములేదు. conception బోధ, అవగాహన గ్రాహత్య,seizure పట్టుకోవడము. after the * of the thieves ఆ దొంగలు పట్టుబడ్డ తరువాత.this is quite beyond my * యిది నాకు యెంత మాత్రము అవగాహన కాలేదు.
Porch
(n), ( s), తలవాకిటి వసార, గడపముందరి వసార, మొగసాల. the * of a palaceముఖ మంటపము.
Batoon, Battoon
(n), (s.), సేనాధిపతి చేతి వేత్రము, శెంగోలు.
Notation
(n), ( s), సంకేతముగా గుర్తులు వేసుకోవడము, సంకేతముగావుండే గుర్తు. in accounts the Telugu * differs from that of English లెక్కలో తెనుగు గుర్తులు వేరు యింగ్లీషు గుర్తులు వేరు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alllusive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alllusive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alllusive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alllusive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alllusive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close