Telugu Meaning of Annulling

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Annulling is as below...

Annulling : (n), ( s), రద్దుచేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Arrest
(v), ( a), నిలుపుట, అడ్డగించుట, ఆటంకముచేసుట, అడ్డము తగులుట,పట్టుకొనుట. this arrested my attention యిందుకు వెరగుపడితిని, ఆశ్చర్యపడితిని.
Irreproachably
(adv), దూషణలేక, నిందలేక, నిష్కళంకముగా. they lived *వారు వొకనింద లేకుంగా బ్రతికినారు.
Lovetale
(n), ( s), శృంగారకథ.
Dragoon
(n), ( s), రౌతు, గుర్రపువారు, తురుపునవారు.
Gudgeon
(n), ( s), a small fish found in brooks and rivers, easilycaught వొకవిధమైన చిన్నచేప. or a fool అవివేకి, మూఢుడు.or an iron pin on which a wheel turns కీలునడిమి, కమ్మి, మడుపుకీలు,నడిమికమ్మి.
To Tinkle
(v), ( n), గలగలమనుట, గణగణమనుట.
Tippet
(n), ( s), something worn about the neck మెడకు కట్టుకొనేటిది, మెడమీదకప్పుకొనే వస్త్రము, జాతి స్త్రీలు భుజము మీద వేసుకొనే వస్త్రము, సుప్రీం కోర్టు జడ్జీలు, బిషప్పులు ధరించుకొనే వస్త్రము.
Loquacity
(n), ( s), వదురుబోతుతనము.
To Convert
(v), ( a), కూర్చుట, చేయుట. he *ed many people బహుమందిని తనమతస్థులుగా చేసినాడు, బహుమంది తన మతమును అవలంబించేటట్టు చేసినాడు. hiswords *ed them వీడి మాటల వల్ల వాండ్లు తిరిగిరి, దోవకు వచ్చిరి. he *ed thehouse into a school ఆ యింటిని పళ్ళికూటముగా చేసినాడు. he converted thehat into a bag ఆ టోపిని సంచిగా చేసుకొన్నాడు. he *ed the jewel into moneyసొమ్ము అమ్మి రూకలు చేసుకొన్నాడు. he says he can * iron into goldయినుమును బంగారు చేస్తానంటాడు. he *ed them to his over opinions తనకుతోచినట్టుగా వాండ్లకున్ను తోచేటట్టు చేసినాడు. he *ed the charity found to his ownpurposes ఆ ధర్మరూకలను స్వంత వ్రయము చేసుకొన్నాడు. he is *ed to theiropinions వాడికిన్ని వీండ్ల బుద్ధే పట్టుబడ్డది.
Interjection
(n), ( s), సంతాపాద్యర్ధకము. Oh ! ah ! అయ్యో, అకటా, శాబాసుమొదలగు శబ్ధములకు వుండే పేరు.
Mind
(n), ( s), మనస్సు, అభిప్రాయము, యిచ్ఛ, బుద్ధి, హృదయము. or recollection జ్ఞాపకము, స్మరణ, తలంపు. have you a * to go? నీకు పోవలెనని మనస్సు వున్నదా. he does not know hisown * వాడు చపలుడు, చలచిత్తుడు. I have half a * to go there అక్కడికి పోవలెనని కొంచెము మనస్సు వున్నది. I have a great * to do it దాన్ని చేయవలెనని నాకు నిండా మనస్సు వున్నది. have you a * to this? యిది నీకు యిష్టమా. I let him know my * అతనికి నా ఆంతర్యమును తెలియచేసినాను. I am of the same * still నాకిప్పటికి అదే భావము. you must keepthis in * నీవు దీన్ని జ్ఞాపకము పెట్టుకోవలసినది. put me into go there అక్కడికి పోవడానికి నాకు జ్ఞాపకము చెయ్యి. their grief is never out of my * వాండ్ల వ్యాకులమును గురించి నాకుసదా విచారముగా వున్నది, వాండ్లు పడే వ్యాకులమును నిత్యము తలుస్తున్నాను.you must bear this in * దీన్ని నీవు మరువబోకు. this put your business out of my * యిందువల్ల నీ పనిని మరిచినాను. time out of * అనాదిగా. when this comes to * యిది జ్ఞాపకము వచ్చినప్పుడు. he called to * the advice I had given him నేను చెప్పిన బుద్ధిని జ్ఞాపకము చేసుకొన్నాడు. a man who is out of his * చలచిత్తుడు. a man of sound * స్థిరబుద్ధిగలవాడు. he is of a serious turn of * గంభీర పురుషుడు.
Forthwith
(adv), తక్షణము, వెంటనే, తోడుతోనే. you must go * నీవుయీ క్షణము పోవలసినది.
Cornelian
(n), ( s), అకీకిరాయి, యమునా రాయి, శికావుంగరాలకున్ను ముద్రలకున్ను వేసేసామాన్యమైన ఒక రాయి.
Brand
(n), ( s), వాత, శునకముద్ర. or fire * కొరివి, ఉల్కా. or stigmaనేరస్తుడని తెలిసేటట్టు పొడిచిన పచ్చ మొదలయిన గురుతు. or swordఖడ్గము, యిది కావ్యములో వచ్చేమాట.
To Leather
(v), ( a), to thresh పులుముట, బాదుట. యిది నీచశబ్దము.
To Cram
(v), ( a), కూరుట, కుక్కుట, తురుముట, అడుచుట. the monkey crams thefood into its cheeks; or, the monkey crams its cheeks with food; orthe monkey crams itself కోతి ఆహారమును బుగ్గలలో కూరుకొంటుంది. to preventlaughing he crammed his handkerchief into his mouth నవ్వును అణచడానకైరుమాలు గుడ్డను నోట్లో కూరుకొన్నాడు. he crammed all the books into the boxపుస్తకములనంతా ఒక పెట్టెలో వేసి అడిచినాడు. he *med himself పొట్ట నిండాఅడిచినాడు. I *med myself in యిరికించుకొని లోనికి దూరితిని.
Reproduction
(n), ( s), తిరిగిపుట్టడము, మళ్ళీ వుత్పత్తి కావడము, పునరుత్పత్తి. See Colebr. I. 290.
Hariequin
(n), ( s), హాస్యగాడు.
To Lapse
(v), ( n), గడుచుట, జరుగుట. after two lives *d ఇద్దరు గడిచిన తరవాత,అనగా యిద్దరు చనిపోయిన తరువాత.
Certainty
(n), ( s), నిజము, నిశ్చయము, వాస్తవము, రూడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Annulling is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Annulling now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Annulling. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Annulling is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Annulling, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103772
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close