Telugu Meaning of Wallfruit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wallfruit is as below...

Wallfruit : (n), ( s), గోడమీద పాకిన చెట్లలో పండిన పండు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sack
(v), ( a), to pillage కొల్ల పెట్టుట.
Beading
(n), ( s), పూసకట్టుగా చేసిన కొయ్యపని.
To Misstate
(v), ( a), తప్పుగా చెప్పుట, భ్రమపడి వ్రాసుట.
Wholesomeness
(n), ( s), salubrity ఆరోగ్యత, దేహమున కనుకూలముగావుండడము. from the * of this place ఇక్కడ నీళ్ళు మంచివి గనక.
Elapsed
(adj), గడిచిన, గడిచిపోయిన, జరిగిన, అతిక్రమించిన, గతమైన.
Hastiness
(n), ( s), త్వర, తీవరము, ఆతురము, ముంగోపము.
Sledge
(n), ( s), a kind of carriage ఎడ్లు యీడ్చుకొని పొయ్యేకొయ్యమొద్దు, దీనిమీద మనుష్యులు కూర్చుండిపోతారు, దీన్ని చొరవడి, సరుగడు,సరవడి, సరవండ్లు, అని అంటారు.
Cool
(adj), నిబ్బరమైన, చల్లని. * water చన్నీళ్లు. a * breeze చల్లగాలి, పయరగాలి.it is pleasant to walk in the cool of the evening సాయంకాలము చల్లటి పూటనడవడము హాయిగా వుంటున్నది. he gave a * refusal నిబ్బరముగా వొప్పుకొన్నాడు.he wrote a * letter విరసముగా వొక జాబు వ్రాసినాడు, కట్టె విరిచినట్టు వొక జాబువ్రాసినాడు. he gave them a * reception వచ్చిన వాండ్లను సరసముగా గైకొనలేదు.these brothers are * to each other యీ అన్నదమ్ములు ఒకరికొకరు సరిపడకవున్నారు.
Genuine
(adj), శుద్దమైన, స్వచ్ఛమైన, నిష్కళంకమైన,అచ్చమైన, మంచి. this word is * telugu యిది అచ్చ తెలుగు శబ్దము.this was * charity యిది నిజమైన ధర్మము. in a vulgarsense * denotes excellence ఘనమైన.
Dove
(n), ( s), పావురాయి, కపోతము, గువ్వ.
Strawcolour
(n), ( s), చామనిచాయ, పల్లవర్ణము.
Conventionality
(n), ( s), సాంకేతికము, వట్టి కల్పన.
To Retort
(v), ( n), ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట. he *ed saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు. she *ed upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.
Battle
(n), ( s), యుధ్ధము, జగడము, పోట్లాట. he lost the * అపజయమునుపొందినాడు. he gained the * జయించినాడు. The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది. the boxers fought a * మల్లులు యుధ్ధముచేసినారు. the cocks fought a * పుంజులు జగడము చేసినవి. he set the troopsin * array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు. there was a * royal among thewomen ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది. a * axe గండ్రగొడ్డలి.he knows Sanscrit before hand and this is half the * in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది. a line of * ship గొప్ప యుద్ధవాడ.
Unbottomed
(adj), bottomless, having no solid foundation అగాధమైన,నిరాధారమైన.
With
(prep), తో, చేత, తోడ. the wind blew * violence గాలిబలముగా కొట్టినది. he came along * me నా వెంట వచ్చినాడు. * aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు. he reads * easeఅవలీలకగా చదువుతాడు. he spoke * grief వ్యాకులముగా మాట్లాడినాడు. bottles packed * straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు. God being * us దేవుడు మా పాల వుండగా. God * us మా పలిటి దైవము. it was done * his knowledge అది వాని యెరుక మీద జరిగినది. he is on good terms * them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు. he said this * reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది. I saw it * my eyes నా కండ్లార చూచినాను. hehas an account * me వాడికీ నాకు లెక్క కద్దు. it is not the custom * us యీ వాడుక మాలో లేదు. * them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు. what did you do * it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది. they found fault * us మా మీద తప్పు పెట్టినారు. are you angry * me నా మీద కోపమా? a snake * two heads రెండు తలలు గల పాము. she is * child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది. they went to quarrel * him వానితో జగడానికిపోయినారు. I want an axe to hew * చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను. I gave him a pen to write * వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.
To Behave
(v), ( n), నడుచుకొనుట, ప్రవర్తించుట. he behaved himself properlyచక్కగా నడుచుకొన్నాడు. he behaved kindly towards her దానియందు విశ్వాసముగానడుచు కొన్నాడు. a well behaved child సన్మార్గమైన బిడ్డ. an ill behavedchild దుర్మార్గమైన బిడ్డ.
Counteraction
(n), ( s), విఘాతము, ప్రతిఘటనము, ప్రతికూలము, పరిహారము.
Hall
(n), ( s), కూటము, చావడి, పడసాల, పెద్ద యిల్లు, భవంతి. a royal * or castle నగరు. * of audience కొలువుకూటము. the town * రచ్చ కూటము, రచ్చచావడి. a dining * భోజనశాల. the entrance * నడవ. a * of justice న్యాయస్థలము, ధర్మసభ. or rural mansion పట్నానికి బయిట సౌఖ్యము కొరకు దొరలు వుండే పెద్ద యిల్లు.
Auto Da Fe
(n), ( s), మతక్రియ, అనగా తమ మతము కాని వాండ్లను ప్రాణముతోతగలపెట్టేక్రియ, యిది Portuguese భాష.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wallfruit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wallfruit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wallfruit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wallfruit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wallfruit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close