Telugu Meaning of Approach

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Approach is as below...

Approach : (n), ( s), దగ్గిరించడము, సమీపించడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coz
(n), ( s), ( a cant word for cousin) తమ్ముడా, అన్నట్టు ఒక మాట యిది. cousinఅనే శబ్దములో నుంచి పుట్టిన మాట.
To Pronounce
(v), ( a), ఉచ్చరించుట, పలుకుట, చెప్పుట, విధించుట, నిర్ణయించుట. he *d sentence తీర్పు చెప్పినాడు, తీర్పు విధించినాడు. he *d this word wrong యీ మాటను తప్పుగా వుచ్చరించినాడు. he *d this to be wrong యిది తప్పని విధించినాడు.
Bread
(n), ( s), రొట్టె. he was locked up for a week on * and water వాడికి బుద్ధివచ్చేటట్టు వారం దినాలు ఒక గదిలో వేసి మూసిపెట్టి కూడు నీళ్ళు పెట్టినారు. he gave them sixpence for * and cheese వాండ్లకు గంజిమెతుకులకు అయ్యేటట్టు పావలా యిచ్చినాడు. or food ఆహారము, గ్రాసము. Support or maintenance జీవనము, బ్రతుకు. he took away my * నా బ్రతుకు చెరిచినాడు, నా కూటిలో రాయి వేసినాడు. daily * నానాటి బత్తెము. Give us this day our daily * నానాటి బత్తెమును నేటికి యివ్వవలెను. dry * వట్టి కూడు, శుష్కన్నము. consecrated * ప్రసాదము. Loaves or loaves of * రొట్టెలు. Bread అనే శబ్దమునకు బహువచనము లేదుగనుక Breads అని యెంతమాత్రము అనకూడదు, అయితే Loaves of * రొట్టెలు. one loaf of * ఒక రొట్టె. Ten loaves of * పదిరొట్టెలు, యీ ప్రకారము చెప్పవచ్చునే గాని a *, one * అని చెప్పకూడదు.
Probe
(n), ( s), పుంటిలో వేసే శలాకు.
Broking
(n), ( s), తరగిరితనము.
To Clutch
( v.), ( a.), గట్టిగా పట్టుట, బిగ్గెరపట్టుట
Shalloon
(n), ( s), a slight woollen stuff సన్న బొంత.
Greeting
(n), ( s), మన్నన, రాగానే చూచి సంతోషపడడము, కొనియాడడము,నమస్కారము, దండము. సలాము.
Uncleanly
(adj), foul, dirty అపరిశుద్ధమైన, రోతైన, మలినమైన.
Jealously
(adv), జారశంకగా, అనుమానముగా, అపనమ్మికగా, సంశయముగా, అసూయగా, చలపారితనముగా, జాగ్రతగా.
Grig
(n), ( s), వొక విధమైన చిన్నచేప.
Portable
(adj), ఉలకనైన, చులకనైన, చిన్న. a * writing desk చేతిదుసుకు. a *medicine chest చేతిపెట్టె. a * key చిన్న తాళము. * soup వొక విధమైన ఆహారము.అనగా దోవ ప్రయాణమునకై మాంసము, మానికూరలు మొదలైన వాటిని ద్రవము లేకుండాగడ్డగా వండి తీసుకొని పోయ్యే ఆహారము.
Guinea
(n), ( s), సీమలో చెల్లే వొక బంగారు నాణ్యము, దీనికి మార్పు21 shillings సుమారు పదకొండు , పన్నెండు రూపాయలకు మారుతున్నది.
Countersignature
(n), ( s), పయిచే వ్రాలు, రెండోచేవ్రాలు, తానున్ను వొప్పుకొన్నట్టు చేసే రెండో అధికారి చేవ్రాలు.
Vexatious
(adj), troublesome, provoking ఆయాసకరమైన, తొందరైన, సంకటమైన. this is very * యిది నిండా తొందరైన, సంకటమైన. this is very * యిది నిండా తొందరైనపని. I have got a boil on my hand, this is * నా చేతిమీద పుండు లేచినది యిది వొక తొందర.
Purchaser
(n), ( s), కొన్నవాడు, పుచ్చుకొన్నవాడు.
Magistracy
(n), ( s), పోలీసువిచారణ, పోలీసుఅధికారము, పోలీసుదొరలు.
Bird-lime
(n), ( s), జిగురు, బంక, పక్షులను పట్టే పిసును.
To Prevail
(v), ( n), ప్రబలముగా వుండుట, విస్తారముగా వుండుట, చెల్లుట, నడుచుట. toovercome జయించుట. they and we contended for four years, at last we*ed వాండ్లు మేము నాలుగేండ్లు పోరాడినాము తుదకు మేము గెలిస్తిమి. an opinion *sthat he is dead వాడు చచ్చినాడని నిండా వదంతిగా వున్నది. the Musulmans * inthat town ఆ పట్టణములో తురకలు మెండు. they *ed against him అతనికంటేవీండ్లు బలవంతులైనాడు. Fever *s there అక్కడ జ్వరము ప్రబలముగా వున్నది. thiscustom *s in that country ఆ దేశములో యీ వాడిక పూర్జితముగా వున్నది. to *upon వొప్పించుట. I *ed on him to go వాణ్ని పొయ్యేటట్టు చేస్తిని. Bribes never *ed upon him to do wrong లంచానికి లోబడి అతను దుర్మార్గము చేయలేదు. I wishI could * upon you to do this అయ్యో నా మాట విని దీన్ని చేయవా.
To Husband
(v), ( a), (add,) we are now obliged to * our time మనము కాలమును వృధాగా పోకుండా పట్టవలసి యున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Approach is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Approach now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Approach. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Approach is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Approach, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close