Telugu Meaning of Asparagus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Asparagus is as below...

Asparagus : (n), ( s), తోటకూర భేదము, దీన్ని పాలగ్లాసు అంటారు, కాకపాలాకు వంటిది SeeGrass.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Pound
(v), ( a), or beat దంచుట, కొట్టుట. తొక్కుట, పొడిచేసుట. or confineబందెగొడ్లను దొడ్డిలోకి తోలి మూసుట.
To Found
(v), ( a), కలగచేసుట, నిర్మించుట, యేర్పాటుచేసుట, స్థాపించుట, కట్టుట.అస్తిభారమువేసుట. he *ed his house upon the rock బండమీద యింటినికట్టినాడు. the governor *ed the college గవనరు కాలీజును యేర్పరచినాడు. he *s his claim upon the regulation వాడి వ్యాజ్యమునకు చుట్టమేఆధారము. he *ed the image in brass ఆ విగ్రహమును పిత్తళితో పోసినాడు.
Niggard
(n), ( s), లోభి, పిశినారి.
Purpose
(n), ( s), యత్నము, ఉద్దేశ్యము, యోచన, అభిప్రాయము, పని. he went therefor * of bathing స్నానము చేయడానకై అక్కడికి పోయినాడు. he diverted themoney from its right * ఆ రూకలను దుర్వినియోగపరచినాడు. he altered his *వాడికి వేరే ఆలోచన పుట్టినది. to buy the house is not my * ఆ యింటిని కొనవలెననేఅభిప్రాయము నాకు లేదు. the letter was to this * that many people werealready dead and that the war was going on &c. ఆ జాబు యొక్కముఖ్యమైన తాత్పర్యమేమంటే యిదివరకే చాలా మంది చచ్చినారనిన్ని యింకా యుద్ధముజరుగుతూ వున్నదనిన్ని మొదలైన. he went there with the * of buying a horse వొక గుర్రము కొనే నిమిత్తము అక్కడికి పోయినాడు. for that * అందుకు, అందునిమిత్తము. he turned it to some * దాన్ని సఫలము చేసినాడు, వుపయోగపరచినాడు.he wrote so as to suit his own * తన పనికి అనుగుణ్యముగా వ్రాసినాడు. towhat * యెందుకు, యెందు నిమిత్తము. he learned the language to good * వాడుఆ భాషనునేర్చుకొన్నది, సఫలమైనది, మంచిదైనది. he then spoke to the following* తర్వాత వాడు చెప్పినదేమంటే. It is to no * that I weep నేను యేడవడమువ్యర్థము, నిష్ఫలము. he did it on * దాన్ని కావలెనని చేసినాడు, ప్రయత్నపూర్వకముగా చేసినాడు, బుద్ధిపూర్వకముగా చేసినాడు. to all intents and *s అన్నివిధాల.
Arbitrator
(n), ( s), మధ్యవర్తి. a jury of five arbitrators పంచాయతి వాండ్లు.
Tortoiseshell
(n), ( s), తాబేటి పెంకు, దీన్ని కచ్చుకడా అనిన్ని అంటారు.
Unobtrusively
(adv), humbly అణుకువగా, నమ్రతగా, దీనత్వముగా.
Unfilially
(adv), in a manner not proper for a child పుత్రుడికి తగనిరీతిగా. heacted very * towards his mother పుత్రుడు తల్లి విషయములో నడవతగని రీతిగానడుచుకొన్నాడు.
To Talk
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. before the child could * బిడ్డకుమాటలు వచ్చేటందుకు మునుపు. he *ed with me about it అందున గురించి నాతోమాట్లాడినాడు, సంభాషించినాడు. to * in sleep కలవరించుట. he *ed very bigజంభాలు నరికినాడు, గబ్బాట్లు కొట్టినాడు. a talking fool వదురుబోతు. he is *ed ofas a thief దొంగ అని పేరుపడ్డాడు.
Walker
(n), ( s), one who walks నడిచేవాడు, సంచరించేవాడు. a night *, or street *, that is a whore లంజ, బోగముది.
Unreconciled
(adj), not appeased దోవకు రాని, సమాధానానికి రాని. they were *for ten years వాండ్లు పదేండ్ల దాకా సమాధానానికి రాకుండా వుండినారు.
Judicious
(adj), తెలివిగల, వివేకముగల.
To Exist
(v), ( n), వుండుట, కలిగివుండుట, జీవించుట, బ్రతుకుట. The Hindus say the devil does not * హిందువులు సైతానేది లేదంటారు. the book you want is not *ed నీవు కావలననే పుస్తకము లోకములో లేనేలేదు.
To Mislay
(v), ( a), ఎక్కడనో పెట్టి మరచుట. he mislaid the paper ఆ కాకితమును యొక్కడనో పెట్టి మరచినాడు.
Turquoise
(n), ( s), మణివిశేషము, ఫిరోజారాయి.
Influenza
(n), ( s), విషపడిశము, యీ రోగము అప్పుడప్పుడు ప్రజలకు తగిలిప్రజాక్షయ మౌతున్నది, యిది అంటురోగము.
Directory
(n), ( s), a book regarding places names, employmen. s&c. మార్గదర్శి, అనగా వారివారి పేళ్లు వుండేస్థలములు.ఉద్యోగములు, మొదలైనవి వ్రాసి వుండే పుస్తకము. a bookregarding religion ఉపదేశ గ్రంథము.
Unbreathing
(adj), ఊపిరి లేని. * sleep మంచి నిద్ర.
To Disengage
(v), ( a), విడతీయుట, విడిపించుట, ప్రత్యేకముచేయుట.I cannot * this knot యీముడిని నేను విచ్చలేను. he *d himselffrom these pursuits వాడు ఆ పనులను మానుకొన్నాడు.
Puzzle
(n), ( s), చీకాకు, చిక్కు, కలవరము, దిగ్ర్భమము. or riddle, విడికథ. to dindout a * కథ విచ్చుట. that poem is a perfect * to the learned ఆ కావ్యమువిద్వాంసుల కెల్ల ముగ్గొయ్యి. what * is this ? యిది యేమి చిక్కు. for an ox గుది,గుదిగోల. a * headed fellow కలవరపు మనిషి. * headedness కలవరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Asparagus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Asparagus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Asparagus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Asparagus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Asparagus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close