Telugu Meaning of Atmosphere

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Atmosphere is as below...

Atmosphere : (n), ( s), ఆకాశము, భూగోళమును చుట్టుకొని వుండే వాయువు. on accountof the thickness of the * I could not see the hill మబ్బుగా వుండడము చేత ఆకొండ తెలియలేదు, మంచు కమ్ముకొన్నందునకొండ తెలియలేదు. on account of theclearness ofthe * ఆకాశము స్వచ్ఛముగా వుండడము వల్ల, నిర్మలముగా వుండడమువల్ల. He lives in an * of learning విద్వగోష్ఠిలో వున్నాడు. they live in an * ofignorance and vice వాండ్లు అజ్ఞానగ్రస్తులై వున్నారు, వాండ్లను అజ్ఞానమున్ను,దుర్మార్గమున్ను చుట్టుకొన్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Whir
(v), ( n), to turn round rapidly, with noise రింగుమనియెగురుట, బుర్రని యెగురుట.
Carol
పదము,సంకీర్తనము,సువ్వాలు,పల్లవి,కిలక
Snottiness
(n), ( s), చీమిడిగా వుండడము.
Incurious
(adj), negligent, inattentive. అలక్ష్యము, అసడ్డగా వుండే,పరామరిక లేక వుండే.
Investiture
(n), ( s), ప్రవేశించడము. he was appointed to this duty butdied before his * ఈ వుద్యోగము వాడికి అయినది అయితే అందులోప్రవేశించక మునుపే చచ్చినాడు. * with the Brahmnical thread ఉపనయనము. * with the limgam లోంగోధ్ధారణము.
Concrete
(adj), సంయుక్తమైన, కలిసిన, మిశ్రితమైన. both in the simple and in the form * ఒంటిగా నున్ను సంయుక్తముగా నున్ను.
Right
(n), ( s), Justice న్యాయము, ధర్మము. this is * that is wrong యిది సరి, అది సరికాదు, యిది సుబద్ధము, అది అబద్ధము, యిది న్యాయము, అది అన్యాయము. just claim, privilege స్వతంత్రము, బాధ్యత, కర్తృత్వము. he claims payment as his * తనకు చేరవలసిన బాధ్యత వున్నది గనక తనకు చెల్లించవలసిందంటాడు. you have no * to go to his house unless he invites you వాడు పిలిస్తేనే గాని వాడింటికి నీవు పోవడానకు స్వాతంత్రము లేదు. you have no * to punish him వాణ్ని దండించేటందుకు నీకేమి బాధ్యత. a child has a * to food and clothing అన్న వస్త్రములు పెట్టించుకోవడమునకు బిడ్డకు స్వాతంత్ర్యము వున్నది. a servant has a * to wages పనివాడికి జీతమును అడగడమునకు స్వాతంత్ర్యము వున్నది. a father has a * to the services of a child కావలసిన పనులను బిడ్డను కొని చేయించుకొనే బాధ్యత తండ్రికి వున్నది. he proved his * to the property ఆ సొత్తుయొక్క బాధ్యత తనకు వున్నదని నిరూపించినాడు. the *s of hospitality అతిధ్య ధర్మములు. honour is the * of a king అందరివల్ల పూజించబడవలసిన బాధ్యత రాజుకు వున్నది. he who has a * to that house ఆ యింటికిబాధ్యుడు. conjugal *s వివాహ ధర్మము, పెండ్లివల్ల భార్యా భర్తలకు కలిగిన బాధ్యతలు. power; prerogative స్వత్వము, అధికారము. opposed to left కుడిప్రక్క. he turned to the * కుడి ప్రక్క తిరిగినాడు.I don't understand the * of the question దాని నిజస్థితి నాకు తెలియదు.he put the books to *s ఆ పుస్తకాలను చక్కగా పెట్టినాడు. he put the house to *s ఆ యింటిని చక్కపెట్టినాడు.
To Show
(v), ( n), అగుపడుట, కనపడుట. they *ed as if they wouldattack him వాని మీద పోయి పడబొయ్యేటట్టు అగుపడ్డారు. the bird'sneck *s like red silk ఆ పక్షి యొక్క గొంతు యెర్రపట్టువలె అగుపడుతున్నది.
Mistimed
(adj), అసమయమైన, సమయోచితము కాని.
Astray
(adv), దోవతప్పి. the cattle went * ఆ పశువులు తప్పిపోయినవి. shewent * వ్యభిచారియై పోయినది. he led them * వాండ్లను తప్పు దారిని తీసుకొనిపోయినాడు, భ్రమపరచినాడు, మోసము చేసినాడు.
Hauteur
(n), ( s), గర్వము, అహంకారము.
Coup-d'ceil
(n), ( s), a glance ఆలోకనము దర్శనము.
To Spike
(v), ( a), చీలగొట్టుట. to * a gum పీరంగి చెవిలోమేకుకొట్టి పిరంగిని పనికిరానిదిగా చేసుట.
To Freeze
(v), ( a), పేరుకొనేటట్టు చేసుట. this dreadful news frozehis blood యీ అఘోరమైన సమాచారము విని మానైపోయినాడు.
Depositary
(n), ( s), place వుంచేస్థలము. or a man వుంచబడ్డవాడు.he was the * of their secret వాండ్లయొక్క మర్మజ్ఞుడు, వాండ్లమర్మమును వాడితో రహస్యముగా చెప్పిపెట్టినాడు. they made me their* నా దెగ్గర వుంచినారు.
To Unsex
(v), ( a), to change the sex స్త్రీత్వమును పోగొట్టి పుంస్త్వమునుకలగచేసుట, మగటమిని కలగ జేయుట.
Second-sort
(adj), రెండోతరమైన, మట్టమైన, విముక్యమైన.
Platina
(n), ( s), వెండివంటి వొకవిధమైన లోహము.
Unquiet
(adj), not still చపలమైన, చంచలమైన, అశాంతమైన. the child was *all night ఆ బిడ్డ రాత్రంతా నిమ్మళముగా వుండలేదు. his * eye showed that hewas a little mad వాడు కండ్లు తిప్పడము చూస్తే కొంచెము వెర్రి వానివలె వుండినది.
Second-sight
(n), ( s), జ్ఞానదృష్టి, దివ్యదృష్టి. See KP. 2. 186.and BPD. Book 2. line 1035.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Atmosphere is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Atmosphere now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Atmosphere. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Atmosphere is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Atmosphere, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close