Telugu Meaning of Authentically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Authentically is as below...

Authentically : (adv), నిశ్చయముగా, యధార్థముగా, ప్రమాణసిద్ధముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chain-pump
(n), ( s), నీళ్లు చల్లే యినపతొట్ల గొలుసు యంత్రము.
To Tinge
(v), ( a), to colour కొంచెము వర్ణ మెక్కించుట. he *d the cloth red ఆగుడ్డకు చెంగావి వేసినాడు. the dier *d the clother blue బట్టలకు కొంచెము నీలివేశినాడు.
To Expect
(v), ( a), యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.I * him అతడు వస్తాడని యెదురు చూస్తాను. he *ed death చస్తాననుకొన్నాడు.Government *s your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు. I * a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది. they * you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.I * you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను. If aman marries, he *s children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు. I * I shall find him there బహుశా వాడు అక్కడ వుండును. I * my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా. I * you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట. She *s to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది. she, as I *ed, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.
To Thrash
(v), ( a), నూర్చుట. to beat కొట్టుట, దెబ్బలు కొట్టుట.
Lapidary
(n), ( s), రాళ్ళ వర్తకుడు, రత్నాల వర్తకుడు.
Intentional
(adj), ఆలోచనపూర్వకమైన, కావలెనని చేసిన, మనః పూర్వకమైన.
To Mumble
(v), ( a), గొణుగుట, సణుగుట. or chew బొక్కి నోటితో నమలుట.
Scorpion
(n), ( s), తేలు, వృశ్చికము. the large black * మండ్రగబ్బ.the small * ఉన్న తేలు.
Divided
(adj), భాగింపబడ్డ, వేరైన, భిన్నమైన, ద్వివిధముగావుండే, చీలిన. they were * in their opinions వాండ్లకుతలా వొకటి తోచినది. a * property or estate భాగించుకొన్నఆస్తి పంచుకొన్న సొత్తు. a * family (in the English sense, denotingqauarrels) పరస్పరము గిట్టకుండా వుండే కుటుంబము.(But in the Indian sense, denoting shares) విభక్తులు,పంచుకొని వేరుపడ్డవాండ్లు పృధగ్భాండాశనులు.
To Win
(v), ( a), to gain గెలుచుట. he won the prize పందెమునుగెలిచినాడు, బహుమానమును పొందినాడు. he won several victoriesఅనేక మాట్లు జయించినాడు, అనేక జయములు పొందినాడు. you have wontheir hearts by this ఇందు చేత వాండ్లందరు నీ పక్షమైనారు in rustic English to win a house or crop is to get it readyతయారుచేసుట, సిద్ధముచేసుట. they * coal here * (That is, theydig coal here) యిక్కడ బొగ్గులు తవ్వుతారు. a place where they* marble పలుగు రాళ్ళు తొవ్వే స్థలము. the ship *s her easy way వాడ హాయిగా పోతున్నది.
Spreading
(adj), విశాలమైన, విస్తారమైన, వ్యాపించే. a * tree నాలుగుతట్లా వ్యాపించిన చెట్టు. a * sore నానాటికి పెద్దదయ్య పుండు.
To Resign
(v), ( a), వదులుకొనుట, మానుకొనుట, విడిచిపెట్టుట, త్యజించుట, అప్పగించుట. he *ed the service ఉద్యోగమును మానుకొన్నాడు చాలించుకొన్నాడు. I *ed the money to him, ఈ రూకలు యికను నాకు వుపయోగము లేదని వాడికి అప్పగించినాను. he *ed his breath or life చచచినాడు. I * myself to the will of God దేవుడి మీద భారము వేసి అన్నీ మానుకొని వున్నాను. he is quite *ed అన్నిటికీ లోబడివున్నాడు, యెది వచ్చినా రానిమ్మని వున్నాడు. she *ed herself to him ఎటు చేసినా నీ భారమని వాడికి లోబడ్డది.
Southernwood
(n), ( s), a plant దవనము వంటి వొక చెట్టు.
Swollen, Swoln
(adj), వాచిన, ఉబ్బిన, బలిసిన. a * face వాచిన ముఖము,వూదుకొని వుండే ముఖము.
Rope
(n), ( s), తాడు, పగ్గము. a thick * మోకు. a straw * వెంటి.a rope's end కొణతాడు, అనగా కొరడా. a * of onions ఉల్లిగడ్డలసరము, తాటిలో గుచ్చిన వుల్లిగడ్డలు.
Pucker
(n), ( s), passion అసహ్యము, కోపము, చీదర. of cloth మడత, కుచ్చె.
Demented
(adj), వెర్రియైన, పిచ్చిపట్టిన.
Neighbourhood
(n), ( s), సమీపము, యిరుగు, పొరుగు, యిరుగు వాండ్లు, పొరుగువాండ్లు. in this * యీ సమీపమందు, యీ ప్రాంతమందు. in the * of the town ఆ పట్టణ సమీపమందు. that is a good * అది మంచి ప్రాంతము.
Partly
(adv), కొంతి, కొంతమట్టుకు. he paid it * in gold and * in grain దాన్నికొంత రొక్కముగా కొంత ధాన్యముగా యిచ్చినాడు. he was * persuaded కొంతమట్టుకుదోవకు వచ్చినాడు.
Cyprian
(n), ( s), బోగముది, లంజ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Authentically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Authentically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Authentically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Authentically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Authentically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close