Telugu Meaning of Divided

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Divided is as below...

Divided : (adj), భాగింపబడ్డ, వేరైన, భిన్నమైన, ద్వివిధముగావుండే, చీలిన. they were * in their opinions వాండ్లకుతలా వొకటి తోచినది. a * property or estate భాగించుకొన్నఆస్తి పంచుకొన్న సొత్తు. a * family (in the English sense, denotingqauarrels) పరస్పరము గిట్టకుండా వుండే కుటుంబము.(But in the Indian sense, denoting shares) విభక్తులు,పంచుకొని వేరుపడ్డవాండ్లు పృధగ్భాండాశనులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Poison-nut
(n), ( s), ( ratsbane nux vomica ) ముష్టి గింజ.
Basis
(n), ( s), ఆధారము, ఆస్పదము, మూలము, ఆస్తిభారము, బునాది. or pedestal పీఠము. of a column స్థంభము యొక్క అడుగు పీఠము.
Thriftily
(adv), carefully పదిలముగా, పోణిమిగా.
Braminy Duck
బాపనకోడిఅనేపక్షి
To Fracture
(v), ( a), విరగగొట్టుట, పగలగొట్టుట. he *d his scullవాడితల విచ్చినది, పగిలినది.
Opinion
(n), ( s), తలంపు, ఆలోచన, అభిప్రాయము, మతము, పక్షము. isthis your *? మీకు అట్లా తోచిందా, మీ తలంపా, అది మీ పక్షమా. itis my * that he is worng వాడు తప్పినాడని నాకు తోస్తున్నది.their * differs form ours వాండ్లకు తోచినది, వేరు మాకుతోచినది వేరు. to play at cards is worng in the * of manyకాకితాలు ఆడరా, దనేది బహుమంది యొక్క మతము. I have no * of himor I have a bad * of him వాని మాట నాతో చెప్పవద్ధు, వాడుమంచివాడు కాదనేది నా తాత్పర్యము. be has a good * o themవాండ్లు యోగ్యులని అతనికి తాత్పర్యము. what right have you togive your *? అభిప్రాయము చెప్పడమునకు నీకేమి పట్టినది ? thosewho were of the same * సాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించినవాండ్లు, ఒప్పినవాండ్లు. those who were of a contraryవిరుద్ధాభిప్రాయము గలవాండ్లు, అంగీకరించని వాండ్లు.ఒప్పనివాండ్లు. he expressed on * about this యిందున గురించివాడి అభిప్రాయమును చెప్పలేదు. I have my own * regarding hisbehaviour వాడి నడత నాకు తెలుసును అనగా చెడ్డనడత అని భావము.
Irreparably
(adv), చక్కబెట్టగూడక, దిద్దగూడక. they are * ruined వాండ్లసంసారము మళ్ళీ కుదరదు.
Unsteady
(adj), not firm నిలకడలేని, చపలమైన, చంచలమైన. the table is * యీబల్ల ఆడుతున్నది. * glances చపలదృష్టి. this boy is very * వాడు నిండా చపలుడు,వాడికి బుద్ధి నిలకడ లేదు. a man of * character సమయము కొద్దీ మనిషి.
Staunch, Or Stanch
(adj), బలిష్టమైన, ధృడమైన, స్థిరమైన, నమ్మతగ్గ,గంభీరమైన, పెద్ద మనిషిగా వుండే.
Jar
(n), ( s), or quarrel వాగ్వాదము, విరోధము, ఘర్షణ. or harsh sound అపస్వరము. a jar ఓరవాకిలిగావుండే. the door was a-jarతలుపు వోరవాకిలిగా వుండినది.
Dissonant
(adj), వ్యతిరేకమైన, విరోధమైన, సుతిపొందికలేని.* sounds స్వరవెలితిగా వుండే స్వనములు, వికారస్వనములు.
Pneumatic
(adj), వాయు మయమైన,వాయువు చేత చలించే, వాయు విషయమైన. orspiritual సూక్ష్మమైన.
Sideface
(n), ( s), పక్కరూపుగా వుండే ముఖము. the * is like his father's but the full face is different పక్కన చూస్తే తండ్రి ముఖము వలె వున్నది, యెదట చూస్తే అట్లా లేదు.
Syzygy
(n), ( s), conjunction of any two of the heavenly bodiesగ్రహయోగము.మేజా దుప్పటి. he keeps a good * వాడు షడ్రసాన్నముగా తింటాడు, వాడు విందులుబాగా చేస్తాడు. these people are never invited to the royal * వీండ్లను రాజుయింటికి భోజనానికి యెప్పుడున్ను పిలిచినది లేదు. eating at the same *సహభోజము. there is a * hewn in the jrock ఆ కొండలో వొక చాపరాయి వున్నది.a well furnished *d మంచి విందు. God furnished his * దేవుడు వాడికిఆహారము యిస్తూ వచ్చినాడు. or tabular statement వ్రాసిన తఖ్తా. amultiplication * ఎక్కాలు. a chess * చదరంగపుపలక. or index సూచీ. or listపట్టీ. a division of the ten commandments as, the first and second *sThe first * comprehends our more immediate duties to God; the second* our more immediate duties to each other ( Web. No. 21. p. 1124.) hecame to reproach me, but I soon turned the *s upon him నా మీదచెప్పవచ్చిన దూషణను తిప్పి వాని నెత్తి మీద పెట్టి పంపించినాను. the *s now turned యిప్పుడు తల్లక్రిందులు అయినవి, బండ్లు వోడల మీద వోడలు బండ్ల మీద అయినవి. TheKing as then playing at *s రాజు జూదమాడుతూ వుండినాడు. * land కొండ మీదసమముగా వుండే భూమి.
Stockstill
(adv), కదలమెదలకుండా. he stood * మానై నిలిచినాడు.
Mythologically
(adv), పౌరాణికముగా, పురాణరీతిగా.
Martyrdom
(n), ( s), మతానకై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము.he suffered * మతము గురించి ప్రాణ త్యాగముచేసెను, వాడు నిండా భక్తుడని వాణ్ని అన్యమతస్థులు చంపిరి.
Unruffled
(adj), calm; tranquil; not agitated నిమ్మళముగా వుండే, నెమ్మదిగావుండే. the sea was * సముద్రము అలలు లేకుండా వుండినది.
To Terrify
(v), ( a), బెదిరించుట, వెరపించుట.
Versifier
(n), ( s), one who writes verse పద్యము చెప్పగలవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Divided is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Divided now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Divided. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Divided is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Divided, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close