Telugu Meaning of Autobiography

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Autobiography is as below...

Autobiography : (n), ( s), స్వచరిత్ర. he wrote an * స్వచరిత్రను తానే వ్రాసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dispense
(v), ( a), యిచ్చుట, పంచిపెట్టుట,వినియోగము చేసుట. God *s his favors to men దేవుడు తలావొకటి కృపచేస్తాడు. judge *s justice న్యాయాధిపతి న్యాయమునునెరవేరుస్తున్నాడు. I cannot * with his attendance వాడు కూడాలేకుంటే నాకు కూడదు. I cannot * with this యిది లేకుంటే నాకు జరగదు.you must * with them వాండ్లు లేకుండా నీవే జరుపుకోవలసినది.you may * with going there అక్కడికి నీవు పోవలసిన అక్కరలేదు.can you * with this యిది ప్రస్తుతము మీకు అక్కరలేదా . I caneasily * with this యిది లేకుంటే నాకు లక్ష్యము లేదు.
To Interweave
(v), ( a), కలసినేసుట, కలుపుట, కూర్చుట. he interwove the cotton with silk నూలు పట్టుతో కలిపి నేసినాడు. he interwove his fingers with her's దాన్ని చెయ్యి గూర్చుకొన్నాడు.
Abrus Precatorious
(n), ( s), గురిగింజ.
Unsevered
(adj), not parted; not divided వీడదీయబడని, విభజించబడని.
To Irk
(v), ( a), (add,) Repentance is an irking of the soulపశ్చాత్తాపము ప్రాణమునకు వొక సంకటముగా వుంటున్నది. Flavel. fol. 1754. 2. 247.
Prejudice
(n), ( s), Prepossession, judgement formed beforehand withoutexamination విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి. * against విరోధము, విరుద్ధము, అనగా నిర్హేతుకమైన అసహ్యము * in favour of పక్షము, అభిమానము, అనగా నిర్హేతుకమైన విశ్వాసము .Bias పక్షపాతము. some of the English have a * against rice యింగ్లీషు వారిలో కొందరికి బియ్యము కారాదని వొక పిచ్చి నిష్కర్ష కలదు. *s are removed by education చదువు వల్ల దురభిమానములు పోతవి. a Philosopher is a man without *sతత్వజ్ఞాని దురభిమానము లేనివాడు, పిచ్చిభ్రమలు లేనివాడు. a judge should be free from * s న్యాయాధిపతి దయాదాక్షిణ్య విహీనుడుగా వుండవలసినది. the English has a * that the Highlanders ate children ( See in proof the Chevalier Johnstone.page .101.) చెంచు వాండ్లు బిడ్డలను తిన్నారని ఇంగ్లీషు వాండ్లకు వొక పిచ్చి తలంపు వుండినది. The Hindus prefer eating with the hand : the Englishwill eat with the hand : in this both the Hindu and the Englishman are guidedby * హిందువులు చేతితో తినడము మేలు అంటారు, యింగ్లీషువారు చేతితోయెంతమాత్రమున్ను తినరు, యీ విషయములో హిందువులకున్ను యింగ్లీషు వారికిన్ని వుభయులకున్నువుండేది వట్టి దురభిమానమేను. The Musulmans have a * against the ( తొండ ) camelion which they kill wherever they find it తురకలు తొండను చూచిన చోట చంపుతారు దాని మీద వాండ్లకేమోవొక పిచ్చి వైరము. he has a * in my favour I being his relation బంధువుణ్నిగనక అతనికి నా యందు అభిమానము. he had a * against me because he hatedmy father నా తండ్రి యందు వాడికి విరోధము గనక నా యందున్ను విరోధముగా వుండెను.through a * which he had in their favour వాండ్ల యెడల వుండే అభిమానమువల్ల. through a * which he entertained against them వారి యెడల వుండే విరోధమువల్ల.every parent has a * in favour of his child కాకికి తన పిల్లే బంగారుపిల్ల.Prejudice, ( as meaning, mischief, detriment, hurt, harm ) హాని,నష్టము,చెరుపు, వుపద్రవము. this rain did a * to the crop ఈ వర్షము పంటకు చెరుపు. drinking does a * to the health తాగడము వొంటికి చెరుపు.Prejudice is wilful blindness; and thus is in these texts renderedblindness; Mark III.5. Rom.XI.25. Porosis. Eph.IV.18. అంధకారము.A+ అంధతా A+ the veil is over their hearts . Cor.III.15. ప్రచ్ఛాదనం.A+.
Naughty
(adj), కొంటె, దుష్ట, తులువ. a * girl తుంటరి పిల్ల, తులువ పిల్ల. * tricks కొంటె చేష్టలు.
To Whore
(v), ( n), to become a prostitute రంకుబోవుట,వ్యభిచరించుట. to frequent prostitutes లంజల యిండ్లకు పోవుట.ముండల యింటికిపోవుట.
Thundering
(n), ( s), అరవడము, ధ్వని.
To Cherrup
(v), ( n), వూరపిచ్చుకవలె కూసుట, కిచకిచమనుట, కుక్కనుచూ, గుర్రమును, దా, అని ముద్దుగా పిలుచుట.
To Overwork
(v), ( a), అధిక పనిపెట్టుట. you * your self నీవుఅధిక శ్రమపుచ్చుకొంటావు.
Wear
(n), ( s), the act of wearing, putting on diminution by fraction ధరించడము, తొడగడము, వేసుకోవడము, అరగడము,పాతగిల్లడము. motley's the only * చిత్రవేషమే వేషము, చిత్రవిచిత్రములుగా వుండే వుడుపే వుడుపు, నానావర్ణములుగల బట్టలేబట్టలు. * and tear అనుభవము, కట్టిచించడము. the * and tearof this business made him an old man యీ పనిలో నిండా నలిగిశీఘ్రముగా ముసలివాడు అయిపోయినాడు. the house cost ten thousandrupees but you must allow for * and tear ఆ యింటికి పదిలవేరూపాయలు పట్టినది గాని యిన్నాళ్ళు అనుభవించిన దానికి నీవుకొంచెము తోసివేయవలసి వున్నది. a dam in a river అడ్డకట్ట,ఆణకట్ట. for catching fish పారే నీళ్ళకు అడ్డముగా కట్టిన అలవ.
Imbracations
(n), ( s), పెంకులవలె వొకటిమీద వొకటి కప్పుకొని వుండడము.
Livre
(n), ( s), సుమారు యేడుఅణాలకు మారే ఫ్రెంచి రూక.
Ellipse, Ellipsis
(n), (s.), అండాకారము, కోడిగుడ్డు యొక్క ఆకారము, కోడిగుడ్డు రూపు.
Nightly
(adv), ప్రతీ రాత్రి.
Unclean
(adj), foul; dirty; filthy అపరిశుద్ధమైన, మలినమైన, రోతైన. the * spirit అమేధ్యభూతము. Luke XI. 24. A+. G+. says అశుద్ధఆత్మ. B+ says అపవిత్రభూతము. while she was * అది కడగా వుండేటప్పుడు.
Gibberish
(n), ( s), పైశాచము, వికారమైన కూతలు. or nonsense అసంగతమైన మాటలు . or cant use among gypsies యానాది మాటలు.
To Migrate
(v), ( a), వలసపోవుట, దేశము విడిచి మరి వొక దేశానికి పోవుట, యిది ముఖ్యముగా పక్షులను గురించినమాట.
+ An American Printer Having Demanded The Repudation Of A Paragraph, The Editor Of The Literary Gaze
Regarding the Pennsylvanian affair see details in Ann. Reg. 1842.p. [313, 314.]


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Autobiography is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Autobiography now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Autobiography. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Autobiography is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Autobiography, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close