Telugu Meaning of Beggary

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Beggary is as below...

Beggary : (n), ( s), పేదరికము, దారిద్ర్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Macerate
( v.), ( a.), రుబ్బుట, నూరుట,కృశింపచేసుట, or to steep నానవేసుట.
To Dash
(v), ( a), కొట్టుట. he *ed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు. he *ed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.he *ed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు. the waves *edthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది. he *ed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు. he *ed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు. he *ed off or out a letter a poema plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.he *ed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.to * out ఫాటా కొట్టుట, కొట్టివేసుట. he *ed out these threeitems యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.In writing this paper you have not *ed your T's నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. . or todepress అణగకొట్టుట. this news *ed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.
Blank
(n), ( s), వ్రాయనిది, వ్రాయక విడిచిన స్థలము. he left blanks for the names పేర్లకుగాను వుత్తచోట్లు విడిచి పెట్టినాడు. his life is nowa perfect * వాడు యిప్పుడు మిక్కిలి నిర్విణ్నుడై వున్నాడు. In a lotteryఉత్తచీట్లు.
Insidiousness
(n), ( s), కపటము, మోసము, కృత్రిమము, వంచన.
To Halt
(v), ( n), to limp కుంటుట. to stop నిలుచుట. in a march దిగుట, మజిలీచేసుట. a *ing place మజిలీ. or to hesitate అనుమానించుట, శంకించుట.
Feud
(n), ( s), కరకస, కలత, కలహము, జన్మ వైరము.
Protegee
(n), ( s), సంరక్షణలో వుండేవాడు, పోష్యవర్గువాడు, ఆశ్రితుడు.
Dependant
(n), ( s), ఆశ్రితుడు, చూపెట్టుకుని వుండేవాడు, పోష్యవర్గుడు . *s or members of a family కుటుంబము, పరిజనము, జనము, ఆశ్రితులు.his *s ఆయనజనము, ఆయనచేతికిందవాండ్లు, ఆయనవాండ్లు.
Slovenly
(adj), రోతైన, మురికియైన, అసభ్యమైన.
To Head
(v), ( a), అధిపతిగా వుండి నడిపించుట. he *ed the troops and took them into the town ఆ సేనకు నాయకుడై పట్టణములోకి తీసుకొనిపోయినాడు. he *ed the spear with brass ఆ యీటెకు యిత్తళి అలుగు వేసినాడు. he *ed the cane with gold ఆ బెత్తానికి బంగారుపొన్ను వేసినాడు. he *ed the coloumn with these words ఆకత్తెంతలమీద యీ మాటలు వ్రాసినాడు.
Pigment
(n), ( s), వర్ణము, రంగు.
To Dig
(v), ( a), తవ్వుట, to * a well బావితియ్యుట, నుయ్యి వేసుట. to * a pit పల్లముతవ్వుట. to * down యిడియకొట్టుట. thieves dug into my house దొంగలు నా యింట్లో కన్నము వేసినారు.to * through తోలుచుట. to * up తవ్వి పెళ్లగించుట.
Unedited
(adj), దిద్ది అచ్చు వేయించబడని.
Mistook
(thepastofMistake), తప్పినదిపొరబడినది, See To Mistake.
To Glow
(v), ( n), యెర్రగా కాగుట, మండుట. the iron *s యినుముయెర్రగా కాగుతున్నది. her cheeks * ed with shame సిగ్గుచేత దాని ముఖముయెర్రబడ్డది. he was *ing with fever జ్వరము కాస్తూ వుండినది.his heart *ed with hope వాడికి మనసులో ఆశ పెట్టుకొంటూ వుండినది.the stars * by night నక్షత్రములు రాత్రిలో ప్రకాశిస్తున్నవి.
Prescribed
(adj), ఆజ్ఞాపించిన, విధించిన, చీటి వ్రాసి యిచ్చిన.
Untrammelled
(adj), free, not burdened చిక్కులేని, ఇబ్బందిలేని. he is quite *వాడికి వొక జంజాటము లేదు, చిక్కులేదు. as he is * with a family సంసారమనేయిబ్బంది లేనివాడుగా వున్నాడు గనక. those who are * with debts ఋణములనేపీకులాటలేని వాండ్లు.
Sapless
(adj), నీరసమైన, సారము చచ్చిన, పసలేని, ఎండిన, శుష్కమైన. * wood ఎండిన కొయ్య.
Silliness
(n), ( s), అవివేకము, పిచ్చితనము, వెర్రితనము, వెంగలితనము.
Fagened
(n), ( s), బద్దె. quite at the * of the book ఆ గ్రంథముయొక్క కొట్ట కొనను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Beggary is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Beggary now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Beggary. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Beggary is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Beggary, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close